మహేష్ రాముడి లుక్.. వచ్చేది అప్పుడే
Actor ProfileActor

మహేష్ రాముడి లుక్.. వచ్చేది అప్పుడే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మహేష్ రాముడి లుక్.. వచ్చేది అప్పుడే
Chitrajyothy9 Oct 2026
మహేష్ రాముడి లుక్.. వచ్చేది అప్పుడే

యావత్ భారతదేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి(Varanasi). సూపర్‌స్టార్‌ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SSRajamouli) తెరకెక్కిస్తోన్న ఈ విజువల్ వండర్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లేందుకు జక్కన్న రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. యావత్ భారతదేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి(Varanasi). సూపర్‌స్టార్‌ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SSRajamouli) తెరకెక్కిస్తోన్న ఈ విజువల్ వండర్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లేందుకు జక్కన్న రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. అంతర్జాతీయ ఆడియన్స్‌ను సైతం కట్టిపడేసేలా ప్రతి ఫ్రేమ్‌ను డిజైన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం తాజాగా ఒక సూపర్ కిక్ ఇచ్చే అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమా మేజర్‌ పార్ట్ షూటింగ్ ఇప్పటికే అఫీషియల్‌గా కంప్లీట్ అయిందని, మిగిలిన కీలక సన్నివేశాలు, ప్యాచ్ వర్క్ అంతటినీ ఈ ఏడాది అక్టోబర్ నాటికే పూర్తి చేయాలనే లక్ష్యంతో యూనిట్ పని చేస్తోందని ప్రకటించారు. వీఎఫ్ఎక్స్ పనుల కోసం ముందస్తుగానే హాలీవుడ్ నిపుణులు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అందరి దృష్టి ఆగస్టులో రాబోయే సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టినరోజుపై పడింది. గతేడాది రిలీజ్ చేసిన వారణాసి ప్రీ-గ్లింప్స్‌లో రుద్రగా మహేష్ బాబు ఇంటెన్స్ లుక్‌ను కొద్దిగా చూపించి, రామాయణ కనెక్షన్‌తో జక్కన్న మైండ్ బ్లాక్ చేశారు. ఇప్పుడు ఈ బర్త్‌డేకి కేవలం ఒక పోస్టర్‌తో సరిపెడతారా లేదా రోమాలు నిక్కబొడుచుకునేలా ఒక పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్ చేస్తారా అనే చర్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఇప్పటికే శ్రీరాముడి గెటప్‌లో ఉన్న మహేష్ బాబు ఫ్యాన్-మేడ్ లుక్స్ విపరీతంగా వైరల్ అవుతుండగా.. ఈ బర్త్‌డే కానుకగా రాజమౌళి స్వయంగా మహేష్ బాబు అఫీషియల్ 'శ్రీరాముడి లుక్‌ను రివీల్ చేసి సంచలనం సృష్టించబోతున్నారని పుకార్లు షికార్లు

మహ ష ర మ డ ల క వచ చ ద అప ప డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in