మళ్లీ రావా' చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా? క్యూట్ పిల్ల ఇప్పుడు అందంతో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా మారింది
Actor ProfileActor

మళ్లీ రావా' చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా? క్యూట్ పిల్ల ఇప్పుడు అందంతో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా మారింది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మళ్లీ రావా' చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా? క్యూట్ పిల్ల ఇప్పుడు అందంతో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా మారింది
Zee Telugu26 Oct 2026
మళ్లీ రావా' చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా? క్యూట్ పిల్ల ఇప్పుడు అందంతో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా మారింది

Preethi Asrani Photos: సినిమా ఇండస్ట్రీలో నిత్యం ఏదో ఒక కొత్త హీరోయిన్ ఆకట్టుకుంటుంది. యంగ్ హీరోయిన్స్ చాలా మంది అనేక సినిమాలతో పరిచయం అవుతున్నారు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా చేసి.. ఇప్పుడు హీరోయిన్స్‌గా మారిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. అలాంటి భామలు నటనతో పాటు అందంతో కూడా ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడదే కోవలో ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోయిన్‌గా మారబోతుంది. ఇంతకీ ఆ భామ ఎవరో తెలుసా? 'మళ్లీరావా' సినిమా గుర్తుందా? సుమంత్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం క్లాసిట్ హిట్‌గా నిలిచింది. అందమైన ప్రేమకథగా రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్ చిన్ననాటి పాత్రలో నటించిన అమ్మాయి గుర్తుందా? క్యూట్ లుక్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ భామ. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు ప్రీతి అస్రానీ. ఆ సినిమాలో అందంతో పాటు నటనతోనూ అలరించింది. చిన్నప్పుడు క్యూట్ లుక్స్‌తో కనివిందు చేసిన ఈ భామ ఇప్పుడు మాత్రం స్టార్ హీరోయిన్ లెవల్‌లో అందంగా మారిపోయింది. టాలీవుడ్ హీరోలైన మంచు మనోజ్, నందమూరి బాలకృష్ణ కలిసి నటించిన 'ఊ కొడతారా..ఉలిక్కి పడతారా' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రీతి అస్రానీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మంచు లక్ష్మి నటించిన 'గుండెల్లో గోదారి' సినిమాలో అవకాశం దక్కించుకుంది. గుజరాత్‌కు చెందిన ఈ అందాల భామ.. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ అనేక చిత్రాల్లో నటించింది. అయితే 2017లో విడుదలైన 'మళ్లీ రావా' సినిమాతో లైమ్ లైట్‌లోకి వచ్చింది. సుమంత్ ఆశ్విన్ హీరోగా నటించిన హ్యాపీ వెడ్డింగ్‌లో నిహారిక చెల్లెలి పాత్రలో నటించిన ప్రీతి అస్రానీ.. ఆ తర్వాత గోపిచంద్ 'సీటీమార్' సినిమాలో కబడ్డీ జట్టులో కీలక పాత్ర పోషించింది. 'ప్రెషర్ కుక్కర్' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. 'పక్కింటి అమ్మాయి' అనే సీరియల్ ద్వారా

మళ ల ర వ చ ల డ ఆర ట స ట గ ర త ద క య ట ప ల ల ఇప ప డ అ ద త క ర ర ళ ల డ ర మ గర ల గ మ ర ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in