మెగా158’లో మురళీ శర్మ లుక్ చూశారా
Actor ProfileActor

మెగా158’లో మురళీ శర్మ లుక్ చూశారా

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
మెగా158’లో మురళీ శర్మ లుక్ చూశారా
Chitrajyothy23 Nov 2026
మెగా158’లో మురళీ శర్మ లుక్ చూశారా

మెగాస్టార్ చిరంజీవి, మాస్ అండ్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘మెగా 158’. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మాస్ అండ్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘మెగా 158’ (Mega158). కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై ప్రొడ్యూసర్ వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో చిరంజీవి-బాబీ కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ప్రకటన వచ్చినప్పటి నుంచే ట్రేడ్ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా, ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో విలక్షణ నటుడు మురళీ శర్మ (Murali Sharma) ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘మెగా 158’ బృందం ఆయనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అధికారిక పోస్టర్‌ను విడుదల చేసింది. తెల్ల చొక్కా, వైట్ పంచె ధరించి, కళ్లజోడుతో రఫ్‌ అండ్ సీరియస్ లుక్‌లో మురళీ శర్మ కనిపిస్తున్న ఈ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘‘ఆయనలోని వైవిధ్యభరితమైన నటనను అత్యుత్తమంగా ఆవిష్కరించేలా తీర్చిదిద్దిన పాత్ర కోసం మురళీ శర్మకు సాదర స్వాగతం పలుకుతున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. తెరపై తనదైన వైవిధ్యమైన నటనతో ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే మురళీ శర్మ, ఈ చిత్రంలో ఓ బలమైన క్యారెక్టర్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ డ్రామాలో ఆయన పాత్ర సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఈ స్పెషల్ బర్త్‌డే పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా

డైరెక్టర్ శంకర్ తో సీఎం విజయ్ తనయుడు.. ఏంటి విషయం
Chitrajyothy23 Nov 2026
డైరెక్టర్ శంకర్ తో సీఎం విజయ్ తనయుడు.. ఏంటి విషయం

తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ తనయుడు జాసన్ సంజయ్, ఇండియన్ సినిమా దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. శంకర్ ఒక ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకోవడం ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని

మ గ 158 ల మ రళ శర మ ల క చ శ ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in