మోక్షజ్ఞ డెబ్యూ
Actor ProfileActor

మోక్షజ్ఞ డెబ్యూ

📊 Box Office Collections
Total News7
Movie Updates0
Sources6
మోక్షజ్ఞ డెబ్యూపై భారీ అప్ డేట్.. డైరెక్ట ర్ ఎవ రంటే
Telugu Times18 Jan 2027
మోక్షజ్ఞ డెబ్యూపై భారీ అప్ డేట్.. డైరెక్ట ర్ ఎవ రంటే

నందమూరి మోక్షజ్ఞ(Nandamuri Mokshagna) సినీ ఎంట్రీపై చాలాకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు త్వరలోనే తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు డైరెక్ట‌ర్ల‌ పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ, ఏ ప్రాజెక్ట్‌ కూడా అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదు. అయితే తాజాగా విశ్వంభర(Vishwambhara) ఫేమ్‌ వశిష్ట(Vassishta) దర్శకత్వంలో మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే సినిమాకు రంగం సిద్ధమైనట్లు సినీ వర్గాల్లో డిస్క‌ష‌న్ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథ కూడా సిద్ధమైనట్లు, ప్రస్తుతం అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. మోక్షజ్ఞ డెబ్యూ విషయంలో గతంలో ప్రశాంత్‌ వర్మ(Prasanth Varma)తో సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ ఆగిపోయింది. అనంతరం క్రిష్‌(Krish) దర్శకత్వంలో సినిమా ఉంటుందనే ప్రచారం సాగింది. ఆదిత్య చోప్రా(Aditya Chopra) నిర్మించిన ఓ సినిమాను రీమేక్‌ చేసే ఆలోచనతో పాటు ఆదిత్య 999(Aditya999) ప్రాజెక్ట్‌ కూడా డిస్క‌ష‌న్స్‌లోకి వచ్చింది. కానీ ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. దీంతో మోక్షజ్ఞ తొలి సినిమా ఎవరితో ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు వశిష్టతో ప్రాజెక్ట్‌ దాదాపు ఖరారైనట్లు వస్తున్న సమాచారం ఆ ఆసక్తిని మరింత పెంచుతోంది. మోక్షజ్ఞను తెరపైకి తీసుకొచ్చే విషయంలో బాలకృష్ణ(Balakrishna) కథ, డైరెక్ట‌ర్ సెలెక్ష‌న్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. బాలయ్యకు ఇటీవల ఎదురైన ఆరోగ్య సమస్యలు, ఆయన ఇతర కమిట్‌మెంట్స్‌ కారణంగా అనౌన్స్‌మెంట్ లో ఆల‌స్యం జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే దసరా సందర్భంగా సినిమాను లాంఛనంగా ప్రారంభించి, మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం

మోక్షజ్ఞ ఎంట్రీ లిస్ట్ లోకి మరో దర్శకుడు.. ఈసారైనా నమ్మవచ్చా
Chitrajyothy17 Jan 2027
మోక్షజ్ఞ ఎంట్రీ లిస్ట్ లోకి మరో దర్శకుడు.. ఈసారైనా నమ్మవచ్చా

నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం కోసం నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు ఎన్నో ఏళ్లుగా ఎలా ఎదురు చూస్తున్నారో తెలియంది కాదు. నందమూరి నటసింహం బాలకృష్ణ

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయం.. వశిష్ట దర్శకత్వంలోనే తొలి సినిమా
Zee Telugu15 Jan 2027
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయం.. వశిష్ట దర్శకత్వంలోనే తొలి సినిమా

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

చిరంజీవి డైరెక్టర్ తో నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ
TeluguOne15 Jan 2027
చిరంజీవి డైరెక్టర్ తో నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నటవారసుడు సెమి గాడ్ ఆఫ్ మాసెస్ గా అభిమానులు పిలుచుకుంటున్న మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో రీగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అభిమానులైతే సెల్యులాయిడ్ నందమూరి

కంటతడి పెట్టిస్తున్న ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్
TeluguOne15 Jan 2027
కంటతడి పెట్టిస్తున్న ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్

జూనియర్ ఎన్టీఆర్‌కి ప్రియమైన పెంపుడు కుక్క 'బఘీరా' మృతి చెందింది. గత నాలుగేళ్లుగా తనతో పాటు కుటుంబంలో ఒకడిగా ఉన్న బఘీరాను కోల్పోవడంతో ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సోషల్ మీడియా వేదికగా

మోక్షజ్ఞ ఎంట్రీ.. రంగంలోకి సందీప్ రెడ్డి వంగా
10TV Telugu31 Oct 2026
మోక్షజ్ఞ ఎంట్రీ.. రంగంలోకి సందీప్ రెడ్డి వంగా

Mokshagna : నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం ఎప్పుడు.? కొన్నాళ్లుగా ఇది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా ఉన్న ఎపిసోడ్. గతంలో హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ! రంగంలోకి సెన్సేషనల్ డైరెక్టర్.. ఫ్యాన్స్ కు పూనకాలే
TV9 Telugu24 Oct 2026
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ! రంగంలోకి సెన్సేషనల్ డైరెక్టర్.. ఫ్యాన్స్ కు పూనకాలే

నందమూరి నటసింహం బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం కోసం అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ

మ క షజ ఞ డ బ య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in