విడాకుల పిటిష న్ ను సంగీత విత్ డ్రా చేసుకోవ డానికి అస లు కార ణం అదేనా
Actor ProfilePolitician

విడాకుల పిటిష న్ ను సంగీత విత్ డ్రా చేసుకోవ డానికి అస లు కార ణం అదేనా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విడాకుల పిటిష న్ ను సంగీత విత్ డ్రా చేసుకోవ డానికి అస లు కార ణం అదేనా
10TV Telugu18 Nov 2026
విడాకుల పిటిష న్ ను సంగీత విత్ డ్రా చేసుకోవ డానికి అస లు కార ణం అదేనా

Vijay : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సతీమణి సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో కొత్త చ‌ర్చ‌లు, ఊహాగానాలు మొద‌లు అయ్యాయి. విజ‌య్‌-సంగీత మ‌ళ్లీ క‌లుస్తారంటూ కొంత మంది అంటుండ‌గా, అదేం కాదు కోర్టు వెనుక విడాకుల అంశాన్ని సెటిల్ చేసుకుంటార‌ని ఇంకొంద‌రు చెబుతున్నారు. కాగా.. తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విజయ్‌ గౌరవానికి భంగం కలగకూడదనే ఉద్దేశంతో ఆయన భార్య సంగీత విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ఆమె స‌న్నిహితులు చెబుతున్నారు. విపక్షాల విమర్శలకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో శ్రేయోభిలాషుల సూచన మేరకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. Varanasi : మ‌హేశ్ బాబు బ‌ర్త్‌డే.. వార‌ణాసి నుంచి అదిరిపోయే అప్‌డేట్‌.. ఫ‌స్ట్‌లుక్ వ‌చ్చేసింది.. ఇకపై ఈ విషయాన్ని మీడియా ప్రచారానికి, కోర్టు పరిధికి దూరంగా ఉంచి.. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం ఇరువర్గాల మధ్య మధ్యవర్తుల సమక్షంలో చర్చలు జరగనున్నట్లు సమాచారం. 1998లో విజ‌య్‌, సంగీత తొలుత రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ త‌రువాత 1999లో చెన్నైలో సంప్ర‌దాయ ప‌ద్దతిలో వివాహం జ‌రిగింది. ఈ జంట‌కు కొడుకు జేస‌న్ సంజ‌య్ (25), కుమారై దివ్య సాషా (20) సంతానం