అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో ఈ రూరల్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. జులై 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ మెటీరియల్ ఈ మూవీపై బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ సెన్సార్ రిపోర్ట్ బయటకు వచ్చింది.‘లెనిన్’ సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుని 'U/A' సర్టిఫికెట్‌ను పొందింది. సెన్సార్ నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. క్రిస్పీ రన్ టైంతో, స్క్రీన్ ప్లే ఎక్కడా పక్కదారి పట్టకుండా సినిమా సాగుతుందని సెన్సార్ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా సెకండాఫ్ బలమైన భావోద్వేగాలతో ఉంటుందని చెబుతున్నారు. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు అఖిల్ విశ్వరూపం చూపించారని, ట్విస్టులు అదిరిపోయాయని అంటున్నారు. ప్రధాన జంట, ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్రధాన బలాలు అని సెన్సార్ టాక్ ని బట్టి తెలుస్తోంది.* ‘లెనిన్’లో శ్రీలీలను తప్పించి భాగ్యశ్రీని తీసుకోడానికి రీజన్ ఇదే: నిర్మాత నాగవంశీ ‘లెనిన్’ సినిమాపై సినీ పరిశ్రమ వర్గాలు చాలా ఆశాభావంతో ఉన్నాయి. అక్కినేని ఫ్యామిలీతో పాటుగా అభిమానులు కూడా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని బలంగా కోరుకుంటున్నారు. ఈసారి అయ్యగారు బ్లాక్ బస్టర్ హిట్టు కొడతారని అందరూ ధీమాగా ఉన్నారు. తనయుడి కోసం కింగ్ నాగార్జున స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ చిత్రంపై ఉన్న అంచనాలను నిజం చేస్తే మాత్రం, అఖిల్ కెరీర్‌కు 'లెనిన్' ఒక గొప్ప మలుపుగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మహాభారతంతో లెనిన్.. అఖిల్ కొత్త సినిమా ట్రైలర్ చూశారా! * నా తండ్రి కోసం ‘మనం’.. నా బిడ్డ కోసం ‘లెనిన్’: నాగార్జున అక్కినేని‘లెనిన్’ సినిమా జులై 10న తెల్లవారుజాము
Actor ProfileActor
లెనిన్’ సెన్సార్ రిపోర్ట్.. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు అఖిల్ విశ్వరూపం.. అయ్యగారికి హిట్టు పడినట్టేనా
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•14 Oct 2026
లెనిన్’ సెన్సార్ రిపోర్ట్.. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు అఖిల్ విశ్వరూపం.. అయ్యగారికి హిట్టు పడినట్టేనా