రెండో పెళ్లికి సిద్ధమైన సానియా మీర్జా..లవర్ కోసమే దుబాయ్ లో సెటిల్..త్వరలోనే పెళ్లి
Actor ProfileActor

రెండో పెళ్లికి సిద్ధమైన సానియా మీర్జా..లవర్ కోసమే దుబాయ్ లో సెటిల్..త్వరలోనే పెళ్లి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రెండో పెళ్లికి సిద్ధమైన సానియా మీర్జా..లవర్ కోసమే దుబాయ్ లో సెటిల్..త్వరలోనే పెళ్లి
Zee Telugu13 Jan 2027
రెండో పెళ్లికి సిద్ధమైన సానియా మీర్జా..లవర్ కోసమే దుబాయ్ లో సెటిల్..త్వరలోనే పెళ్లి

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Sania Mirza Second Marriage: భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా మరోసారి వివాహం చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. పాకిస్థాన్ క్రికెట్ షోయబ్ మాలిక్‌తో విడాకుల తర్వాత దుబాయ్‌కి చెందిన ఒక విదేశీ వ్యక్తితో ఆమె వివాహం నిశ్చయమైనట్లు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జాతీయ మీడియా కథనం ప్రకారం.. సదరు వ్యక్తి సానియా మీర్జాకు అత్యంత సన్నిహితుడని, గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అతని కోసమే సానియా దుబాయ్‌లో శాశ్వతంగా స్థిరపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ సీక్రెట్ లవ్‌కు ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని, దుబాయ్‌లోనే అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో రహస్యంగా వివాహ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. వస్తున్న ఈ పెళ్లి వార్తలపై సానియా మీర్జా గానీ, ఆమె కుటుంబ సభ్యులు గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తొలి వివాహం, విడాకుల నేపథ్యం భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా 2010 ఏప్రిల్‌లో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2018లో కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్ జన్మించాడు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి బలమైన కారణాలు ఉన్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. షోయబ్ మాలిక్ పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను రెండో వివాహం చేసుకున్నట్లు ప్రకటించిన తరుణంలో, సానియా కుటుంబం వారి విడాకుల విషయాన్ని బయటపెట్టింది. షోయబ్ వివాహేతర సంబంధాల వల్లే వారు విడిపోయినట్లు ప్రచారం

ర డ ప ళ ల క స ద ధమ న స న య మ ర జ లవర క సమ ద బ య ల స ట ల త వరల న ప ళ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in