మారెమ్మ' తెలంగాణ రూటెడ్ విలేజ్ స్టోరీ. అందరికీ కనెక్ట్ అవుతుంది
Actor ProfileActor

మారెమ్మ' తెలంగాణ రూటెడ్ విలేజ్ స్టోరీ. అందరికీ కనెక్ట్ అవుతుంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మారెమ్మ' తెలంగాణ రూటెడ్ విలేజ్ స్టోరీ. అందరికీ కనెక్ట్ అవుతుంది
Telugu Times6 Oct 2026
మారెమ్మ' తెలంగాణ రూటెడ్ విలేజ్ స్టోరీ. అందరికీ కనెక్ట్ అవుతుంది

మాధవ్, దీపా బాల, మంచాల నాగరాజ్, మయూర్ రెడ్డి బండారు, మోక్ష ఆర్ట్స్ ‘మారెమ్మ’ మారి సాంగ్ లాంచ్ మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా ‘మారెమ్మ’తో హీరోగా బిగ్ స్క్రీన్ పై అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంతో మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మారెమ్మ’ ఫస్ట్ లుక్ పోస్టర్‌, టీజర్‌, ఫస్ట్ సింగిల్ ‘బావ బావ’ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా మేకర్స్ మారి సాంగ్ ని లాంచ్ చేశారు. ఈ పాటకు మిట్టపల్లి సురేందర్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. మంగ్లీ వోకల్స్ మరో ఆకర్షణగా నిలిచింది. సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో మాధవ్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ చాలా థాంక్స్. సినిమా మొత్తం రెడీ అయిపోయింది. ఈ నెలాఖరులో విడుదల చేయాలని అనుకుంటున్నాం. త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తాం. సినిమా చాలా బాగా వచ్చింది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. నిర్మాత మయూర్ రెడ్డి బండారు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ పాట మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా తెలంగాణ నేటివిటీ, తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో తెరకెక్కింది. నాగరాజు ఈ కథ చెప్పగానే మా ఊరి నేపథ్యం మొత్తం నాకు గుర్తొచ్చింది. ఈ సినిమాలోని ప్రతి పాత్ర కూడా మా ఊరిలో ఎవరో ఒకరిని గుర్తు చేసింది. మొన్న జాతరకు వెళ్లినప్పుడు మా సినిమాలో ఉన్న చాలా సన్నివేశాలు అక్కడ కళ్లకు కట్టినట్టు కనిపించాయి. ఈ సినిమాలో ఒక నిజమైన తెలంగాణ పల్లెటూరిని, అక్కడి మనుషులను, వారి జీవన విధానాన్ని చూస్తారు. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇందులో వచ్చే పాటలన్నీ కథలో

మ ర మ మ త ల గ ణ ర ట డ వ ల జ స ట ర అ దర క కన క ట అవ త ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in