రంభ ఊర్వశి మేనక’ నాన్ స్టాప్ గా నవ్విస్తుంది. గ్యారెంటీగా థియేటర్లలో మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇస్తాం
Actor ProfileActor

రంభ ఊర్వశి మేనక’ నాన్ స్టాప్ గా నవ్విస్తుంది. గ్యారెంటీగా థియేటర్లలో మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇస్తాం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రంభ ఊర్వశి మేనక’ నాన్ స్టాప్ గా నవ్విస్తుంది. గ్యారెంటీగా థియేటర్లలో మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇస్తాం
Telugu Times5 Dec 2026
రంభ ఊర్వశి మేనక’ నాన్ స్టాప్ గా నవ్విస్తుంది. గ్యారెంటీగా థియేటర్లలో మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇస్తాం

అల్లరి నరేష్, చంద్ర మోహన్ చింతడ, అన్నపూర్ణ స్టూడియోస్ & హాస్య మూవీస్ ‘రంభ ఊర్వశి మేనక’ ఫాంటసీ కామెడీతో కడుపుబ్బా నవ్వించే టీజర్ లాంచ్ కామెడీ సినిమాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ మరోసారి తనకు బాగా కలిసొచ్చిన జానర్‌లో సందడి చేయబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ‘నా కంటి మీద కనులే’ పాట సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ ఓ తండ్రి తన కుమారుడికి ఒక మిస్టరీ ఫ్యామిలీ మ్యాజిక్ బుక్‌ను పరిచయం చేయడంతో మొదలవుతుంది. ఆ పుస్తకంపై సరైన ముగ్గు వేస్తే ఇంద్రలోకం నుంచి రంభ, ఊర్వశి, మేనకలను భూలోకానికి రప్పించవచ్చని చెబుతాడు. 25 ఏళ్లుగా ప్రయత్నించిన తర్వాత చివరకు ఆ ముగ్గురూ భూలోకంలోకి వస్తారు. అయితే ఇంతకాలం ఎదురుచూసిన కల నిజమైన ఆనందం ఎంతోసేపు ఉండదు. ఆ ముగ్గురు అప్సరసలను హ్యాండిల్ చేయడం అనుకున్నంత సులభం కాదని హీరోకు అర్థమవుతుంది. టీజర్‌లో అల్లరి నరేష్ మరోసారి తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. ముఖ్యంగా పల్లెటూరి నేపథ్యంలోని కామెడీ ఆయనకు బాగా సెట్ అవుతుందని మరోసారి నిరూపించేలా ఉంది. సురభి హీరోయిన్‌గా నటించగా, వెన్నెల కిశోర్ ఇంద్రుడి పాత్రలో నవ్వులు పంచబోతున్నారు. చివర్లో కృష్ణంరాజుకు సంబంధించిన ‘కత్తి అందుకో జానకి’ డైలాగ్‌ను వెన్నెల కిశోర్ తనదైన శైలిలో చెప్పడం టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అల్లరి నరేష్ తండ్రిగా నరేష్ వీకే నటించగా, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ రంభ, ఊర్వశి, మేనక పాత్రల్లో కనిపించారు. శ్రీనివాస్ రెడ్డి, రచ్చ రవి, మురళీధర్ గౌడ్ తదితరులు కూడా

ర భ ఊర వశ మ నక న న స ట ప గ నవ వ స త ద గ య ర ట గ థ య టర లల మ చ ఎ టర ట న మ ట ఇస త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in