
'లెనిన్' హీరోయిన్ భాగ్యశ్రీ గురించి ఈ విషయాలు తెలుసా?'లెనిన్' హీరోయిన్ భాగ్యశ్రీ గురించి ఈ విషయాలు తెలుసా? 12 July 2026 Basha Shek అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా లెనిన్. శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. కాగా 2015లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కు సరైన హిట్స్ లేవు. ఇప్పుడు లెనిన్ తో ఆ లోటు తీరిందని చెప్పవచ్చు. కాగా ఇదే లెనిన్ సినిమాతో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా ఫుల్ జోష్ లో ఉంది. ఎందుకుంటే ఆమెకు కూడా తెలుగులో ఇప్పటివరకు సరైన సక్సెస్ లేదు. భాగ్యశ్రీ స్వస్థలం ఔరంగాబాద్ లోని శంభాజీ నగర్. తల్లి డ్యాన్స్ టీచర్ కాగా తండ్రి కూడా ఉద్యోగినే ముంబై యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడే మోడలింగ్ చేసింది భాగ్యశ్రీ. అదే సమయంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీకి బుక్ రీడింగ్, మెలోడీ సాంగ్స్ వినడం హాబీస్. ఈ బ్యూటీకి షారుఖ్ ఖాన్ అంటే క్రష్. ఎప్పటికైనా ఆయనతో కలిసి నటించాలన్నది ఆమె కోరిక. ఇక అనుష్క నటించిన అరుంధతి సినిమా చేయాలనుకుంటోంది భాగ్యశ్రీ. త్వరలోనే అలాంటి సినిమాలు చేస్తానంటోందీ అందాల తార. ఇప్పటివరకు తాను నటించిన హీరోలందరికీ పెళ్లిళ్లు అయిపోయాయని, ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకే ఒక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రామ్ అని అంటోంది భాగ్యశ్రీ. అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార. సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు