రాజమౌళి సమర్పణలో ఫహాద్ ఫాజిల్ కొత్త సినిమా
Actor ProfileCelebrity

రాజమౌళి సమర్పణలో ఫహాద్ ఫాజిల్ కొత్త సినిమా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రాజమౌళి సమర్పణలో ఫహాద్ ఫాజిల్ కొత్త సినిమా
Eenadu7 Nov 2026
రాజమౌళి సమర్పణలో ఫహాద్ ఫాజిల్ కొత్త సినిమా

ఇంటర్నెట్‌ డెస్క్: ఫహాద్‌ ఫాజిల్‌ ప్రధానపాత్రలో రాజమౌళి సమర్పణలో రానున్న చిత్రం ‘డోంట్‌ ట్రబుల్‌ ద ట్రబుల్‌’ (Don’t Trouble the Trouble). శశాంక్‌ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో ఫహాద్ ఫాజిల్‌ (Fahadh Faasil) ఇంద్రజాలికుడి పాత్రలో కనిపించారు. ఈ వీడియో చూశారా: సాయిపల్లవి పాటకు డ్యాన్స్‌తో అదరగొట్టిన బాలకృష్ణ చిన్న కుమార్తె