రామ్ దర్శకత్వం
Actor ProfileActor

రామ్ దర్శకత్వం

📊 Box Office Collections
Total News4
Movie Updates0
Sources4
రామ్ దర్శకత్వం, సామ్ సంగీతం - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema6 Oct 2026
రామ్ దర్శకత్వం, సామ్ సంగీతం - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా సినిమాలు చేస్తూనే దర్శకుడిగా మొదటి ప్రయత్నం చేస్తున్నాడు. తనే హీరోగా స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా మొదలుపెట్టాడు. హీరోగా అతనికి ఇది 23వ చిత్రం (#RAPO23). దర్శకుడిగా మొదటి చిత్రం. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై రామ్ సోదరుడు కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడు కూడా ఫైనలైజ్ అయ్యాడు. ఖైదీ, పుష్ప 2, మహా అవతార్ నరసింహ వంటి చిత్రాలకు అదిరిపోయే నేపథ్య సంగీతం అందించిన తమిళ సంగీత దర్శకుడు సామ్ (Sam CS) ఈ సినిమాకి పని చేస్తున్నాడు. తెలుగులో “క” వంటి సినిమాలకు కూడా మ్యూజిక్ ఇచ్చాడు సామ్. నియో-నోయర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా దీనిని రూపొందిస్తున్నట్లు రామ్ తెలిపారు. హీరోయిన్ పేరు ఇంకా ప్రకటించలేదు

తెలుగు హీరోలు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెబితే
Chitrajyothy28 Aug 2026
తెలుగు హీరోలు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెబితే

ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ తన తొలి తెలుగు ఒరిజినల్ కామెడీ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ను ఈ నెల 2 నుంచి స్ట్రీమింగ్‌ చేయబోతోంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్

సందీప్ కిషన్ తొలి తెలుగు ఒరిజినల్ కామెడీ సిరీస్ సూపర్ సుబ్బు’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
Telugu Times16 Jul 2026
సందీప్ కిషన్ తొలి తెలుగు ఒరిజినల్ కామెడీ సిరీస్ సూపర్ సుబ్బు’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ తన తొలి తెలుగు ఒరిజినల్ కామెడీ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ ట్రైలర్‌ను విడుదల చేసింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళీ శర్మ ప్రధాన

సందీప్ కిషన్ ఫస్ట్ వెబ్ సిరీస్ ట్రైలర్ చూశారా? ఇదేదో కొత్తగా ఉందిగా.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే
TV9 Telugu15 Jul 2026

ర మ దర శకత వ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in