రెండో పెళ్లి చేసుకున్న క ల ర్స్ స్వాతి.. త న సినిమా ద ర్శ కుడినే
Actor ProfileActor

రెండో పెళ్లి చేసుకున్న క ల ర్స్ స్వాతి.. త న సినిమా ద ర్శ కుడినే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రెండో పెళ్లి చేసుకున్న క ల ర్స్ స్వాతి.. త న సినిమా ద ర్శ కుడినే
10TV Telugu12 Oct 2026
రెండో పెళ్లి చేసుకున్న క ల ర్స్ స్వాతి.. త న సినిమా ద ర్శ కుడినే

Colours Swathi : హీరోయిన్ క‌ల‌ర్స్ స్వాతి మ‌ళ్లీ పెళ్లి చేసుకుంది. అది కూడా ఓ టాలీవుడ్ ద‌ర్శ‌కుడిని. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా స్వాతి వెల్ల‌డించింది. అంతేకాదండోయ్ పెళ్లి ఫోటోల‌ను పంచుకుంది. తెలుగు అమ్మాయి అయిన స్వాతి.. క‌ల‌ర్స్ ప్రోగ్రాంతో యాంక‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌రువాత 2005లో డేంజ‌ర్ మూవీతో ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది. అష్టాచ‌మ్మా మూవీతో హీరోయిన్ అయింది. ఆ త‌రువాత క‌థ స్ర్కీన్ ప్లే అప్ప‌ల్రాజు, కార్తికేయ‌, స్వామి రారా, పంచతంత్ర‌, గోల్కొండ హైస్కూల్ మూవీల‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెద‌ర‌ని ముద్ర వేసింది. Bhagyashri Borse : లెనిన్ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో భాగ్య‌శ్రీ బోర్సే .. ఫోటోలు వైర‌ల్ కెరీర్ మంచి పీక్స్ టైమ్‌లో 2015లో వికాస్ వాసు అనే ఫైలెట్‌ని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల పాటు స‌జావుగా ఉన్నా ఆ త‌రువాత వీరిద్ద‌రు విడాకులు తీసుకున్నార‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఆ ప్రచారంపై స్వాతి ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. పెళ్లి త‌రువాత సినిమాల‌కు దూరం అయిన స్వాతి.. ‘మంత్ ఆఫ్ మధు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే.. ఆ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ నాగోతినే స్వాతి రెండో పెళ్లి చేసుకుంది. అత‌డితో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమగా మారి, ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. స్వాతి పోస్టు చేసిన ఫోటోల‌ను బ‌ట్టి వీరి పెళ్లి చాలా సింపుల్‌గా జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యం తెలిసిన అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు

ర డ ప ళ ల చ స క న న క ల ర స స వ త త న స న మ ద ర శ క డ న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in