లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
Actor ProfilePolitician

లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
Sakshi25 Sept 2026
లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 297.73 పాయింట్లు లేదా 0.38 శాతం లాభంతో 78,061.64 వద్ద, నిఫ్టీ 73.25 పాయింట్లు లేదా 0.30 శాతం లాభంతో 24,344.10 వద్ద ఉన్నాయి. సవితా ఆయిల్ టెక్నాలజీస్ లిమిటెడ్, డైమండ్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, అడ్వెంట్ హోటల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కాబ్రా ఎక్స్‌ట్రూషన్ టెక్నిక్ లిమిటెడ్, మహారాష్ట్ర అపెక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. జెన్సార్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఏఆర్టీ నిర్మాణ్ లిమిటెడ్, సుప్రియా లైఫ్‌సైన్స్ లిమిటెడ్, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ లిమిటెడ్, బరాక్ వ్యాలీ సిమెంట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) తిరుమల శ్రీవారి సేవలో నాగార్జున కుటుంబం (ఫొటోలు) మాల్దీవులు ట్రిప్ వేసిన హీరోహీరోయిన్ జంట (ఫొటోలు) ఎన్టీఆర్ బావమరిది కొత్త సినిమా గ్రాండ్ లాంచ్ (ఫొటోలు) ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు షాకిచ్చేలా.. గుర్తుపట్టారా? (ఫొటోలు) కొండపాక శ్రీ సత్య సాయి సంజీవని ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ (ఫొటోలు) Liveలో పవన్ కళ్యాణ్ వీడియో.. ఉపా కేసు వెయ్యాల్సింది పవన్ కళ్యాణ్ పైనే! ఎంతైనా సచిన్ సచినే.. 37 ఏళ్ల రికార్డును బద్దలుగొట్టిన బుర్డోడు.. ప్రశ్న రావణ్ పై ఉపా చట్టం.. CPI రామకృష్ణ సీరియస్ మేము లేకపోతే నువ్వు గెలిచే వాడివా.. పోలవరం జనసేన MLAకి ఇచ్చిపడేసిన జనసైనికులు

స్టాక్ మార్కెట్ జోరు.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
Sakshi30 Jun 2026
స్టాక్ మార్కెట్ జోరు.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 291.17 పాయింట్లు లేదా 0.38 శాతం లాభంతో 77,094.07 వద్ద, నిఫ్టీ 89.80