మేడారంలో మొక్కులు చెల్లించిన సీఎం.. రాఖీ కట్టిన సీతక్క
Actor ProfilePolitician

మేడారంలో మొక్కులు చెల్లించిన సీఎం.. రాఖీ కట్టిన సీతక్క

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మేడారంలో మొక్కులు చెల్లించిన సీఎం.. రాఖీ కట్టిన సీతక్క
Samayam Telugu1 Jan 2027
మేడారంలో మొక్కులు చెల్లించిన సీఎం.. రాఖీ కట్టిన సీతక్క

మేడారంలో మొక్కులు చెల్లించిన సీఎం.. రాఖీ కట్టిన సీతక్క ములుగు జిల్లా మేడారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించారు. సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకుని, వనదేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం), చీర, సారె, పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలతో డోలు వాయిద్యాల నడుమ పూజారులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. సమ్మక్క-సారలమ్మల సమక్షంలో మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు రాఖీ కట్టారు. ఈ పర్యటనలో ములుగు జిల్లా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, 'చేయూత' పింఛన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు అసలు వార్తా మూలంలో అందుబాటులో ఉన్నాయి