మంగాపురం పోయింది, మంగళవారం
Actor ProfileActor

మంగాపురం పోయింది, మంగళవారం

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources14
జనగణన తర్వాతే పంచాయతీల అప్ గ్రేడ్.. అసెంబ్లీలో మంత్రి నారాయణ
AP7AM8 Jan 2027
జనగణన తర్వాతే పంచాయతీల అప్ గ్రేడ్.. అసెంబ్లీలో మంత్రి నారాయణ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల రెండో రోజున కీలక అంశంపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. 25 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ఉన్నతీకరించే ప్రతిపాదన ప్రస్తుతానికి ఏదీ లేదని

వారపుసంత ప్రారంభం
Eenadu8 Jan 2027
వారపుసంత ప్రారంభం

హుస్నాబాద్ గ్రామీణం: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మైసమ్మ వాగు తండాలో కొత్తగా ఏర్పాటు చేసిన వారపుసంతను సర్పంచ్ భూక్య కృష్ణనాయక్ ప్రారంభించారు. కూరగాయలు ఇతర నిత్యావసర వస్తువుల కోసం తండా వాసుల

ఫర్నీచర్ తయారీ గోదాములో మంటలు.. రూ.80 లక్షలు ఆస్తి నష్టం
Eenadu8 Jan 2027
ఫర్నీచర్ తయారీ గోదాములో మంటలు.. రూ.80 లక్షలు ఆస్తి నష్టం

సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణం పెద్దూరులో మంగళవారం తెల్లవారుజామున మహాలక్ష్మి ఫర్నీచర్ తయారీ గోదాములో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. నివాస గృహాలు దూరంగా ఉండటంతో చుట్టుపక్కలకు మంటలు వ్యాపించలేదు. ఆ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ ఫొటోలు
Sakshi7 Jan 2027
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ ఫొటోలు

భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ (Tilak Varma) తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మంగళవారం వేకువజామున దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి

ట్రక్కును ఢీకొట్టిన పికప్ వాహనం
Eenadu7 Jan 2027
ట్రక్కును ఢీకొట్టిన పికప్ వాహనం

మధ్యప్రదేశ్‌లోని బింద్‌ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున పికప్ వాహనం, ట్రక్కును ఢీకొట్టడంతో ఎనిమిది మంది కూలీలు మరణించగా, మరో 32 మంది గాయపడ్డారు. గ్వాలియర్‌లో వరినాట్లు వేసే పని పూర్తి చేసుకుని

తగ్గుతున్న బంగారం ధరలు.. ఆగస్టు 18వ తేదీ ధరలివే
Zee Telugu7 Jan 2027
తగ్గుతున్న బంగారం ధరలు.. ఆగస్టు 18వ తేదీ ధరలివే

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో క్రికెటర్ తిలక్ వర్మ.. పలువురు ప్రముఖులు
Zee Telugu7 Jan 2027
తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో క్రికెటర్ తిలక్ వర్మ.. పలువురు ప్రముఖులు

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

దయలేని విధి.. ఆశలు సమాధి
Eenadu7 Jan 2027
దయలేని విధి.. ఆశలు సమాధి

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృత్యువాత చెరువులో పడి ఒకరు.. బావిలో దిగి అన్నదమ్ములు అయ్యో.. ఎంత ఘోరం జరిగింది.. విధి ఆ కుటుంబాల్లో కల్లోలం రేపింది. బిడ్డల్ని దూరం చేసి కన్నోళ్లకు కన్నీళ్లు

శాతంపై ముందుకే
Andhra Jyothy7 Jan 2027
శాతంపై ముందుకే

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కోటా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మంగళవారం జరిగే క్యాబినెట్‌ సమావేశంలో తీర్మానం ఆమోదించనుంది. ఆ తర్వాత... జీవో జారీ చేసి, దీనిని అమలు చేసేందుకు

రెండో రోజుకు చేరిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రశ్నోత్తరాల్లో ఏం చర్చించనున్నారంటే
Andhra Jyothy7 Jan 2027
రెండో రోజుకు చేరిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రశ్నోత్తరాల్లో ఏం చర్చించనున్నారంటే

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ (మంగళవారం) రెండో రోజు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. తొలుత ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించనున్నారు. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ

ఓటీటీ ప్రియులకు పసందైన విందు.. 'చెన్నై లవ్ స్టోరీ' సహా స్ట్రీమింగ్ కు సిద్ధమైన సరికొత్త కంటెంట్
Samayam Telugu6 Jan 2027
ఓటీటీ ప్రియులకు పసందైన విందు.. 'చెన్నై లవ్ స్టోరీ' సహా స్ట్రీమింగ్ కు సిద్ధమైన సరికొత్త కంటెంట్

సినిమా ప్రియులకు ప్రతి వారం సరికొత్త వినోదాన్ని పంచే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఈసారి కూడా భారీ వినోదాల విందుతో సిద్ధమయ్యాయి. ప్రేక్షకులను కట్టిపడేసే రొమాంటిక్ లవ్ స్టోరీలు, వెన్నులో వణుకు పుట్టించే క్రైమ్

మంగళవారం.. తెలుగు టీవీ చ ల న చిత్రాలు
Chitrajyothy4 Jan 2027
మంగళవారం.. తెలుగు టీవీ చ ల న చిత్రాలు

మంగళవారం వచ్చేసింది.. ఇంట్లోనే ఉంటూ టీవీలో మంచి సినిమా చూడాలనుకునే వారికి ఛానళ్లు పలు చిత్రాలతో సిద్ధంగా ఉన్నాయి. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో ఉదయం నుంచి రాత్రి వరకు విభిన్న జానర్‌ల సినిమాలు

డ్రైనేజీ పనుల్లో బయటపడ్డ రూ.98 కోట్ల నిధి.. కానీ యజమాని ఎవరన్నదే అసలు ప్రశ్న
AP7AM3 Jan 2027
డ్రైనేజీ పనుల్లో బయటపడ్డ రూ.98 కోట్ల నిధి.. కానీ యజమాని ఎవరన్నదే అసలు ప్రశ్న

బెల్జియంలో డ్రైనేజీ పనులు చేస్తున్న కార్మికులకు ఊహించని జాక్‌పాట్ తగిలింది. బ్రస్సెల్స్‌కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని సింట్-గిలిస్-డెండర్‌మాండేలో మురుగునీటి పైపులైన్ల స్థానంలో కొత్తవి వేస్తుండగా

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, రమాదేవి?.. సామాన్య మహిళా కార్యకర్తకు అవకాశం
Samayam Telugu3 Jan 2027
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, రమాదేవి?.. సామాన్య మహిళా కార్యకర్తకు అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి టీడీపీ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు స్థానాలకు టీడీపీ ఎస్సీ, బీసీలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. టీడీపీ

రేపు ఆంధ్రప్రదేశ్ లో అక్కడక్కడ భారీ వర్షాలు.. ఎక్కడెక్కడో తెలుసా
Zee Telugu1 Jan 2027
రేపు ఆంధ్రప్రదేశ్ లో అక్కడక్కడ భారీ వర్షాలు.. ఎక్కడెక్కడో తెలుసా

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

మంగాపురం పోయింది, మంగళవారం పైనే ఆశ - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema1 Jan 2027
మంగాపురం పోయింది, మంగళవారం పైనే ఆశ - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi) పేరు చెపితే చాలా మంది ఆయన సినిమాలు గుర్తుకు రాకపోవచ్చు. కానీ RX 100 డైరెక్టర్ అంటే వెంటనే గుర్తుపడతారు. ఇప్పటివరకు ఈ దర్శకుడు నాలుగు చిత్రాలు తీశాడు. అయినా ఆ మొదటి చిత్రం RX 100 మాత్రమే పెద్ద హిట్ గా నిలిచింది ఆయన కెరీర్లో. రెండో చిత్రంగా ‘మహా సముద్రం’ తీశాడు. అది దారుణంగా పరాజయం పాలు అయింది. ఆ తర్వాత ‘మంగళవారం’ అనే చిత్రం తీశాడు. పాయల్ రాజ్ ఫుత్ (Payal Rajput)నటించింది. మొదటి సినిమా RX 100లో కూడా ఆమె హీరోయిన్. అందులోనూ, ఇందులోనూ పాయల్ చాలా బోల్డ్ గా నటించింది. ఇది ఫర్వాలేదు అనిపించుకొంది. ఇక నాలుగో చిత్రంగా ‘శ్రీనివాస మంగాపురం’ అని తీశారు. ఈ చిత్రంతో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ, రవీనా టాండన్ కూతురు రష పరిచయం అయ్యారు. సినిమా ఢమాల్. దాంతో, ఆయన కెరీర్ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇక ‘మంగళవారం’ సినిమాకి సీక్వెల్ గా ‘మంగళవారం 2’ (Mangalavaram 2) తీద్దామనుకుంటున్నాడట. అలా మళ్ళీ హాట్ హాట్ సీన్లతో కూడిన సినిమాలతోనే హిట్ కొట్టాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో కూడా పాయల్ రాజపుత్ హీరోయిన్ గా నటిస్తుందట

ఇక కాస్కోండి.. బంగాళ ఖాతంలో అల్ప పీడ నం, వ చ్చే 2 రోజులు భారీ వ ర్షాలు
Asianet News Telugu31 Dec 2026
ఇక కాస్కోండి.. బంగాళ ఖాతంలో అల్ప పీడ నం, వ చ్చే 2 రోజులు భారీ వ ర్షాలు

వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్

హాకీ ప్రపంచ కప్ .. భారత్, చైనా మ్యాచ్ డ్రా
Eenadu31 Dec 2026
హాకీ ప్రపంచ కప్ .. భారత్, చైనా మ్యాచ్ డ్రా

ఆమ్‌స్టెల్వీన్‌ (నెదర్లాండ్స్‌): మహిళల హాకీ ప్రపంచకప్‌ను భారత్‌ డ్రాతో మొదలుపెట్టింది. ఆదివారం పూల్‌-డిలో బలమైన చైనాతో జరిగిన మ్యాచ్‌ను సలీమా బృందం 2-2తో డ్రా చేసుకుంది. భారత్ తరఫున నవనీత్ కౌర్ (8వ

మురికి కాలువ కోసం భూమి తవ్వుతుండ గా అద్భుతం.. బ య ట ప డ్డ రూ. 98
Asianet News Telugu31 Dec 2026
మురికి కాలువ కోసం భూమి తవ్వుతుండ గా అద్భుతం.. బ య ట ప డ్డ రూ. 98

బెల్జియంలోని సింట్-గిల్లిస్-డెండర్‌మొండే ప్రాంతంలో మురుగునీటి పైపులను మార్చే పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతం రాజధాని బ్రస్సెల్స్‌కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిర్మాణ పనుల్లో భాగంగా కార్మికులు

డ్రైనేజీ నిర్మాణం కోసం తవ్వకాలు.. కార్మికుడికి లభించిన రూ.100 కోట్ల విలువైన బంగారు నిధి
Samayam Telugu31 Dec 2026
డ్రైనేజీ నిర్మాణం కోసం తవ్వకాలు.. కార్మికుడికి లభించిన రూ.100 కోట్ల విలువైన బంగారు నిధి

భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం తవ్వకాలు జరుపుతుండగా.. ఊహించని విధంగా భారీ మొత్తంలో బంగారు బిస్కెట్లు, అరుదైన నాణేలు బయటపడ్డాయి. వీటి విలువ దాదాపు 9 మిలియన్ యూరోలు (భారత కరెన్సీల్లో రూ.98 కోట్లు)

మరో అల్పపీడనం- ఈ జిల్లాల్లో భారీ వర్షాల పై తాజా హెచ్చరిక
Oneindia Telugu29 Dec 2026
మరో అల్పపీడనం- ఈ జిల్లాల్లో భారీ వర్షాల పై తాజా హెచ్చరిక

వర్షాల పై బిగ్ అప్డేట్. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకున్న వేళ వర్షాల పైన కీలక సమాచారం అందుతోంది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో

శుభప్రదం... సౌభాగ్యదాయకం... శ్రావణం
Andhra Jyothy28 Dec 2026
శుభప్రదం... సౌభాగ్యదాయకం... శ్రావణం

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలలోని వ్రతాలు, పూజలు అన్నీ భక్తిభావంతోనే కాక సామాజిక క్షేమాన్ని కాంక్షిస్తూ కూడా జరుగు తుంటాయి. అలాంటి పూజలు, వ్రతాలకు శుభప్రదం... శ్రావణమాసం. చాంద్రమానం ప్రకారం వర్ష

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 24 గంటల పాటు నీటి సరఫరా బంద్
AP7AM26 Dec 2026
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 24 గంటల పాటు నీటి సరఫరా బంద్

హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక. నగరంలోని పలు ప్రాంతాల్లో 24 గంటల పాటు మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (జలమండలి) వెల్లడించింది. ఆగస్ట్ 17

ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాల అలెర్ట్ పంపిన బంగాళాఖాతం
Oneindia Telugu24 Dec 2026
ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాల అలెర్ట్ పంపిన బంగాళాఖాతం

ఏపీ, తెలంగాణా రాష్ట్రాలలో ఈసారి వర్షాలు చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి. అడపా దడపా వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. అయితే తాజాగా మళ్ళీ ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది

బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఈ రోజుల్లో బంద్
TV9 Telugu21 Dec 2026
బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఈ రోజుల్లో బంద్

బ్యాంకులతో ప్రతీఒక్కరికీ అవసరం ఉంటుంది. ఎప్పుడు ఏ అవసరం పడుతుందనేది తెలియదు. రోజువారీ లావాదేవీల కోసం బ్యాంకులతో రోజూ పని ఉంటుంది. దీంతో బ్యాంకు సెలవుల గురించి ప్రతీఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంటుంది

రూ.75 కోట్ల లగ్జరీ యాట్ నాలుగు రోజులకే మునిగిపోయింది
AP7AM20 Dec 2026
రూ.75 కోట్ల లగ్జరీ యాట్ నాలుగు రోజులకే మునిగిపోయింది

ఎన్నో ఆశలతో కొనుక్కున్న అత్యంత ఖరీదైన లగ్జరీ యాట్ (విలాసవంతమైన పడవ), యజమానికి చేరిన నాలుగే రోజులకే సముద్రంలో జలసమాధి అయింది. సుమారు 9.1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.75 కోట్లు) విలువైన ఈ నౌక, ఇంజిన్‌లో

క్రికెట్ మ్యాచ్ లో విషాదం.. ఆటగాళ్ల ఘర్షణలో మాజీ కోచ్ మృతి
10TV Telugu17 Dec 2026
క్రికెట్ మ్యాచ్ లో విషాదం.. ఆటగాళ్ల ఘర్షణలో మాజీ కోచ్ మృతి

Sri Lankan Coach : శ్రీలంక క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొలంబోలో జ‌రిగిన ఓ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్ల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడి 62 ఏళ్ల క్రికెట్ కోచ్ సుమిత్ ఫెర్నాండో చికిత్స

శ్రావణ మాసం ప్రత్యేకతలేంటి? నాగ పంచమి, వరలక్ష్మీ వ్రతం, జన్మాష్టమి విశిష్టతలివే
Samayam Telugu15 Dec 2026
శ్రావణ మాసం ప్రత్యేకతలేంటి? నాగ పంచమి, వరలక్ష్మీ వ్రతం, జన్మాష్టమి విశిష్టతలివే

ఈ ఏడాది ఆగస్టు 17న తొలి శ్రావణ సోమవారం ప్రారంభం కానుంది. ఈ మాసంలో మొత్తం నాలుగు సోమవారాలు రానున్నాయి. ఈ సమయంలో శివయ్యను పూజించడానికి ఉత్తమ సమయంగా భావిస్తారు. ముఖ్యంగా శ్రావణ సోమవారం రోజున

నిశ్చితార్థమైన జంట అనుమానాస్పద మృతి
Sakshi13 Dec 2026
నిశ్చితార్థమైన జంట అనుమానాస్పద మృతి

కాసరగోడ్/ఎర్నాకులం: నిశ్చితార్థం అయిన ఒక జంట గంటల వ్యవధిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారి మొబైల్ ఫోన్లను పరిశీలిస్తున్నారు. కాసరగోడ్ జిల్లా

అమెరికాలో తల్లి, సోదరుడిని హత్య చేసిన భారత సంతతి టీనేజర్
Eenadu13 Dec 2026
అమెరికాలో తల్లి, సోదరుడిని హత్య చేసిన భారత సంతతి టీనేజర్

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలో భారత సంతతి టీనేజర్‌పై హత్యాభియోగాలు నమోదయ్యాయి (Indian-Origin Teen). తల్లి, సోదరుడిని హత్య చేశాడన్న ఆరోపణలపై బుధవారం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మసాచుసెట్స్‌

చాట్ జీపీటీలో ఎలా చంపాలని వెతికి మరీ.. అమెరికాలో తల్లిని, సోదరుడిని చంపేసిన భారత సంతతి కుర్రాడు
Samayam Telugu13 Dec 2026
చాట్ జీపీటీలో ఎలా చంపాలని వెతికి మరీ.. అమెరికాలో తల్లిని, సోదరుడిని చంపేసిన భారత సంతతి కుర్రాడు

Arjun Aravind Double Murder Case : అమెరికాలోని మాసాచుసెట్స్‌ స్టేట్‌లో అత్యంత తీవ్ర దిగ్భ్రాంతికర సంఘటన వెలుగులోకి వచ్చింది. సబర్బన్ ప్రాంతంలోని సొంత నివాసంలోనే భారత సంతతికి చెందిన 17 ఏళ్ల టీనేజర్

అత్తింట్లో అల్లుడి మృతి.. యువకుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు
Eenadu13 Dec 2026
అత్తింట్లో అల్లుడి మృతి.. యువకుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు

నవీపేట, న్యూస్‌టుడే: అత్తగారింటికి వచ్చిన అల్లుడు అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన ఘటన నవీపేట మండలం రాంపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీకాంత్‌ కథనం ప్రకారం.. నిజామాబాద్‌ గ్రామీణ మండలం నవీపేట ఠాణా

అద్దె ఇల్లు చూస్తుండగా దంపతులపై శునకం దాడి.. సీసీటీవీలో రికార్డ యిన భ యాన క దృశ్యాలు
AP7AM12 Dec 2026
అద్దె ఇల్లు చూస్తుండగా దంపతులపై శునకం దాడి.. సీసీటీవీలో రికార్డ యిన భ యాన క దృశ్యాలు

పంజాబ్‌లోని పాటియాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అద్దెకు ఇల్లు చూసేందుకు వెళ్లిన ఓ జంటపై పిట్‌బుల్ జాతికి చెందిన శునకం భీకరంగా దాడి చేసింది. ఈ ఘటనలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన

హత్యకు చాట్ జీపీటీని వాడాడా?.. అమెరికాలో తల్లి, తమ్ముడిని చంపిన భారత సంతతి టీనేజర్
AP7AM12 Dec 2026
హత్యకు చాట్ జీపీటీని వాడాడా?.. అమెరికాలో తల్లి, తమ్ముడిని చంపిన భారత సంతతి టీనేజర్

అమెరికాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ భారత సంతతి టీనేజర్ తన కన్నతల్లిని, తమ్ముడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. మసాచుసెట్స్ రాష్ట్రంలోని యాక్టన్ పట్టణంలో నివసిస్తున్న 17 ఏళ్ల అర్జున్ అరవింద్‌ ఈ

అత్తగారింట్లో అనుమానాస్పదస్థితిలో అల్లుడు మృతి
Eenadu11 Dec 2026
అత్తగారింట్లో అనుమానాస్పదస్థితిలో అల్లుడు మృతి

నవీపేట: అత్తగారింటికి వచ్చిన అల్లుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన నవీపేట మండలం రాంపూర్‌లో జరిగింది. ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం.. నిజామాబాద్ గ్రామీణ మండలం, నవీపేట ఠాణా పరిధిలోని

ముఖ్యమైన రోజులు- చేయాల్సిన పనులు, నియమాలు
Oneindia Telugu10 Dec 2026
ముఖ్యమైన రోజులు- చేయాల్సిన పనులు, నియమాలు

హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసంకు ఎంతో ప్రత్యేకత ఉంది. శుభకార్యాలకు ఈ మాసం ఎంతో అనువైనదిగా భావిస్తారు. ఈ పవిత్ర మాసంలో శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహావిష్ణువు మరియు పరమశివుడిని ఆరాధించడం వల్ల అనంతమైన

చండ్రుగొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బంజారా నాయకుడి వీరంగం
Namasthe Telangana10 Dec 2026
చండ్రుగొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బంజారా నాయకుడి వీరంగం

చండ్రుగొండ, ఆగస్టు 12 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో గల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మద్యం మత్తులో ఓ బంజారా నాయకుడు వీరంగం సృష్టించిన‌ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల

జార్జినా రోడ్రిగెజ్ ను వివాహం చేసుకున్న ఫుట్ బాల్ దిగ్గజం రొనాల్డో
SkyC Media10 Dec 2026
జార్జినా రోడ్రిగెజ్ ను వివాహం చేసుకున్న ఫుట్ బాల్ దిగ్గజం రొనాల్డో

పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తన చిరకాల సహచరి జార్జినా రోడ్రిగెజ్‌ను వివాహం చేసుకున్నారు.ఆగస్టు 11 మంగళవారం పోర్చుగల్‌లోని కాస్కైస్‌లో జరిగిన ఒక ప్రైవేట్ సివిల్ వేడుకలో వీరిద్దరూ

మెట్రో రద్దీకి చెక్.. కొత్త కోచ్ లకు సీఎం ఆదేశాలు
SkyC Media10 Dec 2026
మెట్రో రద్దీకి చెక్.. కొత్త కోచ్ లకు సీఎం ఆదేశాలు

హైదరాబాద్ మెట్రో రైలులో రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. హైదరాబాద్ మెట్రోకు అదనపు కోచ్‌లు సమకూర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని

నిబంధనలు గాలికి,అపరిశుభ్రత
Sakshi10 Dec 2026
నిబంధనలు గాలికి,అపరిశుభ్రత

కర్ణాటకలోని బెంగళూరులోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు క్విక్-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లపై ఆహార భద్రతా అధికారులు వరుస దాడుల్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఆహార భద్రతా అమలు డ్రైవ్‌లో భాగంగా

ఏపీ, తెలంగాణ మీదుగా తమిళనాడుకు నూతన అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ - హాల్ట్ స్టేషన్లు
Oneindia Telugu10 Dec 2026
ఏపీ, తెలంగాణ మీదుగా తమిళనాడుకు నూతన అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ - హాల్ట్ స్టేషన్లు

వివిధ నగరాల మధ్య నెలకొంటోన్న ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటోన్నారు. తరచూ వేర్వేరు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను తరచూ ప్రకటిస్తూ వస్తోన్నారు. తాకిడికి

నోయిడా ఎయిర్ పోర్ట్ జలమయంపై అఖిలేష్ యాదవ్ సెటైర్లు
Samayam Telugu9 Dec 2026
నోయిడా ఎయిర్ పోర్ట్ జలమయంపై అఖిలేష్ యాదవ్ సెటైర్లు

Noida Airport Waterlogging : ఇటీవలే ప్రారంభమై కార్యకలాపాలు సాగిస్తున్న ప్రతిష్టాత్మక నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (జెవార్ ఎయిర్‌పోర్ట్) వద్ద కురిసిన భారీ వర్షం తీవ్ర కలకలం రేపింది. మంగళవారం

పల్నాడు జిల్లాలో వ్యక్తి దారుణ హత్య
Eenadu9 Dec 2026
పల్నాడు జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

కారంపూడి: దుర్గి మండలం ఓబులేసునిపల్లెలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటి ముందు నిద్రిస్తున్న కొమ్ము ఇమ్మానుయేల్‌ (35)పై మంగళవారం అర్ధరాత్రి దుండగులు గొడ్డలితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన

ఇకపై వివాదాలొద్దు.. పెద్ద మనసుతో క్షమించండి... ఫిల్మ్ ఛాంబర్ వివాదంపై జానీ మాస్టర్ రియాక్షన్
Samayam Telugu9 Dec 2026
ఇకపై వివాదాలొద్దు.. పెద్ద మనసుతో క్షమించండి... ఫిల్మ్ ఛాంబర్ వివాదంపై జానీ మాస్టర్ రియాక్షన్

తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ( TFTDDA ) నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం హైదరాబాద్‌లో మంగళవారం ఘనంగా జరిగింది. అసోసియేషన్ నూతన అధ్యక్షురాలు సుమలత

తెలంగాణ- ఏపీ మీదుగా అరుణాచలం, నాగపట్నం కు ప్రత్యేక రైళ్లు
Oneindia Telugu8 Dec 2026
తెలంగాణ- ఏపీ మీదుగా అరుణాచలం, నాగపట్నం కు ప్రత్యేక రైళ్లు

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వేలాంకన్ని లో జరగనున్న ఉత్సవాల వేళ తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు ప్రకటించారు. వేలాంకణిలో జరిగే వార్షిక ఉత్సవాలకు ఏపీ

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త మెనూ.. ఇక నుంచి ఇండ్లీ, సాంబార్
10TV Telugu8 Dec 2026
విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త మెనూ.. ఇక నుంచి ఇండ్లీ, సాంబార్

Idli Sambar In Government Schools : ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన మెనూలో కీలక మార్పులు చేసింది. ప్రధాన మంత్రి పోషన్ శక్తి నిర్మాణ్

జైల్లో అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ.. సర్కార్ సీరియస్ యాక్షన్
10TV Telugu8 Dec 2026
జైల్లో అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ.. సర్కార్ సీరియస్ యాక్షన్

Prajwal Revanna : ఇంట్లో పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరులోని పరప్పన అగ్రహారంలోని జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా

సంక్షిప్త వార్తలు
Eenadu8 Dec 2026
సంక్షిప్త వార్తలు

ఒప్పంద ఉద్యోగులనే కారణంతో సర్వీసు ప్రయోజనాల నిరాకరణ తగదు లఖ్‌నవూ: ఒప్పంద ఉద్యోగులుగా ప్రభుత్వ పాఠశాలల్లో చాలా ఏళ్లుగా పనిచేస్తోన్న స్పెషల్‌/రిసోర్స్‌ టీచర్లకు వారికి చెల్లిస్తున్న వేతనాల్లోని

త్రిషను డిప్యూటీ సీఎంగా ఎప్పుడు చేస్తారు? మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
Chitrajyothy8 Dec 2026
త్రిషను డిప్యూటీ సీఎంగా ఎప్పుడు చేస్తారు? మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

సినీనటి త్రిషను తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా ఎప్పుడు నియమిస్తారో అంటూ అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. సినీనటి త్రిష (Trisha)పై అన్నాడీఎంకే సీనియర్ నేత, తమిళనాడు

బంగారం కొనేవారికి భారీ దెబ్బ.. వరుసగా రెండో రోజు గోల్డ్ రేట్లు హైక్.. ఒకేసారి ఎంతంటే
TV9 Telugu8 Dec 2026
బంగారం కొనేవారికి భారీ దెబ్బ.. వరుసగా రెండో రోజు గోల్డ్ రేట్లు హైక్.. ఒకేసారి ఎంతంటే

గోల్డ్ ప్రియులకు భారీ షాక్. బంగారం ధరలు వరుసగా రెండో రోజు భారీగా పెరిగాయి. మంగళవారం రూ.3 వేలకుపైగా పెరగ్గా.. ఇవాళ కూడా రూ.వెయ్యి పెరుగుదలను నమోదు చేసింది. దీంతో రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్లు మరింత

మ గ ప ర ప య ద మ గళవ ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in