లో కుళ్లిపోయిన చికెన్.. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి
Actor ProfilePolitician

లో కుళ్లిపోయిన చికెన్.. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లో కుళ్లిపోయిన చికెన్.. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి
Zee Telugu28 Dec 2026
లో కుళ్లిపోయిన చికెన్.. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. KFC Chicken: KFC చికెన్ అంటే ఇష్టపడే ఫుడ్ లవర్స్ కు షాకిచ్చే ఘటన కర్నాటకలో వెలుగుచూసింది. ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన పెరిపెరి చికెన్ లో దుర్వాసన రావడంతో ఓ వినియోగదారుడు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. సాధారణంగా వేడి వేడి చికెన్ వస్తుందని ఆశించిన కస్టమర్ కు క్వాలిటీ లేని ఆహారం అందడం ఆందోళనకు కారణం అయ్యింది. ఫిర్యాదు అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు KFC ఔట్ లెట్స్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏప్రిల్ నెలలో ప్యాక్ చేసినట్లు ఉన్న చికెన్ లభ్యమైంది. ఏప్రిల్ నాటి చికెన్ ను ఫ్రెష్ గా తయారు చేసి వినియోగదారులకు అందించినట్లు తనిఖీల్లో బయటపడింది. దీంతో అధికారులు సదరు కేఎఫ్‌సీ యాజమాన్యానికి నోటీసు జారీ చేశారు. స్వాధీనం చేసుకున్న చికెన్ నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపినట్లు, ల్యాబ్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. అయితే, తుది పరీక్ష ఫలితాలు వచ్చేవరకు, ఆహారం నిజంగా పాడైపోయిందా లేదా నాణ్యతా ప్రమాణాలను ఏ మేరకు ఉల్లంఘించారో అధికారికంగా నిర్ధారించలేమని వారు పేర్కొన్నారు. మంగళూరులో కేఎఫ్‌సీకి అనేక అవుట్‌లెట్లు ఉన్నాయి. ఆన్‌లైన్ డెలివరీ ద్వారా కూడా చికెన్ ఉత్పత్తులను అందిస్తుంది. ఆహారాన్ని సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం, ప్యాకేజింగ్ తేదీలు, గడువు తేదీలు.. పరిశుభ్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించడం ఆవశ్యకతను ఈ సంఘటన మరోసారి నొక్కి చెప్పింది. ల్యాబ్ నివేదిక అందిన తర్వాత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది. ఇది వినియోగదారుల ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి, ఈ విషయంపై అధికారుల తుది

ల క ళ ల ప య న చ క న ఫ డ స ఫ ట అధ క ర ల తన ఖ ల ల స చలన వ షయ ల వ ల గ ల క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in