వసుదేవసుతం’ నుంచి ఆనందాల వేళ’ సాంగ్ రిలీజ్.. హీరో ఆది చేతుల మీదుగా
Actor ProfileActor

వసుదేవసుతం’ నుంచి ఆనందాల వేళ’ సాంగ్ రిలీజ్.. హీరో ఆది చేతుల మీదుగా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వసుదేవసుతం’ నుంచి ఆనందాల వేళ’ సాంగ్ రిలీజ్.. హీరో ఆది చేతుల మీదుగా
10TV Telugu25 Sept 2026
వసుదేవసుతం’ నుంచి ఆనందాల వేళ’ సాంగ్ రిలీజ్.. హీరో ఆది చేతుల మీదుగా

Vasudheva Sutham : మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘వసుదేవసుతం’. రెయిన్‌బో సినిమాస్ బ్యానర్ పై ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. వసుదేవసుతం సినిమా జూలై 10న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా మరో పాటను విడుదల చేసారు. మీరు కూడా ఈ పాటను వినేయండి.. ‘ఆనందాల వేళ..’ అంటూ సాగే ఈ పాటను లవ్లీ హీరో ఆది రిలీజ్ చేసారు. ఈ సాంగ్ లిరికల్ వీడియోని చూసి మూవీ యూనిట్ ని ఆది అభినందించారు. మణిశర్మ సంగీత దర్శకత్వంలో ఈ పాటను చైతన్య ప్రసాద్ రాయగా సాయి చరణ్ భాస్కరుణి, శృతిక సముద్రాల పాడారు. హోలీ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ, లవ్ సాంగ్ లా ఉంది ఈ పాట

వస ద వస త న చ ఆన ద ల వ ళ స గ ర ల జ హ ర ఆద చ త ల మ ద గ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in