లక్షలాది మొబైల్ వినియోగదారులు షాకింగ్ న్యూస్ .. అదేంటో తెలుసా
Actor ProfileCelebrity

లక్షలాది మొబైల్ వినియోగదారులు షాకింగ్ న్యూస్ .. అదేంటో తెలుసా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లక్షలాది మొబైల్ వినియోగదారులు షాకింగ్ న్యూస్ .. అదేంటో తెలుసా
TV9 Telugu2 Oct 2026
లక్షలాది మొబైల్ వినియోగదారులు షాకింగ్ న్యూస్ .. అదేంటో తెలుసా

లక్షలాది మొబైల్ వినియోగదారులు షాకింగ్‌ న్యూస్‌.. అదేంటో తెలుసా..?లక్షలాది మొబైల్ వినియోగదారులు షాకింగ్‌ న్యూస్‌.. అదేంటో తెలుసా..? July 7, 2026 Subhash ఎయిర్‌టెల్, జియో వాడుతున్నారా? అయితే మీ జేబుకు చిల్లు పడటం ఖాయం. త్వరలోనే మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. మొబైల్ యూజర్లకు భారీ షాక్ టెలికాం విశ్లేషకుల నివేదికల ప్రకారం.. రెండు దిగ్గజ కంపెనీలు తమ టారిఫ్ ధరలను దాదాపు 12 నుండి 15 శాతం వరకు పెంచే అవకాశం ఉంది. ఎంత పెరగొచ్చు? ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే, అంటే జూన్ లేదా జూలై నాటికి ఈ కొత్త ధరలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. సగటు వినియోగదారుడి ఆదాయాన్ని (ARPU) పెంచుకోవడమే కంపెనీల ప్రధాన లక్ష్యం. ఎయిర్‌టెల్ తన ARPUని రూ.300కి చేర్చాలని టార్గెట్‌గా పెట్టుకుంది. రేట్లు ఎందుకు పెంచుతున్నారు? దేశవ్యాప్తంగా 5G నెట్‌వర్క్ విస్తరణ కోసం జియో, ఎయిర్‌టెల్ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఆ ఖర్చులను రికవరీ చేసేందుకే ఈ నిర్ణయం. 5G ఇన్వెస్ట్‌మెంట్స్ ఉదాహరణకు మీరు ప్రస్తుతం రూ.299 ప్లాన్ వాడుతుంటే.. 15% పెంపు తర్వాత అదే ప్లాన్ ధర సుమారు రూ.344 దాటే అవకాశం ఉంది. పాత ప్లాన్ vs కొత్త ప్లాన్ ధరల పెంపుతో పాటు.. ఇప్పటివరకు ఇస్తున్న అన్‌లిమిటెడ్ ఫ్రీ 5G డేటా ఆఫర్‌ను కూడా కంపెనీలు నిలిపివేసే లేదా పరిమితం చేసే యోచనలో ఉన్నాయి. ఉచిత 5Gకి ఎండ్ కార్డ్? ధరల పెంపు భారం నుండి తప్పించుకోవాలంటే.. ఇప్పుడే మీ నెంబర్‌కు లాంగ్ టర్మ్ (84 రోజులు లేదా 1 సంవత్సరం) వాలిడిటీ ప్లాన్లతో అడ్వాన్స్ రీఛార్జ్ చేసుకోవడం బెటర్. మీరేం చేయాలి? మరిన్ని వెబ్ స్టోరీస్‌ ఏసీకి గడువు ఉంటుందా? ఎన్నేళ్ల పాటు వాడవచ్చు..? ఇవి గుర్తించుకోండి టీవీని ఎంత దూరం నుంచి చూస్తే మంచిదో తెలుసా..? ఆధార్‌ ఉన్న

లక షల ద మ బ ల వ న య గద ర ల ష క గ న య స అద ట త ల స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in