వాడు చేసిన ఎదవ పని వల్ల మమల్ని అడగడటం మొదలుపెట్టారు.. అసలు విషయం చెప్పిన
Actor ProfileActor

వాడు చేసిన ఎదవ పని వల్ల మమల్ని అడగడటం మొదలుపెట్టారు.. అసలు విషయం చెప్పిన

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వాడు చేసిన ఎదవ పని వల్ల మమల్ని అడగడటం మొదలుపెట్టారు.. అసలు విషయం చెప్పిన ,మహేష్ విట్ట
TV9 Telugu27 Oct 2026
వాడు చేసిన ఎదవ పని వల్ల మమల్ని అడగడటం మొదలుపెట్టారు.. అసలు విషయం చెప్పిన ,మహేష్ విట్ట

నటుడు మహేష్ విట్ట గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఫన్ బకెట్ షో ప్రస్థానం, అది ఎలా వచ్చింది, ఎదుర్కొన్న సవాళ్లు, ఫన్ బకెట్ భార్గవ్ ఎంట్రీ, ఆతర్వాత వచ్చిన వివాదాలపై క్లారిటీ ఇచ్చారు. మహేష్ విట్ట ఫన్ బకెట్ షో త్రిశూల్, హర్ష కొమ్మున, నేను.. మా ముగ్గురితో కలిసి ప్రారంభమైంది. ప్రారంభంలో, కేవలం 15 ఎపిసోడ్‌ల వరకు, ఈ షోకు పెద్దగా గుర్తింపు లభించలేదని, వ్యూస్ కూడా చాలా తక్కువగా ఉండేవని మహేష్ అన్నారు అయితే, 15వ ఎపిసోడ్ తర్వాత, ఫన్ బకెట్ అద్భుతమైన ప్రజాదరణ పొంది, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ విజయం షోకు కొత్త కళాకారులను, అవకాశాలను తెచ్చిపెట్టిందని తెలిపారు. ఫన్ బకెట్ భార్గవ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ, భార్గవ్ మధురానగర్‌లో హాస్టల్‌లో ఉన్నప్పుడు, ఒక ఆఫీసు సిబ్బంది సలహా మేరకు తన స్నేహితుడు భరత్ బెహరాతో కలిసి ఫన్ బకెట్ ఆఫీస్‌కు వచ్చేవాడని తెలిపారు. మొదట, జోకులు ఫుల్ చేయడానికి, స్టోరీలో ఖాళీఉంటే భార్గవ్‌కు అవకాశం ఇవ్వగా, అతను క్రమంగా టీంలో భాగమయ్యాడని, తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడని విట్ట తెలిపారు. ఇది కూడా చదవండి : ఇదెక్కడి రొమాంటిక్ మూవీరా మావ..! సిటీలో భర్త ఉద్యోగం.. ఊర్లో మరొకరితో భార్య.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్‌లు అయితే జబర్దస్త్ లేదా బిగ్ బాస్ వంటి షోల మాదిరిగా ఫన్ బకెట్ కూడా సుమారు 15-20 మంది కళాకారులకు గుర్తింపు, అవకాశాలను కల్పించిందని విట్ట గుర్తు చేశారు. ఆ షో డైరెక్టర్ కానీ, టీం సభ్యులు ఎవరూ తమ పేరు ముందు ఫన్ బకెట్ అని పెట్టుకోలేదని, కానీ భార్గవ్ ఒక్కడే ఆ పేరును ఉపయోగించుకున్నాడని మహేష్ అన్నారు. ఆతర్వాత భార్గవ్ వ్యక్తిగత విషయాలు వార్తల్లో నిలవడంతో, ఫన్ బకెట్ టీమ్ ను ప్రశ్నించడం మొదలైందని విట్ట పేర్కొన్నారు. అతను ఓ ఎదవ పని చేయడంతో ఫన్ బకెట్