విజయ్ దేవరకొండ సరసన లైగర్ బ్యూటీ
Actor ProfileActor

విజయ్ దేవరకొండ సరసన లైగర్ బ్యూటీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విజయ్ దేవరకొండ సరసన లైగర్ బ్యూటీ
Sakshi20 Sept 2026
విజయ్ దేవరకొండ సరసన లైగర్ బ్యూటీ

రౌడీ విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ మూవీని రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా రష్మిక మందన్నా కనిపించనుంది. ఈ మూవీతో పాటు విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన అనే మరో చిత్రం కూడా చేస్తున్నారు. ఈ సినిమాకు రవి కిరణ్‌ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాక్షన్‌ మూవీలో ఓ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ పాట కోసం హీరోయిన్ వేట కొనసాగుతోంది. విజయ్‌తో సరసన స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ భామ, లైగర్ బ్యూటీ అనన్య పాండేను తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఫుల్ యాక్షన్ మూవీగా వస్తోన్న రౌడీ జనార్ధనలో ఈ స్పెషల్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ యాక్షన్ సీన్స్ హైలెట్‌గా ఉండనున్నాయి. దిల్‌రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో రాజశేఖర్‌ కూడా నటిస్తున్నారు. ఈ మూవీలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్‌ నటించనుంది. బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు) 30ల్లో ఫ్రెండ్‌షిప్ ఇలా.. ఈ హీరోయిన్ గుర్తుందా? (ఫొటోలు) Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూలై 05 - 12) వండర్ కిడ్ ఎంట్రీ.. భారత క్రికెట్ సరికొత్త అధ్యాయం (ఫొటోలు) కేసు ఏమైంది? లండన్ లో నందూస్ కపుల్ ఎంజాయ్..! 72వ నేషనల్ అవార్డు.. ఈసారి అల్లు అర్జున్ కి కష్టమే.? ట్రంప్ వార్నింగ్.. ఒకే చోట ఇరాన్ అగ్రనేతలు.. ఒక్క దెబ్బతో అంతం చేయగలం జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం