మాజీ డిప్యూటీ సీఎం
Actor ProfilePolitician

మాజీ డిప్యూటీ సీఎం

📊 Box Office Collections
Total News5
Movie Updates0
Sources4
నాందేడ్ గురుద్వారాలో అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై హత్యాయత్నం.. కత్తితో దాడిచేసిన యువకుడు
Samayam Telugu15 Dec 2026
నాందేడ్ గురుద్వారాలో అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై హత్యాయత్నం.. కత్తితో దాడిచేసిన యువకుడు

అకాలీ దళ్ అధినేత, పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై మహారాష్ట్రలోని నాందేడ్‌లో గురువారం దాడి జరిగింది. గురుద్వారాలో ఆయనపై నిహంగ్ సిక్కు కిర్పాన్‌తో దాడిచేసినట్టు వర్గాలు తెలిపాయి

మాజీ డిప్యూటీ సీఎంపై కృపాణ్ తో ప్రాణాంతక దాడి- ఆసుపత్రిలో అడ్మిట్
Oneindia Telugu15 Dec 2026
మాజీ డిప్యూటీ సీఎంపై కృపాణ్ తో ప్రాణాంతక దాడి- ఆసుపత్రిలో అడ్మిట్

మహారాష్ట్రలోని నాందేడ్‌లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. శిరోమణి అకాలీదళ్ సీనియర్ నాయకుడు, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై ప్రాణాంతక దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, సహచరులు ఆయనను చికిత్స నిమిత్తం సమీపంలోని యశోసాయి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తోన్నారు.సుఖ్‌బీర్ సింగ్ బాదల్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం నాందేడ్‌కు వచ్చారు. ఇక్కడి మాతా సాహిబ్ కౌర్ ప్రాంతంలో ఉన్న ఓ గురుద్వారాను సందర్శించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురుద్వారా లోపల ఒక నిహంగ్ సిక్ ఒకరు కృపాణ్‌తో బాదల్‌పై అకస్మాత్తుగా దాడికి తెగబడ్డాడు. బాదల్ తో పాటు భద్రత సిబ్బంది, సహచరులు అప్రమత్తంగా ఉండటంతో అతన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పెనుగులాట చోటు చేసుకుంది. బాదల్ కుడి చేతికి గాయాలయ్యాయి. బాదల్‌ను రక్షించడానికి ప్రయత్నించిన ఓ ఎస్ఐ కూడా గాయపడ్డారు.దాడికి పాల్పడిన నిందితుడిని భద్రతా సిబ్బంది అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో నాందేడ్ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై నాందేడ్ జిల్లా కలెక్టర్ రాహుల్ కర్దిలే స్పందించారు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్ పర్యటనకు సంబంధించి ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం పూర్తి స్థాయి రక్షణ చర్యలు చేపట్టామని, స్థానిక పోలీసు బందోబస్తు కూడా కల్పించినట్లు తెలిపారు.హైవేల విషయంలో ఎన్‌హెచ్‌ఏఐ నూతన నిబంధనలు: రూ. 10,000 ఫైన్నిందితుడు గురుద్వారాలోకి ప్రవేశించి అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డాడని, దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై ఇలాంటి దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు. 2024 డిసెంబర్ 4న అమృత్‌సర్‌ గోల్డెన్ టెంపుల్ సమీపంలో కూడా ఆయనపై దాడి యత్నం చోటు చేసుకుంది. ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో కూడా ఆయన ప్రాణాపాయం

పంజాబ్ కాంగ్రెస్ లో ముదిరిన సంక్షోభం.. పీసీసీ చీఫ్ మార్పుపై చన్నీ వర్గం పట్టు
AP7AM31 Oct 2026
పంజాబ్ కాంగ్రెస్ లో ముదిరిన సంక్షోభం.. పీసీసీ చీఫ్ మార్పుపై చన్నీ వర్గం పట్టు

2027 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సిద్ధమవుతున్న పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. పీసీసీ అధ్యక్షుడు అమ్రీందర్ సింగ్ రాజా వారింగ్‌ను పదవి నుంచి తొలగించాలంటూ మాజీ ముఖ్యమంత్రి

జమ్మలమడుగులో ఉద్రిక్తత.. వైఎస్సార్ సీపీ నేతల అడ్డగింత
Sakshi27 Aug 2026
జమ్మలమడుగులో ఉద్రిక్తత.. వైఎస్సార్ సీపీ నేతల అడ్డగింత

సాక్షి, వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిందాల్ స్టీల్స్ పరిశీలనకు బయలుదేరిన వైఎస్సార్‌సీపీ నేతల బృందాన్ని జమ్మలమడుగు వైఎస్సార్ విగ్రహం వద్ద పోలీసులు అడ్డగించారు. జిందాల్‌

మామిడికి మద్దతు ధర ఇవ్వని చంద్రబాబు రైతు ద్రోహి
Sakshi25 Aug 2026
మామిడికి మద్దతు ధర ఇవ్వని చంద్రబాబు రైతు ద్రోహి

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ర్యాలీగా వెళుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, రైతులు మామిడి రైతులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ పోరుబాట భారీ ర్యాలీ చేసిన పార్టీ నేతలు, శ్రేణులు, రైతులు చిత్తూరు జిల్లా

మ జ డ ప య ట స ఎ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in