రష్యా టు భారత్ రైలు మార్గం.. రష్యా ఉప ప్రధాని కీలక వ్యాఖ్యలు.. వాణిజ్య సంబంధాల్లో కీలక మలుపు
Actor ProfileCelebrity

రష్యా టు భారత్ రైలు మార్గం.. రష్యా ఉప ప్రధాని కీలక వ్యాఖ్యలు.. వాణిజ్య సంబంధాల్లో కీలక మలుపు

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
ట్యాంక్ బండ్ పై విమానం ఎక్కి.. ప్రకాశం బ్యారేజీ వద్ద దిగొచ్చు.. తెలుగు రాష్ట్రాల్లో 'సీ-ప్లేన్' హంగామా
10TV Telugu24 Nov 2026
ట్యాంక్ బండ్ పై విమానం ఎక్కి.. ప్రకాశం బ్యారేజీ వద్ద దిగొచ్చు.. తెలుగు రాష్ట్రాల్లో 'సీ-ప్లేన్' హంగామా

హుస్సేన్‌సాగర్-ప్రకాశం బ్యారేజీ సీ-ప్లేన్ ప్రాజెక్ట్ నీటిపైనే టేకాఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఏఏఐ సర్వే Seaplane Tourism: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పర్యాటక రంగానికి కొత్త

రష్యా టు భారత్ రైలు మార్గం.. రష్యా ఉప ప్రధాని కీలక వ్యాఖ్యలు.. వాణిజ్య సంబంధాల్లో కీలక మలుపు
10TV Telugu24 Nov 2026
రష్యా టు భారత్ రైలు మార్గం.. రష్యా ఉప ప్రధాని కీలక వ్యాఖ్యలు.. వాణిజ్య సంబంధాల్లో కీలక మలుపు

రష్యా-భారత్ భారీ రైల్వే మార్గం ప్రత్యక్ష భూమార్గం అభివృద్ధి యత్నం రెండు దేశాల వాణిజ్య విస్తరణ Russia-India: భారత్, రష్యాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఓ కీలక ప్రతిపాదన తెరపైకి వచ్చింది. పాశ్చాత్య దేశాల ఆంక్షలు, అంతర్జాతీయ జలసంధుల్లో తలెత్తుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా (Russia-India)తన ఎగుమతుల కోసం కొత్త ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో రష్యా నుండి నేరుగా భారత్‌కు, అలాగే హిందూ మహాసముద్ర ప్రాంతానికి చేరుకునేలా ఒక భారీ రైల్వే కారిడార్‌ను అభివృద్ధి చేయాలని రష్యా యోచిస్తోంది. ఈ మార్గం సాకారమైతే రెండు దేశాల మధ్య ప్రత్యక్ష భూమార్గ అనుసంధానం ఏర్పడుతుందని రష్యా ఉప ప్రధాని మరట్ ఖుస్నులిన్ వెల్లడించారు. Ap Metro Rail: ఎట్టకేలకు ఏపీ మెట్రోకు లైన్ క్లియర్.. రూ. 21,616 కోట్లతో మాస్టర్ ప్లాన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ప్రతిపాదిత రవాణా మార్గం, వ్యూహాత్మక ప్రాధాన్యం: హోర్ముజ్, బొస్ఫోరస్ వంటి ప్రమాదకర జలసంధులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు తుర్కిమెనిస్తాన్, ఇరాన్, అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ ల గుండా ఈ రైల్వే లైన్‌ను నిర్మించవచ్చని రష్యా అభిప్రాయపడింది. ఇంధన రవాణాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలు ఉన్న నేపథ్యంలో రష్యాకు ఇది ఎంతో కీలకంగా మారనుంది. అంతేకాకుండా, ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే భారత్‌కు రష్యా, మధ్య ఆసియా దేశాలతో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు గణనీయంగా మెరుగుపడతాయి. ప్రాజెక్టులోని సవాళ్లు, భవిష్యత్తు: ప్రస్తుతానికి ఇది ప్రాథమిక ప్రతిపాదన మాత్రమే అయినప్పటికీ, రెండు దేశాలకు ఆర్థికంగా ఎంతో లాభదాయకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ రైలు మార్గం పలు సున్నితమైన దేశాల గుండా వెళ్లాల్సి ఉండటం, అవసరమైన మౌలిక వసతుల కల్పన వంటివి ప్రధాన సవాళ్లుగా నిలవనున్నాయి. ఈ వ్యూహాత్మక రైల్వే కారిడార్ ఆచరణలోకి రావడానికి సాంకేతిక, దౌత్యపరమైన అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుంది

రష య ట భ రత ర ల మ ర గ రష య ఉప ప రధ న క లక వ య ఖ యల వ ణ జ య స బ ధ ల ల క లక మల ప Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in