మందికి అర్జున అవార్డులు
Actor ProfilePolitician

మందికి అర్జున అవార్డులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మందికి అర్జున అవార్డులు
Eenadu9 Jan 2027
మందికి అర్జున అవార్డులు

క్రీడల్లో అత్యున్నత ప్రతిభ కనబర్చిన వారికి కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డులను ప్రకటించింది. 17 మంది క్రీడాకారులు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. అర్జున అవార్డులు పొందిన వారిలో చెస్‌ ప్లేయర్లు దివ్య దేశ్‌ముఖ్‌, విదిత్‌ గుజరాతీ, బాక్సర్‌ నరేందర్‌, హై జంపర్‌ తేజస్విని శంకర్‌, స్పింటర్లు మహమ్మద్‌ అజ్మల్‌, ప్రియాంక గోస్వామి, బ్యాడ్మింటన్‌ ప్లేయర్లు ట్రీసా జాలీ, గాయత్రి గోపిచంద్‌, హాకీ ప్లేయర్లు లాల్‌రెమ్సియామి, రాజ్‌కుమార్‌ పాల్‌, షూటర్‌ అఖిల్‌ తదితరులు ఉన్నారు. 17 మందికి అర్జున అవార్డులు