రేపు వైఎస్సార్సీపీ శాసనసభ పక్ష సమావేశం
Actor ProfilePolitician

రేపు వైఎస్సార్సీపీ శాసనసభ పక్ష సమావేశం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రేపు వైఎస్సార్సీపీ శాసనసభ పక్ష సమావేశం
Sakshi2 Dec 2026
రేపు వైఎస్సార్సీపీ శాసనసభ పక్ష సమావేశం

సాక్షి, అమరావతి: రేపు ( బుధవారం) వైఎ‍స్సార్సీపీ శాసన సభ పక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తాజా రాజకీయ పరిణామాలు, డీఎస్సీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు) కొలంబియాను కుదిపేసిన రాకాసి భూకంపం..(ఫొటోలు) ‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ లో మెరిసిన నటి కామాక్షి భాస్కర్ల (ఫొటోలు) ఆడపిల్లలు సవాల్ చేస్తుంటే ముడుచుకున్నావ్ లోకేష్ పరువు తీసేసిన RK రోజా ప్రశ్నిస్తే చాలు దాడులు చేస్తున్నారు.. కూటమి నేతలకు బొత్స వార్నింగ్ నిన్ను సొంత అన్న అనుకున్న.. మా చావుకు కారణం నువ్వే చింతమనేనిపై రెచ్చిపోయిన బాధితులు