
Eenadu•16 Jan 2027
లో మారిన సినిమా టికెట్ ధరలుతెలంగాణలో సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియంలో ₹30 - ₹70.. ప్రీమియంలో ₹50 - ₹100.. ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియంలో ₹50 - ₹150.. ఏసీ థియేటర్లలో ప్రీమియంలో ₹100 - ₹200.. స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియంలో ₹100 - ₹250.. స్పెషల్ థియేటర్లలో ప్రీమియం రిక్లైనర్‌లో ₹200 - ₹300.. మల్టీప్లెక్స్‌లో రెగ్యులర్ ₹100 - ₹250.. మల్టీప్లెక్స్ రిక్లైనర్‌లో ₹200 - ₹300గా ఖరారు చేశారు. ⇒ వివరాలు TGలో మారిన సినిమా టికెట్ ధరలు