యూట్యూబ్ వ్యూస్ లెక్కింపు విధానంలో కీలక మార్పులు.. కొత్త రూల్స్ ఇవే
Actor ProfilePolitician

యూట్యూబ్ వ్యూస్ లెక్కింపు విధానంలో కీలక మార్పులు.. కొత్త రూల్స్ ఇవే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
యూట్యూబ్ వ్యూస్ లెక్కింపు విధానంలో కీలక మార్పులు.. కొత్త రూల్స్ ఇవే
Zee Telugu8 Jan 2027
యూట్యూబ్ వ్యూస్ లెక్కింపు విధానంలో కీలక మార్పులు.. కొత్త రూల్స్ ఇవే

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. కొత్త రూల్స్ ప్రకారం.. వీడియో ప్లే అవ్వడం ప్రారంభమైన వెంటనే.. అంటే మొదటి ఫ్రేమ్ కనిపించిన క్షణం నుంచే దాన్ని ఒక వ్యూగా లెక్కించనున్నారు. దీంతో యూట్యూబ్‌లోని అన్ని వీడియో ఫార్మాట్లకు వ్యూస్ లెక్కింపులో ఒకే ప్రమాణం అమలవుతుంది. గతంలో షార్ట్స్‌కు మాత్రమే అమలు చేసిన ఈ నిబంధనను ఇప్పుడు అన్ని వీడియో ఫార్మాట్లకు విస్తరించారు. క్రియేటర్లు తమ కంటెంట్‌కు వస్తున్న అసలైన ఎక్స్‌పోజర్‌ను మరింత స్పష్టంగా అర్థం చేసుకునేలా ఈ మార్పు చేస్తున్నట్లు యూట్యూబ్ వెల్లడించింది. వేర్వేరు ఫార్మాట్లలో ఉన్న వ్యూ కౌంటింగ్ విధానాల వల్ల ఏర్పడుతున్న గందరగోళానికి కూడా ఇది పరిష్కారం చూపుతుందని తెలిపింది. ఈ మార్పు వల్ల క్రియేటర్ల ఆదాయం లేదా యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP) అర్హతలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడదు. మానిటైజేషన్ ఆదాయం యథావిధిగా ఎంగేజ్డ్ వాచ్ అవర్స్, ఎంగేజ్డ్ షార్ట్స్ వ్యూస్ ఆధారంగానే లెక్కిస్తారు. YPP అర్హతకు సంబంధించిన పేర్లను 'Qualified Shorts views', 'Qualified watch hours'గా మార్చారు. ఈ నెల 24వ తేదీ నుంచి యూట్యూబ్‌లో వ్యూస్ కనిపించే అన్ని ప్రాంతాల్లో కొత్త వ్యూ మెట్రిక్ అమల్లోకి వస్తుంది. వీడియో ప్లే అయిన మొదటి క్షణం నుంచే వ్యూ లెక్కించడంతో.. గతంతో పోలిస్తే క్రియేటర్లకు కనిపించే మొత్తం వ్యూ కౌంట్ వేగంగా పెరిగే అవకాశం ఉంది. అన్ని వీడియో ఫార్మాట్లలో ఒకే విధమైన వ్యూ మెట్రిక్ అందుబాటులోకి రావడం ద్వారా తమ కంటెంట్‌కు లభిస్తున్న మొత్తం ఎక్స్‌పోజర్‌పై క్రియేటర్లకు మరింత స్పష్టత వస్తుందని యూట్యూబ్ తెలిపింది. అంతేకాకుండా బ్రాండ్ పార్ట్‌నర్స్, స్పాన్సర్లకు

య ట య బ వ య స ల క క ప వ ధ న ల క లక మ ర ప ల క త త ర ల స ఇవ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in