లెనిన్ ట్విట్ట ర్ రివ్యూ.. అక్కినేని అఖిల్ ఊర మాస్ పర్ఫార్మెన్స్
Actor ProfileActor

లెనిన్ ట్విట్ట ర్ రివ్యూ.. అక్కినేని అఖిల్ ఊర మాస్ పర్ఫార్మెన్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లెనిన్ ట్విట్ట ర్ రివ్యూ.. అక్కినేని అఖిల్ ఊర మాస్ పర్ఫార్మెన్స్
10TV Telugu18 Oct 2026
లెనిన్ ట్విట్ట ర్ రివ్యూ.. అక్కినేని అఖిల్ ఊర మాస్ పర్ఫార్మెన్స్

ఇప్ప‌టికే చాలా చోట్ల షోలు ప‌డ్డాయి. ఈ చిత్రాన్ని వీక్షించిన అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ అభిప్రాయాల‌ను తెలియ‌జేస్తున్నారు. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. ముఖ్యంగా అఖిల్ పర్ఫార్మెన్స్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. అఖిల్ యాక్టింగ్‌లో ఇరగదీశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. Pranita : పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లున్న హీరోయిన్‌.. అయినా అందాల‌తో అద‌ర‌గొడుతున్న ప్ర‌ణీత అఖిల్, భాగ్య శ్రీ బోర్సే కెమిస్ట్రీ బాగుంద‌ని, ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సన్నివేశాలు సినిమాకు హైలెట్ అని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ సినిమాకు మరో హైలెట్ అయింద‌ని చెబుతున్నారు. ఈ చిత్రం అఖిల్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంద‌ని అంటున్నారు