మల్లెపూల పల్లకిలో చరణ్ కామియో.. అసలు క్లారిటీ బయటకి
Actor ProfileActor

మల్లెపూల పల్లకిలో చరణ్ కామియో.. అసలు క్లారిటీ బయటకి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మల్లెపూల పల్లకిలో చరణ్ కామియో.. అసలు క్లారిటీ బయటకి
123Telugu6 Jan 2027
మల్లెపూల పల్లకిలో చరణ్ కామియో.. అసలు క్లారిటీ బయటకి

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు దర్శకుడు సుకుమార్ తో సినిమా కోసం సిద్ధం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ గ్యాప్ లో చరణ్ ఓ అవైటెడ్ సినిమాలో చిన్న కామియోలో కనిపించనున్నాడు అంటూ ఓ పుకారు ఓ రేంజ్ లో షికారు చేసేస్తోంది. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఇరుముడి సినిమాలో ఫోక్ సాంగ్ మల్లెపూల పల్లకి ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే ఈ సాంగ్ లోనే చరణ్ ఎంట్రీ అంటూ ఓ రూమర్ మొదలై ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్ లోకి నెట్టేసింది. ఇక ఫైనల్ గా దీనిపై మెగా కాంపౌండ్ దగ్గర వర్గాల నుంచి క్లారిటీ వచ్చేసింది. చరణ్ ఎలాంటి కామియో ఈ సినిమాలో కానీ సాంగ్ లో గాని చేయలేదట. సో ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదు. ఫ్యాన్స్ ఈ విషయంలో క్లారిటీ తెలుసుకొని తప్పుడు అంచనాలు పెట్టుకోవడం ఆపేస్తే బెటర్. ఇక ఈ సినిమాని శివ నిర్వాణ దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు. ఈ ఆగస్ట్ 21న సినిమా విడుదల కాబోతోంది

మల ల ప ల పల లక ల చరణ క మ య అసల క ల ర ట బయటక Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in