మండిపోతున్న ఇళ్ల అద్దెలు.. సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కే లక్ష దాటిన రెంట్.. ఎక్కడో తెలుసా
Actor ProfilePolitician

మండిపోతున్న ఇళ్ల అద్దెలు.. సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కే లక్ష దాటిన రెంట్.. ఎక్కడో తెలుసా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మండిపోతున్న ఇళ్ల అద్దెలు.. సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కే లక్ష దాటిన రెంట్.. ఎక్కడో తెలుసా
Zee Telugu25 Sept 2026
మండిపోతున్న ఇళ్ల అద్దెలు.. సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కే లక్ష దాటిన రెంట్.. ఎక్కడో తెలుసా

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Mumbai Real Estate: భారతదేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో అద్దె సామాన్యుడికి పీడకలగా మారుతోంది. 2026లో సింగిల్-బెడ్‌రూమ్ ఫ్లాట్ల అద్దెలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇది మధ్యతరగతి ఆదాయానికి, ఇంటి ధరలకు మధ్య అంతరాన్ని మరింత పెంచింది. ముఖ్యంగా ఉద్యోగాల కోసం నగరానికి వచ్చేవారికి.. సొంత ఇల్లు అనేది ఒక కష్టమైన కలగా మారుతోంది. రియల్ ఎస్టేట్ విశ్లేషణ సంస్థ RealTXT డేటా ప్రకారం.. ముంబైలోని వివిధ ప్రాంతాలలో సింగిల్-బెడ్‌రూమ్ ఫ్లాట్ల అద్దెలు గణనీయంగా మారుతూ ఉంటాయి. నగర శివారు ప్రాంతమైన భాండూప్‌లో నెలవారీ అద్దెలు సగటున రూ. 28,000 ఉండగా, కొలాబా వంటి ఉన్నత స్థాయి దక్షిణ ముంబై ప్రాంతాలలో అవి రూ. 1.10 లక్షల వరకు ఉందని డేటా పేర్కొంది. బాంద్రా, పరేల్, ప్రభాదేవి, మెరైన్ లైన్స్, దాదర్ వంటి ప్రాంతాలలో కూడా అద్దెలు ఎక్కువగా ఉన్నాయి. అంధేరి వెస్ట్, గోరేగావ్, ములుంద్, కాండివాలి వంటి శివారు ప్రాంతాలలో కూడా గణనీయమైన పెరుగుదల ఉందని పేర్కొంది. నగరంలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, మెరుగైన రవాణా సౌకర్యాలు, డిమాండ్‌కు సరిపడా గృహవసతి కొరత అద్దెల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెబుతోంది. పెరుగుతున్న ధరల కారణంగా చాలా మంది కొత్తగా ఇల్లు కొనడం కంటే అద్దెకు ఉండటమే బెటర్ అంటున్నారు. ఇది అద్దె మార్కెట్‌పై ఒత్తిడిని పెంచుతోంది. బాంద్రా, లోయర్ పరేల్, వర్లీ, అందెరీ వెస్ట్ వంటి ప్రాంతాలు ప్రైమ్ ఐటీ, బిజినెస్ హబ్ పరిసరాల్లో ప్రాంతాల్లో ఉండటంతో ఇక్కడ రేట్లు భారీగా పెరిగాయి. అంతే కాదు ముంబై ట్రాఫిక్, లోకల్ ట్రైన్స్ లో ప్రయాణం సమాయాన్ని ఆదా చేసుకునేందుకు కార్పొరేట్ ఉద్యోగులు

మ డ ప త న న ఇళ ల అద ద ల స గ ల బ డ ర మ ఫ ల ట క లక ష ద ట న ర ట ఎక కడ త ల స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in