ర్యాపిడో రైడ్ విషాదం.. యువతికి విరిగిన ఎముకలు
Actor ProfileActor

ర్యాపిడో రైడ్ విషాదం.. యువతికి విరిగిన ఎముకలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ర్యాపిడో రైడ్ విషాదం.. యువతికి విరిగిన ఎముకలు
Sakshi1 Oct 2026
ర్యాపిడో రైడ్ విషాదం.. యువతికి విరిగిన ఎముకలు

ర్యాపిడో ఎక్కిన యువతికి చేదు అనుభవం ఎదురైంది. ర్యాపిడో రైడర్‌ వేగంగా బైక్‌ నడపడంతో ప్రమాదవశాత్తూ కిందపడటంతో పక్కటెములు విరిగిపోయాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. జూన్‌ 17న సానికృష్ణ (32) అనే యువతి బైరసంద్రలో ఇంటి నుంచి దొమ్మలూరుకు ర్యాపిడో బుక్‌ చేసుకుంది. బైక్‌ వేగంగా నడపొద్దని సానికృష్ణ సూచించింది. తనకు వాహనం ఎలా నడపాలో తెలుసంటూ డ్రైవర్‌ వాదించాడు. ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో కిందపడిన సానికృష్ణపై వెనుక వచ్చిన ట్రాక్టర్‌ దూసుకెళ్లింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. ఎక్స్‌రేలో పక్కటెములు విరిగినట్లు తెలిసింది. ప్రమాదానికి కారణమైన ర్యాపిడో రైడర్, ట్రాక్టర్‌ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. తిరుపతిలో ఘనంగా 'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) తిరుమల శ్రీవారి సేవలో నాగార్జున కుటుంబం (ఫొటోలు) మాల్దీవులు ట్రిప్ వేసిన హీరోహీరోయిన్ జంట (ఫొటోలు) ఎన్టీఆర్ బావమరిది కొత్త సినిమా గ్రాండ్ లాంచ్ (ఫొటోలు) అలీ ఖమేనీ అంతిమ యాత్ర.. ట్రంప్ ను హతమార్చాలి సంచలన ఆడియో లీక్ .. ఏదేమైనా.. నా భర్తను చంపే బాధ్యత నీదే.. ఎక్కడికి తీసుకెళ్తున్నారు... YSRCP శృంగరపాటి సందీప్ కుమార్ బలవంతపు అక్రమ అరెస్ట్ ప్రశ్న రావణ్ పై పవన్ కళ్యాణ్ కు ఎందుకంత కక్ష అంటే.. నేను గన్నవరంలో కేసు పెట్టాడని కారణం కూడా అదే

ర య ప డ ర డ వ ష ద య వత క వ ర గ న ఎమ కల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in