రాఖీ స్పెషల్ ఆఫర్.. ఫ్లిప్ కార్ట్ లో 2 5 ఫోన్ కేవలం రూ.19
Actor ProfilePolitician

రాఖీ స్పెషల్ ఆఫర్.. ఫ్లిప్ కార్ట్ లో 2 5 ఫోన్ కేవలం రూ.19

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రాఖీ స్పెషల్ ఆఫర్.. ఫ్లిప్ కార్ట్ లో 2 5 ఫోన్ కేవలం రూ.19,374కే కొనే ఛాన్స్
Zee Telugu8 Jan 2027
రాఖీ స్పెషల్ ఆఫర్.. ఫ్లిప్ కార్ట్ లో 2 5 ఫోన్ కేవలం రూ.19,374కే కొనే ఛాన్స్

Vivo S2 5g: ఫ్లిప్‌కార్ట్‌లో Vivo S2 5G స్మార్ట్‌ఫోన్‌ రాఖీ సందర్భంగా అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తోంది. ఇప్పుడే దీనిని కొనుగోలు చేసేవారికి చీప్‌ ధరకే సొంతం చేసుకోవచ్చు. అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. Vivo S2 5g Price Cut: రాఖీ సందర్భంగా మీ సోదరులకు, సోదరీమణులకు మంచి స్మార్ట్‌ఫోన్‌ను గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంటున్నారా? ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అద్బుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని మొబైల్స్‌ చీప్‌ ధరలకే అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ Vivo S2 5G స్మార్ట్‌ఫోన్‌ అద్బుతమైన ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. రాఖీ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి 40 శాతం కంటే ఎక్కువ మొత్తంలోనే డిస్కౌంట్ లభిస్తోంది. భారతదేశంలో Vivo S2 5G స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ఫీచర్స్‌తో లాంచ్ అయింది. ఇది ఎంతో శక్తివంతమైన 6.83-అంగుళాల కర్వ్‌డ్ AMOLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1,900 nits పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో అందుబాటులోకి రావడం విశేషం.. ఈ స్మార్ట్‌ఫోన్‌ MediaTek Dimensity 7360 Turbo (4nm ప్రాసెస్) ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది Android 16 ఆధారిత OriginOS Funtouch OS సాఫ్ట్‌వేర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ఎంతో శక్తివంతమైన డ్యూయల్ కెమెరా సెటప్‌తో లభిస్తోంది. దీని వెనకాలో 50MP Sony IMX882 ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇది 2MP డెప్త్ సెన్సార్ కెమెరాతో పాటు 32MP సెల్ఫీ కెమెరా, మోస్ట్ పవర్‌ఫుల్‌ 7,050mAh భారీ బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది IP68తో పాటు IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో కంపెనీ 5G, Wi-Fi