మాలీవుడ్ టైమ్స్' రివ్యూ.. ప్రేమలు హీరో నటించిన కొత్త సినిమా.. 'నేనింతే' మళయాళం వర్షన్
Actor ProfileActor

మాలీవుడ్ టైమ్స్' రివ్యూ.. ప్రేమలు హీరో నటించిన కొత్త సినిమా.. 'నేనింతే' మళయాళం వర్షన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మాలీవుడ్ టైమ్స్' రివ్యూ.. ప్రేమలు హీరో నటించిన కొత్త సినిమా.. 'నేనింతే' మళయాళం వర్షన్
10TV Telugu25 Sept 2026
మాలీవుడ్ టైమ్స్' రివ్యూ.. ప్రేమలు హీరో నటించిన కొత్త సినిమా.. 'నేనింతే' మళయాళం వర్షన్

Mollywood Times Review : ప్రేమలు హీరో నస్లేన్ నటించిన కొత్త మళయాళం సినిమా ‘మాలీవుడ్ టైమ్స్’. ఆషిక్ ఉస్మాన్ నిర్మాణంలో అభినవ్ సుందర్ నాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మళయాళం సినిమా జూన్ లో అక్కడ థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా తాజాగా జియో హాట్ స్టార్ ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. వినీత్ మాధవన్(నస్లేన్) చిన్నప్పట్నుంచి హారర్ పుస్తకాలు చదువుతూ హారర్ సినిమాల దర్శకుడు కావాలని కలలు కంటాడు. స్కూల్ ఏజ్ లో అనేక ప్రయత్నాలు చేసి హారర్ షార్ట్ ఫిలిం తీసి ఇంట్లో వాళ్లకు చూపించడంతో నమ్మి సినిమాల్లోకి ఎంకరేజ్ చేస్తారు. అదే సమయంలో స్టార్ నవల రచయిత వైకం డేవిడ్ తనయుడు సచిన్ చిన్నప్పటి నుంచే తండ్రి లాగే పెద్ద రచయిత అవ్వాలనుకుంటాడు కానీ అతను రాసిన కథలు ఎవ్వరికి నచ్చవు. దీంతో వైకం డేవిడ్ నేను ఏ కథలు రాయలేదు వేరే వాళ్ళు రాసినవి కొనుక్కొని పేరు తెచ్చుకున్నాను, నువ్వు కూడా అదే చెయ్యి అని కొడుక్కు చెప్తాడు. అయితే వైకం డేవిడ్ కి కథలు ఇచ్చే రచయితల్లో ఒకరు ఓ కొత్త నవల రాసి వైకం అన్ని కాపీ కథలే అని ఆ బుక్ రిలీజ్ చేస్తాడు. ఇది తెలిసి రిలీజయిన బుక్స్ అన్ని వెనక్కి తెప్పిస్తాడు వైకం. కానీ ఒక బుక్ మాత్రం ఎక్కడ ఉందో తెలియదు. పెద్దయ్యాక సినిమా ఛాన్స్ వస్తుందని తెలిసి వినీత్ మాధవన్ ఓ షార్ట్ ఫిలిం కాంపిటేషన్ లో పాల్గొంటాడు. అతని సినిమాని అందరూ మెచ్చుకున్నా ఫస్ట్ ప్రైజ్, సినిమా ఛాన్స్ మాత్రం అర్జున్ హరిదాస్(సంగీత్ ప్రతాప్)కి ఇస్తారు. వినీత్ కి సచిన్ సినిమా రచయితగా ఆఫర్ చేస్తాడు కానీ ఆ సినిమా మధ్యలోంచి బయటకు వచ్చి ఫైజల్ అనే నిర్మాత దగ్గర హీరో స్వరూప్ (బేసిల్ జోసఫ్)తో ఒక సినిమా తీస్తాడు. కానీ

మ ల వ డ ట మ స ర వ య ప ర మల హ ర నట చ న క త త స న మ న న త మళయ ళ వర షన Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in