లెనిన్ తొలి రోజు క లెక్ష న్ ఎంతంటే? అఖిల్ గ ట్టిగానే కొట్టాడు భ య్యా
Actor ProfileCelebrity

లెనిన్ తొలి రోజు క లెక్ష న్ ఎంతంటే? అఖిల్ గ ట్టిగానే కొట్టాడు భ య్యా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లెనిన్ తొలి రోజు క లెక్ష న్ ఎంతంటే? అఖిల్ గ ట్టిగానే కొట్టాడు భ య్యా
10TV Telugu26 Oct 2026
లెనిన్ తొలి రోజు క లెక్ష న్ ఎంతంటే? అఖిల్ గ ట్టిగానే కొట్టాడు భ య్యా

Lenin collections : అక్కినేని అఖిల్ న‌టించిన తాజా చిత్రం లెనిన్‌. మురళీ కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో భాగ్య‌శ్రీ బోర్సే క‌థానాయిక‌. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీలు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం నిన్న (జూలై 10) ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక మొద‌టి రోజు ఈ చిత్రం 16.7 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది.ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర బృందం ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. కాగా.. అఖిల్ కెరీర్‌లో తొలి రోజు అత్య‌ధిక క‌లెక్ష‌న్లు ఇవే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. Varshini : కంచి కామాక్షి టెంపుల్‌లో యాంక‌ర్ వ‌ర్షిణి.. ఆధ్యాత్మిక పర్యటన ఫోటోలు వైరల్ అఖిల్, భాగ‌శ్రీ బోర్సే న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు. ఇక నేడు శ‌నివారం, రేపు ఆదివారం కావ‌డంతో ఈ చిత్ర క‌లెక్ష‌న్లు భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. AKHIL 2.0 is here... and the box office has heard it loud and clear 🔥🔥🔥 A phenomenal 16.7 CR+ Worldwide Gross on Day 1 for #LENIN 💥💥💥 The Telugu audience has once again celebrated good cinema in the grandest way possible 🫶🏻🫶🏻#BlockbusterLENIN 🌋 @AkhilAkkineni8… — Annapurna Studios (@AnnapurnaStdios) July 11, 2026

ల న న త ల ర జ క ల క ష న ఎ త ట అఖ ల గ ట ట గ న క ట ట డ భ య య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in