
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Poco M8 5G Offers News: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తోన్న గోట్ సేల్ (GOAT Sale) కస్టమర్స్‌కి అద్భుతమైన పండగలాంటి ఆఫర్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లతో పాటు స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.. ముఖ్యంగా రూ.20,000 బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు ఉన్న అద్బుతమైన 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు.. పోకో M8 5G (Poco M8 5G) స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇది ఇప్పుడు చీప్ ధరకే లభిస్తోంది. దీనిపై అందుబాటులో ఉన్న పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. భారీ డిస్కౌంట్.. పోకో M8 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన 6GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్ వేరియంట్ సాధారణ ధర రూ.19,999 కాగా.. ఇప్పడే కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. అయితే, ఈ సేల్‌లో భాగంగా యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేసే వారికి రూ.1,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే దీనిపై అదనంగా ఎక్చేంజ్ బోనస్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ధర కేవలం రూ.18,999కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా అదనంగా ఎక్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఫోన్‌పై రూ.14,550 వరకు భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ఈ ఆఫర్ వినియోగించాలనుకునేవారు తమ పాత










































