మౌనం వీడిన స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ.. ఇక డ్యామేజ్ చేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్
Actor ProfileActor

మౌనం వీడిన స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ.. ఇక డ్యామేజ్ చేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మౌనం వీడిన స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ.. ఇక డ్యామేజ్ చేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్
Zee Telugu7 Oct 2026
మౌనం వీడిన స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ.. ఇక డ్యామేజ్ చేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Producer Naga Vamsi: తెలుగు సినీ పరిశ్రమలో కొంతకాలంగా స్టార్‌ నిర్మాత సూర్యదేవర నాగవంశీ చుట్టూ ఎన్నో వివాదాలు తిరిగాయి. ఆయన వరుసగా ట్రెండింగ్‌ అంశాలపై మాట్లాడుతూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల థియేటర్ల కేటాయింపులు, సినిమా రిలీజ్‌ల వ్యవహారం, సినీ పరిశ్రమలో రాజకీయాలు, ఫిలిం ఛాంబర్‌లో జరిగిన వేడివేడి సమావేశాలు... ఇలా ఏ అంశం వచ్చినా నాగవంశీ పేరు చర్చల్లో వినిపించింది. కొందరు నిర్మాతలు, పరిశ్రమకు చెందిన ప్రముఖులు పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో నాగవంశీని కొందరు టార్గెట్ చేస్తున్నారనే చర్చలు కూడా బలంగా వినిపించాయి. ఎందుకు సైలెంట్ సాధారణంగా ఎలాంటి విమర్శ వచ్చినా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చే నాగవంశీ ఈసారి మాత్రం ఆశ్చర్యకరంగా మౌనం పాటించారు. దీంతో 'ఫైర్ బ్రాండ్ ప్రొడ్యూసర్ ఎందుకు సైలెంట్ అయ్యారు?', 'వెనక్కి తగ్గారా?', 'ఒత్తిడికి లొంగిపోయారా?' అంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే ఆ మౌనం వెనుక ఉన్న అసలు కారణాన్ని ఇప్పుడు ఆయనే బయటపెట్టారు. కొన్నాళ్లుగా తాను మౌనంగా ఎందుకు ఉంటున్నారనే రహాస్యం చెప్పారు. మేం కంటెంట్ యజమానులం 'కొంతమంది కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు. వాళ్ల మాటలకు వెంటనే స్పందిస్తే వాళ్లకే కావాల్సిన ప్రచారం దొరుకుతుంది. అందుకే నేను ఆగాను. కానీ నేను మర్చిపోయానని.. వదిలేశానని మాత్రం ఎవరూ అనుకోవద్దు' అంటూ నాగవంశీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొందరికి ఈ వ్యాఖ్యలతో స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారని అర్థమవుతోంది. నాగవంశీ వ్యాఖ్యలు ప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో సంచలనంగా మారాయి. అంతేకాకుండా.. 'మేం కంటెంట్ యజమానులం. మేం చేయాల్సిన ప్రభావం ఎప్పుడు చూపించాలో

మ న వ డ న స ట ర ప ర డ య సర న గవ శ ఇక డ య మ జ చ స త నన స ట ర గ వ ర న గ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in