రవితేజ రూ.12 లక్షలు పెట్టి కొన్న మామిడి తోట.. ఇప్పుడు రూ.వందల కోట్లు.. హిట్టు ఫ్లాప్ తీసి అవతల
Actor ProfileActor

రవితేజ రూ.12 లక్షలు పెట్టి కొన్న మామిడి తోట.. ఇప్పుడు రూ.వందల కోట్లు.. హిట్టు ఫ్లాప్ తీసి అవతల

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
ఒక్క శుక్రవారంతో అంతా మారిపోతుంది... పాన్ ఇండియా స్టార్’ ట్యాగ్ పై యష్ రియాక్షన్, టాలీవుడ్ ఫ్యాన్స్ ఫైర్
Samayam Telugu3 Jan 2027
ఒక్క శుక్రవారంతో అంతా మారిపోతుంది... పాన్ ఇండియా స్టార్’ ట్యాగ్ పై యష్ రియాక్షన్, టాలీవుడ్ ఫ్యాన్స్ ఫైర్

‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణ సొంతం చేసుకున్న కన్నడ స్టార్ హీరో యశ్ ప్రస్తుతం గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ ప్రమోషన్ పనుల్లో బిజీగా

రవితేజ రూ.12 లక్షలు పెట్టి కొన్న మామిడి తోట.. ఇప్పుడు రూ.వందల కోట్లు.. హిట్టు ఫ్లాప్ తీసి అవతల
Samayam Telugu3 Jan 2027
రవితేజ రూ.12 లక్షలు పెట్టి కొన్న మామిడి తోట.. ఇప్పుడు రూ.వందల కోట్లు.. హిట్టు ఫ్లాప్ తీసి అవతల

రవితేజ , శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపొందిన డివోషనల్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ‘ఇరుముడి’ ఆగస్టు 21న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ చేసిన ప్రసంగం సభను ఆద్యంతం నవ్వుల్లో ముంచెత్తడమే కాకుండా, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫ్లోలో ఆయన రవితేజ వ్యక్తిగత ఆస్తులు, ఆయనకున్న ఫిలాసఫీ గురించి బయటపెట్టిన విశేషాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.* చివరి 40 నిమిషాలు సీట్లో కూర్చోలేరు.. ‘ఇరుముడి’పై అంచనాలు పెంచేసిన శివ నిర్వాణశంకరపల్లిలో 26 ఎకరాల మామిడి తోట.. రూ. వందల కోట్ల విలువ!రవితేజ దూరదృష్టిని ప్రస్తావిస్తూ అజయ్ ఘోష్ ఒక ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు. గతంలో వారిద్దరూ కలిసి ‘మాస్ జాతర’ షూటింగ్ చేస్తున్న సమయంలో శంకరపల్లి సమీపంలోని ఒక 26 ఎకరాల మామిడి తోటలో రైల్వే స్టేషన్, ఇంటి సెట్స్ వేశారని గుర్తుచేశారు. ఆ తోట రవితేజదేనని, ఎప్పుడో కెరీర్ ప్రారంభంలో కేవలం రూ. 12 లక్షలకు కొనుగోలు చేయగా, ప్రస్తుతం దాని విలువ వందల కోట్లకు చేరిందని వెల్లడించారు. ఈ క్రమంలో రవితేజలోని తాత్విక కోణాన్ని వివరిస్తూ.. ‘‘సెట్‌లో ఓ వ్యక్తి ఆశ్చర్యపోతూ 'ఈ తోట విలువ ఇప్పుడు వందల కోట్లు అంట కదా సార్' అని అడిగితే.. దానికి రవితేజ చాలా తేలికగా నవ్వుతూ 'ఇవన్నీ ఇక్కడే ఉంటాయి.. మనమే పోతాం. ఇవి ఉన్నాయని సంతోషించాలి కానీ, ఎప్పుడూ పని చేస్తూనే ఉండాలి' అని బదులిచ్చారట. రవితేజలో కేవలం స్టార్ హీరో మాత్రమే కాదు, జిడ్డు కృష్ణమూర్తి లాంటి ఒక గొప్ప తాత్వికుడు కూడా కనిపిస్తాడు’’ అని అజయ్ ఘోష్ ప్రశంసించారు.ఇండస్ట్రీ ఎవడబ్బా సొత్తు కాదుపరిశ్రమలో ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా స్వశక్తితో అగ్రస్థానానికి చేరిన చిరంజీవి, రవితేజలను చూసి తాను ఎంతో నేర్చుకున్నానని అజయ్ ఘోష్ పేర్కొన్నారు. రవితేజ హిట్లు, ఫ్లాపులతో

రవ త జ ర 12 లక షల ప ట ట క న న మ మ డ త ట ఇప ప డ ర వ దల క ట ల హ ట ట ఫ ల ప త స అవతల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in