లెనిన్ మూవీ రిజల్ట్ ముందే తేల్చేసిన రోజా, షాకింగ్ కామెంట్స్.. నాగార్జున, అఖిల్
Actor ProfilePolitician

లెనిన్ మూవీ రిజల్ట్ ముందే తేల్చేసిన రోజా, షాకింగ్ కామెంట్స్.. నాగార్జున, అఖిల్

📊 Box Office Collections
Total News51
Movie Updates0
Sources11
స్టేజ్ పైన ఏడ్చేసిన భాగ్యశ్రీ.. నా చివరి సినిమా ఇక్కడే అంటూ ఎమోషనల్
Zee Telugu28 Oct 2026
స్టేజ్ పైన ఏడ్చేసిన భాగ్యశ్రీ.. నా చివరి సినిమా ఇక్కడే అంటూ ఎమోషనల్

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

అయ్యగారే నెంబర్ వన్.. బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలుకొట్టిన అఖిల్.. లెనిన్ కలెక్షన్స్ ఎంతంటే
TV9 Telugu28 Oct 2026
అయ్యగారే నెంబర్ వన్.. బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలుకొట్టిన అఖిల్.. లెనిన్ కలెక్షన్స్ ఎంతంటే

అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ లెనిన్. డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటించింది. శుక్రవారం జూలై 10న

అఖిల్ హిట్ కొడితే శ్రీలీల టార్గెట్ అయింది
Sakshi28 Oct 2026
అఖిల్ హిట్ కొడితే శ్రీలీల టార్గెట్ అయింది

అఖిల్ ఎట్టకేలకు హిట్ కొట్టాడు. 'లెనిన్'కి దాదాపుగా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. తొలిరోజు కొందరి నుంచి మిశ్రమ స్పందన వినిపించినప్పటికీ ఓవరాల్‌గా అయితే రెస్పాన్స్ బాగుంది. తొలి సక్సెస్ అందుకునేసరికి

నా ఆఖరి సినిమా కూడా తెలుగులోనే చేస్తా
Chitrajyothy28 Oct 2026
నా ఆఖరి సినిమా కూడా తెలుగులోనే చేస్తా

ఇండస్ట్రీకి రోజుకో కొత్త హీరోయిన్ పరిచయం అవుతుంది. ఇక్కడ పరిచయం అవ్వడం ముఖ్యం కాదు.. విజయం అందుకుంటూనే గుర్తింపు లభిస్తుంది. ఎన్ని సినిమాలు చేశాం అనేది కాదు.. ఎన్ని హిట్స్ ఇచ్చాం అనేదే కనపడుతుంది

అఖిల్ 'లెనిన్' సినిమా హిట్.. శ్రీలీలపై విపరీతంగా ట్రోల్స్.. కారణం ఇదే
10TV Telugu28 Oct 2026
అఖిల్ 'లెనిన్' సినిమా హిట్.. శ్రీలీలపై విపరీతంగా ట్రోల్స్.. కారణం ఇదే

Sreeleela : అక్కినేని అఖిల్ తాజాగా లెనిన్ సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది ఈ సినిమా. మొదటి రోజే లెనిన్ సినిమా 16 కోట్ల గ్రాస్ సాధించి అఖిల్ కెరీర్

అయ్యగారే నంబర్ వన్' అఖిల్ ఫ్యాన్స్ ఊహించని సర్ ప్రైజ్..ఇండస్ట్రీలో ఇలా ఏ హీరో చేయడేమో
Zee Telugu28 Oct 2026
అయ్యగారే నంబర్ వన్' అఖిల్ ఫ్యాన్స్ ఊహించని సర్ ప్రైజ్..ఇండస్ట్రీలో ఇలా ఏ హీరో చేయడేమో

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

అఖిల్ హిట్ సినిమాతో శ్రీలీలపై ఘోరంగా ట్రోల్స్
SkyC Media28 Oct 2026
అఖిల్ హిట్ సినిమాతో శ్రీలీలపై ఘోరంగా ట్రోల్స్

టాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన అఖిల్ అక్కినేని సరికొత్త చిత్రం 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా సాధించిన సక్సెస్‌తో మునుపటి హీరోయిన్ శ్రీలీలపై సోషల్ మీడియా వేదికగా

మా వాడికి ఒక్క హిట్టు ఇవ్వవయ్యా స్వామీ.. అని ఆ ఏడుకొండలవాడిని వేడుకున్నా - నాగార్జున
Samayam Telugu28 Oct 2026
మా వాడికి ఒక్క హిట్టు ఇవ్వవయ్యా స్వామీ.. అని ఆ ఏడుకొండలవాడిని వేడుకున్నా - నాగార్జున

అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజే

లెనిన్’తో భాగ్యం లక్ మారినట్లేనా
Chitrajyothy28 Oct 2026
లెనిన్’తో భాగ్యం లక్ మారినట్లేనా

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రతిరోజూ ఎంతో మంది కొత్త తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తుంటారు. అందులో కొంతమంది మాత్రమే తొలి చూపులోనే ప్రేక్షకుల మనసు దోచుకుంటారు. ఆ కోవకు చెందిన అందమైన భామ

అఖిల్ కష్టాలు చూసి ఇంట్లో ఏడ్చాం.. వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న నాగార్జున
Chitrajyothy28 Oct 2026
అఖిల్ కష్టాలు చూసి ఇంట్లో ఏడ్చాం.. వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న నాగార్జున

అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు. 11 ఏళ్ల కష్టానికి ఫలితం దక్కింది. అఖిల్ హీరోగా నటించిన లెనిన్ (Lenin) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అఖిల్ అక్కినేని (Akhil

లెనిన్ సక్సెస్ పై నాగార్జున ఫస్ట్ రియాక్షన్ , అది మాకు భయంకరమైన టైమ్ , అఖిల్ లో
Asianet News Telugu28 Oct 2026
లెనిన్ సక్సెస్ పై నాగార్జున ఫస్ట్ రియాక్షన్ , అది మాకు భయంకరమైన టైమ్ , అఖిల్ లో

అఖిల్‌ అక్కినేని హీరోగా నటించిన `లెనిన్‌` మూవీ ఈ శుక్రవారం విడుదలైంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వంలో నాగార్జున, నాగవంశీ నిర్మించిన విషయం

నా చివరి సినిమా కూడా ఇక్కడే.. 'లెనిన్' సక్సెస్ మీట్ లో ఏడ్చేసిన భాగ్య శ్రీ బోర్సే.. ఇదిగో
AP7AM28 Oct 2026
నా చివరి సినిమా కూడా ఇక్కడే.. 'లెనిన్' సక్సెస్ మీట్ లో ఏడ్చేసిన భాగ్య శ్రీ బోర్సే.. ఇదిగో

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'లెనిన్' చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ఇవాళ‌ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తీవ్ర

నా కొడుక్కి మంచి హిట్ ఇవ్వాలని దేవుడిని కోరుకున్నా
SkyC Media27 Oct 2026
నా కొడుక్కి మంచి హిట్ ఇవ్వాలని దేవుడిని కోరుకున్నా

అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ అద్భుతమైన క్షణం ఎట్టకేలకు వచ్చేసింది. యువ హీరో అఖిల్ అక్కినేని నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ జూలై 10న ప్రపంచవ్యాప్తంగా

నా చివరి సినిమా అక్కడే అంటూ భాగ్యశ్రీ కన్నీళ్లు
SkyC Media27 Oct 2026
నా చివరి సినిమా అక్కడే అంటూ భాగ్యశ్రీ కన్నీళ్లు

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా సాధించిన భారీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ చిత్ర బృందం హైదరాబాద్

హైదరాబాద్ నా కర్మ భూమి.. చివరి సినిమా కూడా ఇక్కడే చేస్తా
Samayam Telugu27 Oct 2026
హైదరాబాద్ నా కర్మ భూమి.. చివరి సినిమా కూడా ఇక్కడే చేస్తా

సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే గ్లామర్ ఉన్నంత మాత్రాన సరిపోదు.. బాక్సాఫీస్ వద్ద విజయం కూడా వరిస్తేనే ఇక్కడ క్రేజ్ నిలబడుతుంది. బాలీవుడ్ నుంచి దిగుమతి అయిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే సైతం తెలుగు

మా వాడికి హిట్ ఇవ్వండని అడిగా.. పెళ్లయ్యాక అఖిల్ టైమొచ్చింది
Sakshi27 Oct 2026
మా వాడికి హిట్ ఇవ్వండని అడిగా.. పెళ్లయ్యాక అఖిల్ టైమొచ్చింది

అఖిల్ ఎట్టకేలకు సక్సెస్ అందుకున్నాడు. థియేటర్లలోకి రిలీజైన 'లెనిన్' పాజిటివ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులోనే నాగార్జున

అయ్యగారి కంబ్యాక్ అదుర్స్.. అఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్
Chitrajyothy27 Oct 2026
అయ్యగారి కంబ్యాక్ అదుర్స్.. అఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్

చాలా కాలంగా సరైన మాస్ హిట్ కోసం అక్కినేని అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, ఎట్టకేలకు ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ అఖిల్ ఖాతాలో చేరిపోయింది. చాలా కాలంగా

థియేటర్లలో మళ్లీ ప్రత్యక్షమైన అఖిల్ క్రేజీ అభిమాని
SkyC Media27 Oct 2026
థియేటర్లలో మళ్లీ ప్రత్యక్షమైన అఖిల్ క్రేజీ అభిమాని

అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేని తన సరికొత్త చిత్రం లెనిన్‌తో థియేటర్లలోకి ఘనంగా తిరిగి వచ్చాడు. ఈ చిత్రం విడుదలైన సందర్భంగా అతని డై హార్డ్ అభిమానుల్లో ఒకరైన ప్రముఖ అయ్యగారే నెంబర్

అయ్యగారి బాక్సాఫీస్ సునామీ.. పాత రికార్డులన్నీ బద్దలు కొడుతూ లెనిన్’ రికార్డ్ ఓపెనింగ్స్
Samayam Telugu26 Oct 2026
అయ్యగారి బాక్సాఫీస్ సునామీ.. పాత రికార్డులన్నీ బద్దలు కొడుతూ లెనిన్’ రికార్డ్ ఓపెనింగ్స్

యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఎట్టకేలకు బాక్సాఫీస్ వద్ద తన అసలైన సత్తా చాటారు. ఆయన హీరోగా, టాలెంటెడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ

మనిషి పతన దశలు
Sakshi26 Oct 2026
మనిషి పతన దశలు

స్వయంకృత అపరాధం మనిషి జీవితంలో జరిగే అనేక మార్పులకు హేతువు. ఒక మనిషి పతనం కావడానికి ఇదే మూలమవుతుంది. ఆ పతనం నాలుగు దశల్లో కొనసాగుతుంది. నైతిక పతనం.. మనిషి ప్రవర్తన కృతజ్ఞతాహీనంగా మారుతుంది. సాయం

మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు
Sakshi26 Oct 2026
మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు

నరేశ్‌ అగస్త్య, వెన్నెల కిశోర్, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం ఎంఆర్‌పీ. నీకెంత, నాకెంత అనేది సబ్ టైటిల్. ఈ సినిమాకు శ్రవణ్ జేస్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ

సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం
Chitrajyothy26 Oct 2026
సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం

టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ అప్‌డేట్స్‌కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి! మెగాస్టార్

అయ్యగారి లెనిన్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే
Chitrajyothy26 Oct 2026
అయ్యగారి లెనిన్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే

అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని, టాలెంటెడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. ఈ మూవీ ఫస్ట్ కలెక్షన్స్ పోస్టర్‌ని

లెనిన్ తొలి రోజు క లెక్ష న్ ఎంతంటే? అఖిల్ గ ట్టిగానే కొట్టాడు భ య్యా
10TV Telugu26 Oct 2026
లెనిన్ తొలి రోజు క లెక్ష న్ ఎంతంటే? అఖిల్ గ ట్టిగానే కొట్టాడు భ య్యా

Lenin collections : అక్కినేని అఖిల్ న‌టించిన తాజా చిత్రం లెనిన్‌. మురళీ కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో భాగ్య‌శ్రీ బోర్సే క‌థానాయిక‌. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం

నా కో స్టార్ట్స్ లో అతనొక్కడే సింగిల్.. సిగ్గుపడుతూ మనసులో మాట చెప్పిన భాగ్యశ్రీ
Samayam Telugu26 Oct 2026
నా కో స్టార్ట్స్ లో అతనొక్కడే సింగిల్.. సిగ్గుపడుతూ మనసులో మాట చెప్పిన భాగ్యశ్రీ

టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా దూసుకుపోతోంది భాగ్యశ్రీ బోర్సే . రవితేజ సరసన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన గ్లామర్

రామ్ తో పెళ్లి, డేటింగ్.. భాగ్యశ్రీ బోర్సే సమాధానంతో మళ్లీ చర్చ
AP7AM26 Oct 2026
రామ్ తో పెళ్లి, డేటింగ్.. భాగ్యశ్రీ బోర్సే సమాధానంతో మళ్లీ చర్చ

ర‌వితేజ స‌ర‌స‌న‌ ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన నటి భాగ్యశ్రీ బోర్సే, యంగ్ హీరో రామ్ పోతినేని మధ్య ప్రేమాయణం సాగుతోందంటూ వస్తున్న రూమర్లకు ఆమె తాజా వ్యాఖ్యలు మరింత బలాన్నిచ్చాయి

లెనిన్ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ ఇవే
SkyC Media25 Oct 2026
లెనిన్ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ ఇవే

అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన తాజా రూరల్ యాక్షన్ డ్రామా చిత్రం లెనిన్ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లను సాధించింది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ సినిమాకు తొలిరోజు ఆశించిన

లెనిన్ సినిమాతో భాగ్యశ్రీ లక్ మారుతుందా
SkyC Media25 Oct 2026
లెనిన్ సినిమాతో భాగ్యశ్రీ లక్ మారుతుందా

టాలీవుడ్ యువ కథానాయకి భాగ్యశ్రీ బోర్సే లెనిన్ సినిమా విజయంపై తన కెరీర్ ఆశలన్నీ పెట్టుకుంది. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఈ భారీ రూరల్ యాక్షన్ డ్రామా చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. గత

బాక్సాఫీస్ వద్ద అఖిల్ క్లీన్ హిట్.. ఆర్జీవీ స్పెషల్ ట్వీట్ వైరల్
Samayam Telugu25 Oct 2026
బాక్సాఫీస్ వద్ద అఖిల్ క్లీన్ హిట్.. ఆర్జీవీ స్పెషల్ ట్వీట్ వైరల్

అక్కినేని యువ హీరో అఖిల్ ఎట్టకేలకు తన కెరీర్‌లో ఒక సాలిడ్ బ్లాక్‌బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'లెనిన్' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై, మొదటి ఆట నుంచే పాజిటివ్

లెనిన్ మూవీ ఫస్ట్ డే వసూళ్లు, బాక్సాఫీసు వద్ద అఖిల్ ర్యాంపేజ్ .. హిట్ టార్గెట్ ఎంతంటే
Asianet News Telugu25 Oct 2026
లెనిన్ మూవీ ఫస్ట్ డే వసూళ్లు, బాక్సాఫీసు వద్ద అఖిల్ ర్యాంపేజ్ .. హిట్ టార్గెట్ ఎంతంటే

అఖిల్‌ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `లెనిన్‌`. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహించారు. నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు

ఇదెక్కడి రొమాంటిక్ మూవీరా మావ..! సిటీలో భర్త ఉద్యోగం.. ఊర్లో మరొకరితో భార్య.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్
TV9 Telugu24 Oct 2026
ఇదెక్కడి రొమాంటిక్ మూవీరా మావ..! సిటీలో భర్త ఉద్యోగం.. ఊర్లో మరొకరితో భార్య.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్

ఈ వారం థియేటర్స్ లోకి క్రేజీ సినిమాలు వచ్చాయి. వాటిలో అందరి దృష్టి అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ సినిమా పైనే ఉంది. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాంతో అక్కినేని

లెనిన్’కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్.. ఉద్వేగానికి లోనైన అఖిల్.. కొడుకుని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్న నాగార్జున
Samayam Telugu24 Oct 2026
లెనిన్’కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్.. ఉద్వేగానికి లోనైన అఖిల్.. కొడుకుని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్న నాగార్జున

రచయిత గురించిరాజశేఖర్. జిరాజశేఖర్ గుండాబత్తుని ‘సమయం తెలుగు’లో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు కంటెంట్ రైటింగ్‌లో 7 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2025లో సమయంలో చేరిన రాజశేఖర్.. సినిమా రంగానికి

కొడుక్కి ఎట్టకేలకు ఒక్క హిట్టు, ఏడ్చేసిన నాగార్జున.. తండ్రి కాళ్లపై పడి అఖిల్ భావోద్వేగం
Asianet News Telugu23 Oct 2026
కొడుక్కి ఎట్టకేలకు ఒక్క హిట్టు, ఏడ్చేసిన నాగార్జున.. తండ్రి కాళ్లపై పడి అఖిల్ భావోద్వేగం

అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ కూడా మొదలైంది. దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరి చిత్తూరు నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించి మ్యాజిక్

అయ్యగారి ప్రోగ్రెస్ కార్డ్ ! లెనిన్ హిట్టా.. ఫట్టా
TV9 Telugu23 Oct 2026
అయ్యగారి ప్రోగ్రెస్ కార్డ్ ! లెనిన్ హిట్టా.. ఫట్టా

ఈ వారం థియేటర్స్‌లోకి చాలా సినిమాలు వచ్చాయి. అందులో అందరి ఫోకస్ ఉన్నది మాత్రం అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ మీదే.. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో.. భారతం లాంటి

సక్సెస్ సెలబ్రేషన్స్ లో నాగార్జునను పట్టుకుని ఏడ్చేసిన అఖిల్
SkyC Media23 Oct 2026
సక్సెస్ సెలబ్రేషన్స్ లో నాగార్జునను పట్టుకుని ఏడ్చేసిన అఖిల్

అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని ఎట్టకేలకు ఒక సాలిడ్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లెనిన్ ఈరోజే థియేటర్లలోకి విడుదలైంది. ఈ సినిమాకు మొదటి ఆట నుంచే

ఏళ్ళ కష్టం.. తండ్రిని పట్టుకొని భోరున ఏడ్చిన అయ్యగారు
Chitrajyothy23 Oct 2026
ఏళ్ళ కష్టం.. తండ్రిని పట్టుకొని భోరున ఏడ్చిన అయ్యగారు

సక్సెస్ ఎంత ఉత్సాహాన్ని ఇస్తుందో అందరికీ తెల్సిందే. కానీ, ఒక ఫెయిల్యూర్ మాత్రం ఎన్నో అవమానాలను ఇస్తుంది. అదే ఫెయిల్యూర్స్ ఒకదాని తరువాత ఒకటి వస్తూ ఉంటే.. ఆ బాధను వర్ణించడానికి మాటలు కూడా రావు

అఖిల్ 'లెనిన్'కు బ్లాక్ బస్టర్ టాక్.. భావోద్వేగంతో కొడుకును హత్తుకున్న నాగార్జున
AP7AM23 Oct 2026
అఖిల్ 'లెనిన్'కు బ్లాక్ బస్టర్ టాక్.. భావోద్వేగంతో కొడుకును హత్తుకున్న నాగార్జున

అక్కినేని అఖిల్ ఎట్టకేలకు ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'లెనిన్' శుక్రవారం విడుదలై, తొలి ఆట నుంచే ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను రాబట్టుకుంది. ఈ విజయంతో

ఫస్ట్ హిట్.. ఏడ్చేసిన నాగార్జున, అఖిల్.. తండ్రి కాళ్ళ మీద పడ్డ అఖిల్
10TV Telugu23 Oct 2026
ఫస్ట్ హిట్.. ఏడ్చేసిన నాగార్జున, అఖిల్.. తండ్రి కాళ్ళ మీద పడ్డ అఖిల్

Akhil Nagarjuna : అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ పలు సినిమాలు చేసినా ఇప్పటివరకు నటుడిగా అభినందనలు తెచ్చుకోలేదు, కమర్షియల్ హిట్ కొట్టలేదు. హిట్ టాక్ కూడా తెచ్చుకోలేదు. అఖిల్ నేడు లెనిన్

లెనిన్ హిట్.. నాగార్జున కాళ్లు మొక్కి కన్నీళ్లు పెట్టుకున్న అక్కినేని అఖిల్
TV9 Telugu23 Oct 2026
లెనిన్ హిట్.. నాగార్జున కాళ్లు మొక్కి కన్నీళ్లు పెట్టుకున్న అక్కినేని అఖిల్

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఎట్టకేలకు హిట్ కొట్టాడు. లెనిన్ సినిమాతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే

అఖిల్ అక్కినేని వన్ మాన్ షో 'లెనిన్
Telugu Times23 Oct 2026
అఖిల్ అక్కినేని వన్ మాన్ షో 'లెనిన్

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5 నిర్మాణ సంస్థలు : మనం ఎంటర్‌ప్రైజెస్ LLP, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నటీనటులు : అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, రమేష్ ఇందిరా, సునీల్, శివాజీ, బ్రహ్మాజీ, ప్రమోద్

అఖిల్ లెనిన్ సినిమాకి కూడా లీక్ షాక్
SkyC Media23 Oct 2026
అఖిల్ లెనిన్ సినిమాకి కూడా లీక్ షాక్

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుత కాలంలో సరికొత్త మరియు వైవిధ్యమైన కథలతో సినిమాలు వస్తున్నప్పటికీ లీకుల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. నేడు థియేటర్లలో అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలైన అక్కినేని అఖిల్

లెనిన్' - మూవీ రివ్యూ
AP7AM22 Oct 2026
లెనిన్' - మూవీ రివ్యూ

అఖిల్ హీరోగా చేసిన సినిమానే 'లెనిన్'. సితార నాగవంశీ - నాగార్జున సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. మురళీ కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. భారీ విజయానికి

లెనిన్’ రిలీజ్ వేళ ట్రెండింగ్ లో భాగ్యశ్రీ బోర్సే.. లేటెస్ట్ ఫోటోలు వైరల్
Samayam Telugu22 Oct 2026
లెనిన్’ రిలీజ్ వేళ ట్రెండింగ్ లో భాగ్యశ్రీ బోర్సే.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

Bhagyashri Borse Photos: ‘లెనిన్’ రిలీజ్ వేళ ట్రెండింగ్‌లో భాగ్యశ్రీ బోర్సే.. లేటెస్ట్ ఫోటోలు వైరల్ Lenin heroine Bhagyashri Borse,Bhagyashri Borse,Actress Bhagyashri Borse,bhagyashri borse latest photos,భాగ్యశ్రీ బోర్సే,అఖిల్ భాగ్యశ్రీ బోర్సే,లెనిన్ భాగ్యశ్రీ బోర్సే,Bhagyashri Borse Lenin,bhagyashri borse movies,Bhagyashri Borse latest pics ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు అసలు వార్తా మూలంలో అందుబాటులో ఉన్నాయి

అఖిల్ అక్కినేనికి సమంత బెస్ట్ విషెస్.. బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ అంటూ పోస్ట్
Samayam Telugu22 Oct 2026
అఖిల్ అక్కినేనికి సమంత బెస్ట్ విషెస్.. బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ అంటూ పోస్ట్

అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన 'లెనిన్' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. అఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇవాళ శుక్రవారం (జులై 10) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. యూఎస్

అఖిల్ 'లెనిన్'కు సమంత విషెస్.. వైరల్ అవుతున్న పోస్ట్
AP7AM21 Oct 2026
అఖిల్ 'లెనిన్'కు సమంత విషెస్.. వైరల్ అవుతున్న పోస్ట్

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'లెనిన్' చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో నటి సమంత.. అఖిల్‌కు, చిత్ర బృందానికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలపడం అందరి దృష్టిని

లెనిన్ .. అఖిల్ అక్కినేని ఖాతాలో హిట్ పడిందా
Eenadu21 Oct 2026
లెనిన్ .. అఖిల్ అక్కినేని ఖాతాలో హిట్ పడిందా

Lenin Movie Review || చిత్రం: లెనిన్‌; నటీనటులు: అఖిల్‌ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, శివాజీ; సినిమాటోగ్రఫీ: లియోన్‌ బ్రిట్టో; ఎడిటింగ్‌: నవీన్‌ నూలి; నిర్మాత: అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ

లెనిన్ మూవీ రివ్యూ
Chitrajyothy21 Oct 2026
లెనిన్ మూవీ రివ్యూ

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన సినిమా 'లెనిన్'. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంల నాగార్జున, నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందంటే... అఖిల్ అక్కినేని నటించిన 'ఏజెంట్' మూవీ విడుదలై

లెనిన్ మూవీ రివ్యూ.. అఖిల్ కి ఈ సారైనా హిట్ పడిందా
Asianet News Telugu21 Oct 2026
లెనిన్ మూవీ రివ్యూ.. అఖిల్ కి ఈ సారైనా హిట్ పడిందా

నాగార్జున నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్‌. ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేశాడు. కానీ చెప్పుకోదగ్గ హిట్‌ ఒక్కటి కూడా లేదు. దీంతో ఇప్పుడు ఎలాగైనా హిట్‌ కొట్టాలని `లెనిన్‌` మూవీ చేశాడు. ఈ చిత్రానికి

లెనిన్’ మూవీ రివ్యూ.. అయ్యగారు హిట్ కొట్టినట్టేనా
Zee Telugu21 Oct 2026
లెనిన్’ మూవీ రివ్యూ.. అయ్యగారు హిట్ కొట్టినట్టేనా

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

లెనిన్ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పిన స్టార్ హీరోయిన్ సమంత
SkyC Media20 Oct 2026
లెనిన్ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పిన స్టార్ హీరోయిన్ సమంత

అక్కినేని అఖిల్ నటించిన హైలీ అంటిసిపేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ లెనిన్ సినిమా జూలై 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సువర్ణావకాశం సందర్భంగా స్టార్ హీరోయిన్ సమంత తన అధికారిక సోషల్ మీడియా ఖాతా

లెనిన్ మూవీ రిజల్ట్ ముందే తేల్చేసిన రోజా, షాకింగ్ కామెంట్స్.. నాగార్జున, అఖిల్ పై ఇలా
Asianet News Telugu19 Oct 2026
లెనిన్ మూవీ రిజల్ట్ ముందే తేల్చేసిన రోజా, షాకింగ్ కామెంట్స్.. నాగార్జున, అఖిల్ పై ఇలా

రోజా సెల్వమణి నటిగా, రాజకీయ నాయకురాలిగా రాణిస్తున్నారు. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాక సినిమాలు తగ్గించారు. జబర్దస్త్ లాంటి షోలతో రోజా బుల్లితెరపై కూడా మెరిసిన సంగతి తెలిసిందే. చాలా ఏళ్ళ పాటు రోజా జబర్దస్త్ షోకి జడ్జ్ గా వ్యవహరించారు. రోజా పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. ఆమె చేసే వ్యాఖ్యలు, రాజకీయ విమర్శలు తెగ వైరల్ అవుతున్నాయి. అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ మూవీ రిలీజ్ సందర్భంగా రోజా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. లెనిన్ మూవీ గురించి మాట్లాడుతూ ఆమె చిన్న పొలిటికల్ టచ్ ఇచ్చారు. అఖిల్ లెనిన్ చిత్రం చిత్తూరు నేపథ్యంలో తెరకెక్కింది. రోజా కూడా అదే జిల్లా నుంచి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. గతంలో నగిరి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వచించారు. దీనితో రోజా లెనిన్ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు. రాయలసీమ నేపథ్యంలో, ప్రత్యేకంగా చిత్తూరు నేపథ్యంలో తెరకెక్కిన లెనిన్ మూవీ పట్ల చాలా ఆసక్తితో ఉన్నాను. స్టోరీ, స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉంది. ఈ చిత్రం పట్ల ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ మొదలైంది అని విన్నాను. నాగార్జున, అఖిల్ లకు అడ్వాన్స్ కంగ్రాట్స్ అంటూ రోజా పోస్ట్ చేశారు. అక్కినేని ఫ్యామిలీతో రోజాకి మంచి అనుబంధమే ఉంది. ఆమె నాగార్జునతో రక్షణ, వజ్రం లాంటి చిత్రాల్లో నటించారు. లెనిన్ చిత్రంతో అఖిల్ తప్పనిసరిగా హిట్ అందుకుంటాడు అనే అంచనాలు ఉన్నాయి. మురళి కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన లెనిన్ మూవీలో అఖిల్, భ్యాగ్యశ్రీ జంటగా నటించారు. శివాజీ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. సోషల్ మీడియాలో లెనిన్ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ మొదలయ్యాయి. ఇదే టాక్ కొనసాగితే అఖిల్ తొలి హిట్ అందుకున్నట్లే

ల న న మ వ ర జల ట మ ద త ల చ స న ర జ ష క గ క మ ట స న గ ర జ న అఖ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in