మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి
Actor ProfilePolitician

మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి

📊 Box Office Collections
Total News6
Movie Updates0
Sources1
ఇరాన్ తో అన్ని వాణిజ్య, ఆర్థిక లావాదేవీలను నిలిపివేసిన యూఏఈ
Andhra Jyothy14 Jan 2027
ఇరాన్ తో అన్ని వాణిజ్య, ఆర్థిక లావాదేవీలను నిలిపివేసిన యూఏఈ

ఇరాన్‌తో అన్ని వాణిజ్య, ఆర్థిక లావాదేవీలను నిలిపివేసినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించింది. ఈ మేరకు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అఫ్రా అల్ హమెలీ ప్రకటన విడుదల చేశారు

కశ్మీర్ కు 10 వేల మంది ఉగ్రవాదులను పంపించాము
Andhra Jyothy14 Jan 2027
కశ్మీర్ కు 10 వేల మంది ఉగ్రవాదులను పంపించాము

పాక్‌లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ మతబోధకుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పంజాబ్ ప్రావిన్స్‌లోని బహావల్‌నగర్‌లోజరిగిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన నసీర్ మాద్నీ కశ్మీర్‌

కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఈడీ సోదాలు
Andhra Jyothy12 Jan 2027
కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఈడీ సోదాలు

కర్ణాటక పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యోగ నియామకాలలో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)... బెంగళూరు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక

భారత్ లో పనిచేసేప్పుడుఇక్కడి రూల్సే పాటించాలి
Andhra Jyothy12 Jan 2027
భారత్ లో పనిచేసేప్పుడుఇక్కడి రూల్సే పాటించాలి

ఏదైనా ఖాతాను బ్లాక్‌ చేస్తే.. ఎవరి అభ్యర్థన మేరకు, ఏ చట్టపరమైన కారణాల వల్ల ఆ ఖాతాను తొలగించారు అనే వివరాలను యూజర్లకు వెల్లడించేలా ఎక్స్‌ తీసుకువచ్చిన కొత్త... మెటా, ఎక్స్‌లకు కేంద్ర ప్రభుత్వం

మూడో సంతానానికీ 365రోజులు
Andhra Jyothy12 Jan 2027
మూడో సంతానానికీ 365రోజులు

ప్రభుత్వ ఉద్యోగినులకు మాతృత్వ సెలవులు.. తమిళనాడు సర్కారు ప్రకటన చెన్నై, ఆగస్టు 18: ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు మూడో సంతానానికి కూడా 365 రోజుల పాటు మాతృత్వ సెలవు ఇవ్వనున్నట్టు మంగళవారం తమిళనాడు

మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి
Andhra Jyothy8 Jan 2027
మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, సీఎన్‌ఎన్‌ వైట్‌హౌస్‌ ప్రతినిధి క్రిస్టెన్‌ హోమ్స్‌ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, సీఎన్‌ఎన్‌ వైట్‌హౌస్‌ ప్రతినిధి క్రిస్టెన్‌ హోమ్స్‌ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వైట్‌హౌస్ కార్యనిర్వాహక సహాయకురాలు 35 ఏళ్ల నటాలీ హార్ప్‌తో బంధం గురించి ఒక డెమోక్రటిక్ చట్టసభ్యుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని ట్రంప్‌ను రిపోర్టర్ క్రిస్టెన్ హోమ్స్ కోరారు. దీంతో ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'చాలా అగౌరవంగా వ్యవహరిస్తున్నారు', 'ఫేక్‌ న్యూస్‌' అని మండిపడ్డారు (Donald Trump vs Kristen Holmes). ఆ తర్వాత హోమ్స్‌ ఉత్తర కొరియాకు సంబంధించిన ప్రశ్న అడిగినప్పుడు ట్రంప్‌ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు.'మీరు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి' అంటూ పలుమార్లు అడ్డుకున్నారు. అంతేకాకుండా ఆమెను 'ఫేక్‌ రిపోర్టర్‌' అని కూడా విమర్శించారు. ఉత్తర కొరియాను శాంతింపజేసేందుకు అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలను తగ్గించడంపై ట్రంప్‌ను హోమ్స్‌ ప్రశ్నించారు (Trump CNN Clash). ఈ నేపథ్యంలో హోమ్స్‌పై ట్రంప్, వైట్‌హౌస్ కూడా తీవ్రంగా విమర్శలు చేశాయి (Trump Reporter Clash). 'ఏదో ఒక రోజు, మీ పిల్లలు మీ అసహ్యకరమైన, అమానవీయమైన ప్రశ్నను చూస్తారు' అంటూ వైట్‌హౌస్ బృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా, ట్రంప్‌, వైట్‌హౌస్‌ నుంచి వచ్చిన విమర్శలను సీఎన్‌ఎన్‌ తీవ్రంగా ఖండించింది. హోమ్స్‌ అడిగిన ప్రశ్నలు సముచితమైనవేనని పేర్కొంటూ, ఆమెకు పూర్తి మద్దతు ప్రకటించింది. జర్నలిస్టులు ప్రశ్నలు అడిగినందుకు వారిపై వ్యక్తిగత దాడులు చేయడం అధ్యక్ష పదవికి తగినది కాదని సీఎన్‌ఎన్‌ అభిప్రాయపడింది. బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఒడిశాలో వ్యాపారి కిడ్నాప్‌.. పోలీస్‌ అధికారి, జర్నలిస్టు సహా నలుగురు అరెస్ట్

మ ర గట ట గ మ ట ల డ త న న ర న శ శబ ద గ ఉ డ డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in