రైల్వే ప్లాట్ ఫామ్
Actor ProfilePolitician

రైల్వే ప్లాట్ ఫామ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రైల్వే ప్లాట్ ఫామ్ పై షాప్ పెట్టాలనుకుంటున్నారా? ఎలా ఓపెన్ చేయాలి? కావాల్సిన డాక్యుమెంట్ల వివరాలు
Zee Telugu14 Dec 2026
రైల్వే ప్లాట్ ఫామ్ పై షాప్ పెట్టాలనుకుంటున్నారా? ఎలా ఓపెన్ చేయాలి? కావాల్సిన డాక్యుమెంట్ల వివరాలు

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. How To Start Railway Station Business: సొంత బిజినెస్‌ ప్రారంభించాలని ఈ కాలంలో చాలామందిలో ఉంటుంది. ఎందుకంటే ప్రైవేటు జాబ్‌లు ఎప్పుడు ఉంటాయో? ఎప్పుడు ఊడతాయో కూడా తెలీదు. అయితే, మీరు కూడా బిజినెస్‌ రైల్వేస్టేషన్‌లో ప్రారంభించాలనుకుంటున్నారా? ప్రక్రియ ఏంటో తెలీదా? రైల్వే ప్లాట్‌ఫామ్‌పై వ్యాపారం ఎలా స్టార్ట్‌ చేయాలి? ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది తెలుసా? రైల్వేస్టేషన్‌లో వ్యాపారం ప్రారంభించడం.. రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌పై చిన్న షాపు సులభంగా ఓపెప్‌ చేయడం సులభమే. దీనికి టెండర్‌ ప్రక్రియ ఉంటుంది. ముందుగా రైల్వేస్టేషన్‌ అధికారుల పర్మిషన్‌ కూడా అవసరం. ఈ టెండర్‌ ప్రక్రియ అనేది ఐఆర్‌సీటీసీ ఆధారంగా జరుగుతుంది. విజయవంతంగా టెండర్‌ పూర్తి చేసిన వారికి లైసెన్స్‌ ఇస్తారు. రైల్వే రూల్స్‌ ప్రకారం వ్యాపారం ప్రారంభించవచ్చు. రైల్వేస్టేషన్‌ సంబంధిత అధికారులు టెండర్‌ విధానం ద్వారా ఈ దుకాణాలు ప్రారంభించవచ్చు. ఐఆర్‌సీటీసీ నిర్ణీత సమయాల్లో టెండర్‌లకు ఆహ్వానిస్తుంది. ఎప్పటికప్పుడు టెండర్స్‌ ఉన్నాయా? లేదా? చెక్‌ చేసుకోవాలి. ఆ స్టేషన్‌, మీకు ఆ టెండర్‌ సెట్‌ అవుతుందా? చెక్‌ చేసుకుని ఆ తర్వాత అప్లికేషన్‌ దరఖాస్తు చేసుకోవచ్చు. టెండర్‌ లిస్ట్‌.. రైల్వే స్టేషన్‌లో షాప్‌ సరైన ప్రదేశంలో ఉందా? లేదా? లొకేషన్‌ చెక్‌ చేయండి. దీంతోపాటు దుకాణం సైజు, బిజినెస్‌ యాక్టివిటీకి పర్మిషన్‌, లైసెన్స్‌ గడువు, సెక్యూరిటీ డిపాజిట్‌, బిడ్డింగ్‌ డెడ్‌లైన్‌ కూడా చెక్‌ చేసుకోండి. మీ వద్ద ఈ టెండర్‌కు కావాల్సిన డాక్యుమెంట్స్‌ ఉండాలి. సాధారణంగా రైల్వేకు సంబంధించిన టెండర్స్‌ ఇండియన్‌ రైల్వేస్‌ ఇప్రోక్యూర్మెంట్‌ సిస్టమ్‌ (IREPS) పోర్టల్‌ ద్వారానే జరుగుతాయి. ఈ ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ ప్రక్రియకు డిజిటల్‌ సిగ్నేచర్‌ సర్టిఫికేట్‌

ర ల వ ప ల ట ఫ మ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in