మిల్ల ర్ల నుంచి బ కాయిలు వ సూలు చేయాల్సిందే... సీఎం రేవంత్ రెడ్డి
Actor ProfilePolitician

మిల్ల ర్ల నుంచి బ కాయిలు వ సూలు చేయాల్సిందే... సీఎం రేవంత్ రెడ్డి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మిల్ల ర్ల నుంచి బ కాయిలు వ సూలు చేయాల్సిందే... సీఎం రేవంత్ రెడ్డి
Telugu Times15 Dec 2026
మిల్ల ర్ల నుంచి బ కాయిలు వ సూలు చేయాల్సిందే... సీఎం రేవంత్ రెడ్డి

* బ‌కాయిల వ‌సూలుకు విధివిధానాల రూప‌క‌ల్పన‌ * ధాన్యం నిల్వ‌కు అయిదు నియోజ‌క‌వ‌ర్గాల్లో సైలో బ్యాగ్ నిర్మాణాలు * పౌర‌స‌ర‌ఫ‌రాల స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైద‌రాబాద్: మిల్ల‌ర్లు బ‌కాయిప‌డిన ధాన్యం విలువకు సంబంధించిన మొత్తాన్ని వ‌సూలు చేయాల్సిందేన‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. వ్యాపార దృక్ప‌థంతో మిల్లులు న‌డిపే వారితో సానుకూలంగా ఉంటామ‌ని, ఉద్దేశ‌పూర్వ‌కంగా ఎగ‌వేత‌ల‌కు ప్ర‌య‌త్నించే వారితో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని సీఎం హెచ్చ‌రించారు. పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌పై ఆ శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డితో క‌లిసి సీఎం రేవంత్ రెడ్డి ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీలో బుధ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. గ‌త ప్ర‌భుత్వం రూ.వేల కోట్ల బ‌కాయిల‌కు అవ‌కాశం ఇచ్చి.. తిరిగి ఆ త‌ప్పిదాన్ని త‌మ ప్ర‌భుత్వానికి అంట‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇప్ప‌టికే బ‌కాయిల వ‌సూలులో కొంత పురోగ‌తి ఉంద‌ని, అయితే ప్ర‌తి ధాన్యం గింజ‌కు చెందిన బ‌కాయిని వ‌సూలు చేయాల్సిందేన‌న్నారు. బ‌కాయిల వ‌సూలుకు సంబంధించి విధివిధానాల రూపొందించాల‌ని అధికారుల‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విధివిధానాల రూప‌క‌ల్ప‌న పూర్త‌యిన త‌ర్వాత ఆ నివేదిక‌ను మంత్రివ‌ర్గ ఉప సంఘానికి స‌మ‌ర్పించాల‌ని సీఎం సూచించారు. మంత్రివ‌ర్గ ఉప సంఘం ప‌రిశీల‌న అనంత‌రం ప్ర‌భుత్వం త‌గు నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మొండి బ‌కాయిదారులుగా మారిన మిల్ల‌ర్ల‌కు కేటాయించే ధాన్యాన్ని మ‌హిళా సంఘాల‌కు కేటాయించి మిల్లింగ్ బాధ్య‌త‌ల‌ను మ‌హిళా సంఘాల‌కు అప్ప‌గిస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్ర‌తి సీజ‌న్‌లో ధాన్యం నిల్వ‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో ఇప్ప‌టి నుంచే త‌గు కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. ధాన్యం భారీగా వ‌చ్చే న‌ల్గొండ‌, సూర్యాపేట‌, నిజామాబాద్‌, పెద్ద‌ప‌ల్లి, కామారెడ్డి జిల్లాల్లో సైలో బ్యాగ్ నిర్మాణాల‌ను పైలెట్ ప్రాజెక్టు కింద చేప‌ట్టాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. స్వ‌యం స‌హాయక‌ సంఘాల (SHG) ఆధ్వ‌ర్యంలో సైలో బ్యాగ్ నిర్మాణాల‌కు నియోజ‌క‌వ‌ర్గానికి 50 నుంచి 100 ఎక‌రాల భూమిని

మ ల ల ర ల న చ బ క య ల వ స ల చ య ల స ద స ఎ ర వ త ర డ డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in