
సాల్మన్ చేపలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ డి ఉంటాయి. ఇవి ఆందోళనను కంట్రోల్ చేస్తాయి. డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇది మెదడు పనితీరుకు మేలు చేస్తాయి. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి


సాల్మన్ చేపలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ డి ఉంటాయి. ఇవి ఆందోళనను కంట్రోల్ చేస్తాయి. డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇది మెదడు పనితీరుకు మేలు చేస్తాయి. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి

ఈ గాజుల డిజైన్ చూడటానికి సింపుల్ గా ఉన్నా.. చాలా మంచి లుక్ ఇస్తాయి. వీటిని సింగిల్ గా వేసుకున్నా బాగుంటుంది. లేదంటే.. ఇతర థ్రెడ్ బ్యాంగిల్స్ తో కలిపి వేసుకున్నా కూడా బాగుంటుంది. ప్లెయిన్ గా సింగిల్

మీరు మొదటిసారి మెహెందీ పెట్టుకుంటున్నారా? అయితే చిన్న లోటస్, సన్నని తీగతో ఉండే ఈ డిజైన్ వేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్‌గా, ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. కేవలం వేళ్లపై చిన్న చిన్న లోటస్ ప్యాటర్న్

గోల్డ్ డ్రాప్ ఇయర్ రింగ్స్ ఎప్పుడూ ఫ్యాషన్ లోనే ఉంటాయి. గోల్డ్ పూసలు, సన్నటి చైన్లతో ఉన్న ఈ డిజైన్ కమ్మలు డైలీవేర్ కి చాలా బాగుంటాయి. నేటితరం అమ్మాయిలు ఈ డిజైన్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. చీరలు, సూట్లు, ఇండో-వెస్ట్రన్ డ్రెస్సులతో ఈ పికాక్ మోటిఫ్స్ డ్రాప్ ఇయర్ రింగ్స్ అదిరిపోతాయి. మీకు క్లాసీ, రాయల్ లుక్ కావాలంటే, లాంగ్ బీడ్స్ డ్రాప్ గోల్డ్ ఇయర్ రింగ్స్ బెస్ట్ ఛాయిస్. గోల్డ్ ఫ్రేమ్ కింద వేలాడే పూసలు దీని అందాన్ని మరింత పెంచుతాయి. ఫ్లోరల్ డ్రాప్ ఇయర్ రింగ్స్ మహిళల మొదటి ఛాయిస్. వీటిలో చిన్న బంగారు పువ్వుల డిజైన్‌తో పాటు కింద చిన్న లత్కన్ ఉంటుంది. ఈ డిజైన్ చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. లెహంగా, అనార్కలీ, పట్టుచీరలపై ఈ క్రిస్ క్రాస్ చైన్ డ్రాప్ ఇయర్ రింగ్స్ చాలా అందంగా కనిపిస్తాయి. వీటిని 4 గ్రాముల బంగారంతో చేయించుకోవచ్చు. ట్రెడిషనల్ డిజైన్ ఇష్టపడేవారికి మల్టీ చైన్ డ్రాప్ ఇయర్ రింగ్స్ మంచి ఎంపిక. వీటిలో గోల్డ్ బేస్‌తో పాటు కింద 2-3 చిన్న చైన్లు వేలాడుతూ ఉంటాయి. స్టోన్ ఫ్లవర్ డిజైన్‌తో ఉండే గోల్డ్ డ్రాప్ ఇయర్ రింగ్స్ ఈ మధ్య చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. వీటిలో సన్నని రాళ్ల చెక్కడాలు, స్లిమ్ లత్కన్ లు ఉంటాయి. ఇవి చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి. Salwar Suits: ఈ సల్వార్ సూట్స్ వేసుకుంటే ఎవ్వరైనా మీ వైపు చూడాల్సిందే! Headache: తరచూ వేధించే తలనొప్పి నుంచి ఇలా ఈజీగా రిలీఫ్ అయిపోండి Nita Ambani: నీతా అంబానీ కట్టుకున్న చీరలు చూస్తే వావ్ అంటారు Baby Anklets: బుడి బుడి అడుగులు వేసే పాపాయికి ముద్దొచ్చే గజ్జల పట్టీలు