మాట్లాడుకుందామంటూ రప్పించి.. కత్తులతో పొడిచి
Actor ProfileActor

మాట్లాడుకుందామంటూ రప్పించి.. కత్తులతో పొడిచి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మాట్లాడుకుందామంటూ రప్పించి.. కత్తులతో పొడిచి
Sakshi1 Oct 2026
మాట్లాడుకుందామంటూ రప్పించి.. కత్తులతో పొడిచి

హైదరాబాద్‌, పహాడీషరీఫ్‌: స్నేహితుల మధ్య నెలకొన్న గొడవలతో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బాలాపూర్‌ పోలీసులు తెలిపిన మేరకు.. బార్కాస్‌ సలాల ప్రాంతానికి చెందిన ఫహద్‌ బిన్‌ అబ్దుల్‌ రెహమాన్‌ బాల్కషర్‌ (29) జిమ్‌ కోచ్‌తో పాటు మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన సయీద్‌ బిన్‌ ఫైసల్‌ బామ్, సాలం బామ్‌ అనే స్నేహితులు ఉన్నారు. వీరి మధ్య కొన్ని రోజులుగా మనస్పర్థలు తలెత్తాయి. మాట్లాడుకుందామంటూ సోమవారం తెల్లవారుజామున 2.30 గంటలకు మరియం కాలనీకి ఫహద్‌ను స్నేహితులు పిలిపించారు. అక్కడికి వెళ్లాక మాటామాటా పెరిగింది. పథకంలో భాగంగా అప్పటికే తమతో పాటు తెచ్చుకున్న కత్తులతో ఫహద్‌పై విచక్షణా రహితంగా పొడిచి పరారయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కొన ఊపిరితో ఉన్న ఫహద్‌ను చికిత్స నిమిత్తం ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. తిరుపతిలో ఘనంగా 'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) తిరుమల శ్రీవారి సేవలో నాగార్జున కుటుంబం (ఫొటోలు) మాల్దీవులు ట్రిప్ వేసిన హీరోహీరోయిన్ జంట (ఫొటోలు) ఎన్టీఆర్ బావమరిది కొత్త సినిమా గ్రాండ్ లాంచ్ (ఫొటోలు) సంచలన ఆడియో లీక్ .. ఏదేమైనా.. నా భర్తను చంపే బాధ్యత నీదే.. ఎక్కడికి తీసుకెళ్తున్నారు... YSRCP శృంగరపాటి సందీప్ కుమార్ బలవంతపు అక్రమ అరెస్ట్ ప్రశ్న రావణ్ పై పవన్ కళ్యాణ్ కు ఎందుకంత కక్ష అంటే.. నేను గన్నవరంలో కేసు పెట్టాడని కారణం కూడా అదే సాయి కృష్ణ పరిస్థితే రావణ్ కి వస్తుందేమో అని నూరి ఫాతిమా షాకింగ్ కామెంట్స్