రష్మిక మందానా అరుదైన రికార్డు... డూప్ లేకుండా 20 గంటల అండర్ వాటర్ ఫైట్
Actor ProfileActor

రష్మిక మందానా అరుదైన రికార్డు... డూప్ లేకుండా 20 గంటల అండర్ వాటర్ ఫైట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రష్మిక మందానా అరుదైన రికార్డు... డూప్ లేకుండా 20 గంటల అండర్ వాటర్ ఫైట్
Samayam Telugu19 Oct 2026
రష్మిక మందానా అరుదైన రికార్డు... డూప్ లేకుండా 20 గంటల అండర్ వాటర్ ఫైట్

తెలుగింటి కోడలు, నేషనల్ క్రష్ రష్మిక మందానా భారతీయ సినీ చరిత్రలోనే ఒక అరుదైన మైలురాయిని అందుకున్నారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్న రష్మిక ప్రస్తుతం ‘మైసా’ (Mysaa) అనే పాన్ ఇండియా యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె తన కెరీర్‌లోనే ఎన్నడూ చేయని మోస్ట్ ఛాలెంజింగ్ రోల్‌ను పోషిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ పంథాలో సాగే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రష్మిక చేస్తున్న రిస్కీ స్టంట్స్ ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి.గిరిజన యువతిగా రష్మిక వీరవిహారంరవీంద్ర పుల్లె దర్శకత్వంలో ‘అన్‌ఫార్ములా ఫిల్మ్స్’ సంస్థ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో రష్మిక ఒక ధైర్యశాలియైన గోండ్ గిరిజన యువతిగా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ క్యారెక్టర్ కోసం ఆమె షూటింగ్ ముందే ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ పర్ఫెక్ట్‌గా రావడం కోసం రష్మిక ప్రత్యేకంగా బ్యాంకాక్ వెళ్లి మార్షల్ ఆర్ట్స్‌లో కఠినమైన శిక్షణ తీసుకున్నారు. కేవలం శిక్షణతోనే ఆగిపోకుండా, సెట్స్‌పై ఆమె చూపించిన అంకితభావం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.సినిమాలో అత్యంత కీలకమైన ఒక అండర్‌వాటర్ (నీటి అడుగున జరిగే) యాక్షన్ ఎపిసోడ్ కోసం మేకర్స్ ప్లాన్ చేశారు. సాధారణంగా ఇలాంటి ప్రమాదకరమైన సీన్ల కోసం బాడీ డబుల్ లేదా డూప్‌లను వాడుతుంటారు. కానీ సహజత్వం కోసం రష్మిక స్వయంగా రంగంలోకి దిగారు. రెండు రోజుల పాటు ఏకంగా 20 గంటల సమయాన్ని నీటిలోనే గడుపుతూ ఈ అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్‌ను పూర్తి చేశారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో, ముఖ్యంగా ఒక మహిళా ప్రధాన చిత్రంలో ఒక హీరోయిన్ డూప్ లేకుండా ఇంత సుదీర్ఘంగా నీటి అడుగున యాక్షన్ సీన్ చేయడం ఇదే మొట్టమొదటిసారి కావడం విశేషం. విజువల్ వండర్‌గా ‘మైసా’భారీ రిస్క్‌తో కూడుకున్న ఈ ఫైట్ సీక్వెన్స్‌ను రష్మిక పూర్తి చేసిన విధానం చూసి అండర్‌వాటర్ యాక్షన్ టీమ్‌తో పాటు

రష మ క మ ద న అర ద న ర క ర డ డ ప ల క డ 20 గ టల అ డర వ టర ఫ ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in