వెంకయ్య నాయుడు
Actor ProfilePolitician

వెంకయ్య నాయుడు

📊 Box Office Collections
Total News9
Movie Updates0
Sources5
వెంకయ్య నాయుడు గురించి ఎంత చెప్పినా తక్కువే
Andhra Jyothy23 Sept 2026
వెంకయ్య నాయుడు గురించి ఎంత చెప్పినా తక్కువే

నెల్లూరులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జీవన‌ ప్రస్థానంపై రచించిన‌ వెంకయ్య 'నాయకుడు' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. నెల్లూరు, జులై 05: తన అభ్యర్థనతో ఆంధ్రప్రదేశ్‌కు 7 లక్షల టిడ్కో ఇళ్లు కేటాయించిన గొప్ప నేత భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అని మున్సిపల్ శాఖ మంత్రి పి.‌ నారాయణ తెలిపారు. వెంకయ్య నాయుడు గురించి ఎంత చెప్పినా తక్కువే అని అన్నారు. ఆయనకు ఉన్న అపారమైన అనుభవంతో రాజ్యసభలో ఎన్నో కీలక బిల్లులు పాస్ చేయించారని వివరించారు. ఎన్నో సంస్కరణలు చేశారని చెప్పారు. ఆయన నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని ఈ సందర్భంగా నారాయణ గుర్తు చేసుకున్నారు. ఆదివారం నెల్లూరులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జీవన‌ ప్రస్థానంపై రచించిన‌ వెంకయ్య 'నాయకుడు' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. వెంకయ్యనాయుడుతో తమ కుటుంబానికి 50 సంవత్సరాల ఆత్మీయ అనుబంధం ఉందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబానికి ఆయన ఎన్నో రాజకీయ సలహాలు ఇచ్చారని చెప్పారు. పదవులకే ఆయన అలంకారమని పేర్కొన్నారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు చూసిన ఎత్తులు పల్లాలు ఎవరూ చూసి ఉండరని నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. మీ ఆత్మకథ రచయితగా తనకు అవకాశం ఇవ్వాలని వెంకయ్యనాయుడిని ఆయన కోరారు. కఠోర సత్యాలతో కూడిన డాక్యుమెంటరీ చేసే ఛాన్స్ కూడా తనకు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయనకు విజ్ఞప్తి చేశారు. మీ వద్ద రాజకీయ పాఠాలు నేర్చుకొని తాను ఈ స్థాయికి ఎదిగానని ఎమ్మెల్యే కోటంరెడ్డి గుర్తు చేసుకున్నారు. పెద్దన్నతో దశాబ్దాల అనుబంధం: ఎమ్మెల్యే సోమిరెడ్డి తమ పెద్దన్న వెంకయ్యనాయుడితో తమకు దశాబ్దాల అనుబంధం ఉందని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మీ సేవలు స్ఫూర్తిదాయకం'.. వెంకయ్య నాయుడికి చంద్రబాబు బర్త్ డే విషెస్
AP7AM26 Aug 2026
మీ సేవలు స్ఫూర్తిదాయకం'.. వెంకయ్య నాయుడికి చంద్రబాబు బర్త్ డే విషెస్

భారత మాజీ ఉపరాష్ట్రపతి, పద్మ విభూషణ్ ముప్పవరపు వెంకయ్య నాయుడుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు వెంకయ్య నాయుడు పుట్టినరోజు సందర్భంగా

ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యగ్రంథంగా చేర్చాలి - మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు
Telugu Times26 Aug 2026
ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యగ్రంథంగా చేర్చాలి - మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు

ఆంధ్రుల ఆరాధ్య దైవంగా వెండితెరపై మూడున్నర దశాబ్దాల పాటు వెలిగి తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించిన నందమూరి తారక రామారావు రాజకీయ నాయకుడిగా రాష్ట్ర దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని

వెంకయ్య నాయుడు ఆత్మకథ.. నిజాలు బయటపెడితే వారికి నచ్చదు
Oneindia Telugu12 Aug 2026
వెంకయ్య నాయుడు ఆత్మకథ.. నిజాలు బయటపెడితే వారికి నచ్చదు

భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు జీవిత విశేషాలను ప్రతిబింబించే వెంకయ్య నాయకుడు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం విజయవాడలో ఘనంగా జరిగింది. సీనియర్ తెలుగు జర్నలిస్ట్ శ్రీ మా శర్మ

సాంకేతికతకు సంస్కారం తోడైతేనే ప్రగతి
Andhra Jyothy4 Aug 2026
సాంకేతికతకు సంస్కారం తోడైతేనే ప్రగతి

సాంకేతికతకు సంస్కారం తోడైతేనే ప్రగతి సాధ్యమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఇష్టపడిన పనిని కష్టపడి పనిచేస్తే ఉత్తమ ఫలితాలు సాధ్యమని ఆయన పేర్కొన్నారు. వీవీఐటీయూలో ఘనంగా గ్రాడ్యుయేషన్‌

ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు.. హాజరైన సీఎం చంద్రబాబు, వెంకయ్య నాయుడు.. అమరావతిలో కొత్త బ్రాంచ్
10TV Telugu3 Jul 2026
ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు.. హాజరైన సీఎం చంద్రబాబు, వెంకయ్య నాయుడు.. అమరావతిలో కొత్త బ్రాంచ్

బసవతారకం ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు. హాజరైన సీఎం చంద్రబాబు. అమరావతిలో కొత్త బ్రాంచ్. Basavatarakam Hospital: హైదరాబాద్ హైటెక్స్ పరిధిలోని నోవాటెల్‌లో బసవతారకం(Basavatarakam Hospital) ఇండో-అమెరికన్

ఒక కొడుకుగా మీ ముందు నిల్చున్నా.. బసవతారకం రజతోత్సవంలో బాలకృష్ణ భావోద్వేగం
10TV Telugu3 Jul 2026
ఒక కొడుకుగా మీ ముందు నిల్చున్నా.. బసవతారకం రజతోత్సవంలో బాలకృష్ణ భావోద్వేగం

అమ్మ స్ఫూర్తితో ఆసుపత్రి ఆవిర్భావం. నిరుపేదలకు నాణ్యమైన క్యాన్సర్ వైద్యం. అమరావతిలో సేవలు మరింత విస్తరణ. Nandamuri Balakrishna: నిరుపేదలకు నాణ్యమైన క్యాన్సర్ వైద్యం అందించాలనే పవిత్ర ఆశయంతోనే

హైదరాబాదులో బసవవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవం.. హాజరైన సీఎం చంద్రబాబు
AP7AM2 Jul 2026
హైదరాబాదులో బసవవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవం.. హాజరైన సీఎం చంద్రబాబు

హైదరాబాదులోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ (25వ వార్షికోత్సవ) వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఆసుపత్రి ఛైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ

ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సిల్వర్ జూబ్లీ వేడుకలు
Andhra Jyothy2 Jul 2026
ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సిల్వర్ జూబ్లీ వేడుకలు

హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు

వ కయ య న య డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in