
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ(Nifty) 187 పాయింట్లు తగ్గి 24,010 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 672 పాయింట్లు నష్టపోయి 76,898 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.14 బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 79.1 డాలర్లు యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.58 శాతానికి చేరాయి. గడిచిన సెషన్‌లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.42 శాతం లాభపడింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి రాశి ఖన్నా (ఫొటోలు) వింబుల్డన్ విజేత జానిక్ సిన్నర్ (ఫొటోలు) వింబుల్డన్ ఫైనల్లో భారత క్రికెటర్ల హల్‌చల్.. స్పెషల్ అట్రాక్షన్ వైభవ్ సూర్యవంశీ (ఫొటోలు) ఘనంగా ముగిసిన టీజీ20 లీగ్... విజేతగా హైదరాబాద్ (ఫొటోలు) జగన్ కు అధికారం.. నీకు జైలు.. గెట్ రెడీ చంద్రబాబు...! మేము తలుచుకుంటే ఈపాటికి మీ ఇద్దరూ ఊసలు లెక్కపెట్టేవాళ్లు... ఆ రోజు ఏం జరిగిందంటే..? బోటు ఘటనపై సముద్రం నడి బొడ్డున సాక్షి గ్రౌండ్ రిపోర్ట్