లవ్ ఓ లవ్ ’ మూవీ రివ్యూ
Actor ProfileActor

లవ్ ఓ లవ్ ’ మూవీ రివ్యూ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లవ్ ఓ లవ్ ’ మూవీ రివ్యూ
Chitrajyothy26 Oct 2026
లవ్ ఓ లవ్ ’ మూవీ రివ్యూ

తమిళ అనువాద చిత్రం ‘జాబిలమ్మ నీకు అంతకోపమా’.. ధనుష్‌ మేనల్లుడు పవిష్‌ నారాయణ్‌కు మంచి లాంచ్‌. కమర్షియల్‌ లెక్కలు పక్కన పెడితే ఈ తరాన్ని బాగా ఆకట్టుకుంది. ఇప్పుడాయన హీరోగా నటించిన ‘లవ్ ఓ లవ్’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ అనువాద చిత్రం ‘జాబిలమ్మ నీకు అంతకోపమా’.. ధనుష్‌ మేనల్లుడు పవిష్‌ నారాయణ్‌ (Pavish Narayan)కు మంచి లాంచ్‌. కమర్షియల్‌ లెక్కలు పక్కన పెడితే ఈ తరాన్ని బాగా ఆకట్టుకుంది. ఏడాది తిరిగేలోపు రెండో చిత్రం ‘లవ్‌ ఓ లవ్‌’ (Love Oh Love) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు పవిష్‌. ఫోక్‌ సాంగ్స్‌తో తెలుగునాట పాపులర్‌ అయిన నాగదుర్గ (Naga Durga) ఈ చిత్రంతో కోలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమైంది. మగేష్‌ రాజేంద్రన్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సెల్వ రాఘవన్‌, కె.ఎస్‌. రవికుమార్‌, వనితా విజయ్‌కుమార్‌ కీలక పాత్రదారులు. తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. (Love Oh Love Movie Review) రఘు (పవిష్‌) ఓ కార్పొరేట్‌ ఉద్యోగి. అవంతిక (నాగదుర్గ) కూడా అంతే! మొదటి చూపులోనే ఆ అమ్మాయి ప్రేమలో పడతాడు. అక్కడి నుంచి ఆ అమ్మాయిని సినిమాలు, షాపింగ్‌లు, షికార్లు తిప్పడమే అతని పనిగా మారుతుంది. ఆఫీస్‌లో పని కూడా చేసుకోనివ్వకుండా రఘుని తన చుట్టూ తిప్పుకుంటూనే ఉంటుంది. అవంతిక కోసం లెక్కకు మించి ఖర్చు చేసి క్రెడిట్‌ కార్డులు, లోన్లు అంటూ అప్పుల పాలవుతాడు. దాంతో కుటుంబం దూరమవుతుంది.. జాబ్‌ కోల్పోతాడు. నాలుగేళ్ల ప్రేమ తర్వాత రఘు అవంతికను వదిలించుకుని దుబాయ్‌ వెళ్లి స్థిరపడాలనుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళా మండలి అధ్యక్షురాలు లేఖ (వనిత విజయ్‌ కుమార్‌).. రఘు ఓ యువతికి అన్యాయం చేసి వెళ్లిపోతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్టేషన్‌లో కూర్చుంటాడు రఘు. అతని కథ

లవ ఓ లవ మ వ ర వ య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in