మ హేశ్ బాబు బ ర్త్ డే.. వార ణాసి నుంచి అదిరిపోయే అప్ డేట్ .. ఫ
Actor ProfileCelebrity

మ హేశ్ బాబు బ ర్త్ డే.. వార ణాసి నుంచి అదిరిపోయే అప్ డేట్ .. ఫ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మ హేశ్ బాబు బ ర్త్ డే.. వార ణాసి నుంచి అదిరిపోయే అప్ డేట్ .. ఫ
10TV Telugu18 Nov 2026
మ హేశ్ బాబు బ ర్త్ డే.. వార ణాసి నుంచి అదిరిపోయే అప్ డేట్ .. ఫ

Varanasi : సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు న‌టిస్తున్నచిత్రం వార‌ణాసి. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా క‌థానాయిక‌. కాగా.. నేడు మ‌హేశ్‌బాబు పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి మ‌హేశ్ బాబు ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మహేశ్ బాబు రుద్ర, శ్రీరాముడిగా ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. రుద్ర పాత్ర‌ని ప‌రిచ‌యం చేస్తూ రాజ‌మౌళి పోస్ట్ పెట్టారు. రౌద్రం ఒక్క‌టే అత‌డి స్వ‌భావం కాదు అనే క్యాప్ష‌న్‌ను పెట్టారు. Anupama Parameswaran : అదిరిపోయిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఫోటోలు.. మీ దేశీ గ‌ర్ల్ అంటూ.. వాస్త‌వంగా రుద్ర అంటే తీవ్ర‌మైన కోపం, భీక‌ర‌మైన రూపం గుర్తుకు వ‌స్తుంది. అయితే.. ఈ ఫోటోతో ఈ పాత్ర‌లో కోపం కాకుండా ప్రశాంత‌త‌, లోతైన ఆలోచ‌న‌ల‌తో మ‌రిన్ని భిన్న‌మైన షేడ్స్ కూడా ఉంటాయ‌ని చెబుతున్న‌ట్లుగా తెలుస్తోంది. ఒత్తైన జుట్టు, గ‌డ్డం మీసాల‌తో పూర్తి మాస్‌, ర‌గ్గ‌డ్ అడ్వెంచ‌రర్ లుక్‌లో మ‌హేశ్ బాబు అదిరిపోయాడు. భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న‌ ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. Fierce isn’t his only shade… RUDHRA in #Varanasi. @urstrulyMahesh — rajamouli ss (@ssrajamouli) August 9, 2026