భార్య
Actor ProfilePolitician

భార్య

📊 Box Office Collections
Total News54
Movie Updates0
Sources14
రాముడు - భీముడు' సినీ నిర్మాత మృతి
Chitrajyothy15 Jan 2027
రాముడు - భీముడు' సినీ నిర్మాత మృతి

బాలకృష్ణ కథానాయకుడిగా 'రాముడు - భీముడు' సినిమాను నిర్మించిన చిట్టూరి వీర వెంకట సత్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ మృతికి తెలుగు దేశం నాయకులు సంతాపం తెలిపారు. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా 'రాముడు

పెళ్ళైన మగాడితో అడ్డంగా దొరికిన ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్
Chitrajyothy15 Jan 2027
పెళ్ళైన మగాడితో అడ్డంగా దొరికిన ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్

జానపద గీతాలతో బాగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, డ్యాన్సర్ ఈశ్వర్ సాయి రాసలీలలు బయటపడ్డాయి. జానపద గీతాలతో బాగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, డ్యాన్సర్ ఈశ్వర్ సాయి (Eshwar Sai) రాసలీలలు బయటపడ్డాయి

నన్ను పట్టించుకోవట్లేదు.. పలకరించట్లేదు.. బ్రహ్మానందంపై సొంత అన్న సంచలన కామెంట్స్
10TV Telugu15 Jan 2027
నన్ను పట్టించుకోవట్లేదు.. పలకరించట్లేదు.. బ్రహ్మానందంపై సొంత అన్న సంచలన కామెంట్స్

Brahmanandam Brother : తెలుగు లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను నవ్వించారు. గత కొన్నాళ్లుగా ఆయన చాలా తక్కువగా అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తున్నారు. తాజాగా బ్రహ్మానందం పై

మరో ఫోక్ డాన్సర్ తో అడ్డంగా దొరికిన ఈశ్వర్ సాయి.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య
TV9 Telugu15 Jan 2027
మరో ఫోక్ డాన్సర్ తో అడ్డంగా దొరికిన ఈశ్వర్ సాయి.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య

యూట్యూబ్‌లో బాసింగా బాసింగా బలాలే వంటి ఫోక్ సాంగ్‌తో ఈశ్వరసాయి ఫేమస్ అయ్యాడు. ఆయనతో పాటు కలిసి నటించిన మరో ఫోక్ డాన్సర్‌తో కొన్నాళ్లుగా వ్యవహారం నడుస్తున్నట్టు అతని భార్య శరణ్య అనుమానించింది

ఉచ్చు బిగించాడు.. ఉసురు తీశాడు
Eenadu14 Jan 2027
ఉచ్చు బిగించాడు.. ఉసురు తీశాడు

పీఆర్‌ ఏఈ కుటుంబం నదిలో దూకిన ఘటనలో కీలక మలుపులు వెలుగులోకి సౌజన్య లేఖలు.. సాధిక్‌ అకృత్యాలు మంగళవారం ఉదయం గోదావరిలో గాలింపు చర్యలకు సిద్ధమైన బృందం ఈనాడు, రాజమహేంద్రవరం: కాకినాడకు చెందిన రైఫిల్‌

తీగ లాగిన లండన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు
Oneindia Telugu14 Jan 2027
తీగ లాగిన లండన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో వేల కోట్ల రూపాయల మేర కుంభకోణాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి మేహుల్ చోక్సీ చుట్టూ ఉచ్చ బిగుసుకుంటోన్నట్టే కనిపిస్తోంది. పీఎన్బీలో

దానం చేసిన శరీరభాగాలు మార్కెట్లో విక్రయం.. హార్వర్డ్ సిబ్బంది నిర్వాకం
Eenadu14 Jan 2027
దానం చేసిన శరీరభాగాలు మార్కెట్లో విక్రయం.. హార్వర్డ్ సిబ్బంది నిర్వాకం

Sale of donated body parts| ఇంటర్నెట్‌డెస్క్‌: వైద్యపరిశోధనల కోసం దానం చేసిన మృతదేహాలను సరిగా భద్రపర్చలేదని ప్రముఖ విద్యాసంస్థ హార్వర్డ్‌ యూనివర్సిటీ (Harvard University)పై తీవ్ర విమర్శలు

లోయలో పడిన వాహనం
Eenadu14 Jan 2027
లోయలో పడిన వాహనం

జమ్మూ-కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో కొండ ప్రాంత రహదారిపై అదుపుతప్పిన ఓ వాహనం లోయలో పడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. థనోల్ నుండి థుబ్ గ్రామానికి

తండ్రైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్ వెల్
Andhra Jyothy14 Jan 2027
తండ్రైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్ వెల్

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ అభిమానులతో ఓ గుడ్‌న్యూస్ పంచుకున్నాడు. తన భార్య వినీ రామన్‌ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని తెలిపాడు. స్పోర్ట్స్ డెస్క్: ఆస్ట్రేలియా స్టార్

వద్దన్నా... పెళ్లి చేశారు
Andhra Jyothy14 Jan 2027
వద్దన్నా... పెళ్లి చేశారు

బ్రెయిన్‌ వాష్‌ చేసి ఒప్పించారు జోగి రమేశ్‌పై కుమారుడు రాజీవ్‌ ధ్వజం కారు, గొలుసు ఇవ్వలేదంటూ కోడలిపై జోగి భార్య రుసరుసలు ఇక్కడికి రాకు అంటూ రాజీవ్‌ హుకుం విజయవాడ, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ‘‘అంతా మీరే

ప్రేమ వివాహం విషయంలో దారుణ హత్య
Eenadu13 Jan 2027
ప్రేమ వివాహం విషయంలో దారుణ హత్య

ధర్మసాగర్, న్యూస్‌టుడే: జనగామ జిల్లా చిల్పూర్‌కు చెందిన పోలు వెంకటేశ్వర్లు (45) హనుమకొండ జిల్లా కాజీపేట మండలం రాంపూర్‌ ఊర చెరువు శివారులో సోమవారం అర్ధరాత్రి హత్యకు గురయ్యారు. కాజీపేట సీఐ

మా డ్రీమ్ గర్ల్ వచ్చేసింది’.. గుడ్ న్యూస్ చెప్పిన గ్లెన్ మ్యాక్స్ వెల్
Samayam Telugu13 Jan 2027
మా డ్రీమ్ గర్ల్ వచ్చేసింది’.. గుడ్ న్యూస్ చెప్పిన గ్లెన్ మ్యాక్స్ వెల్

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ శుభవార్త చెప్పాడు. మ్యాక్స్‌వెల్ భార్య విని రామన్ దంపతులు తమ రెండో బిడ్డకు స్వాగతం పలికారు. తమకు పండంటి ఆడబిడ్డ జన్మించిందని, ఆ

బతికున్న మహిళకు మరణ ధ్రువీకరణపత్రం
Eenadu13 Jan 2027
బతికున్న మహిళకు మరణ ధ్రువీకరణపత్రం

ప్యారిస్, న్యూస్‌టుడే: మదురైకి చెందిన ఓ మహిళ ఇంటికి పోలీసులు వెళ్లారు. పెరుమాళ్‌ ఎవరని ఆమెను ప్రశ్నించారు. అందుకు ఆమె తన కుమారుడు అని చెప్పింది. పెరుమాళ్‌ తల్లి చనిపోయిందని, ఆమె పేరిట భూమి ఉందని

ఇన్ స్టాగ్రామ్ యాడ్ క్లిక్ చేయగానే... ఖాతాలోంచి రూ.98 వేలు మాయం
AP7AM13 Jan 2027
ఇన్ స్టాగ్రామ్ యాడ్ క్లిక్ చేయగానే... ఖాతాలోంచి రూ.98 వేలు మాయం

సోషల్ మీడియాలో కనిపించే ప్రకటనలు ఎంత ప్రమాదకరమో తెలియజేసే ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. గ్వాలియర్‌కు చెందిన ఓ కుటుంబం ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన యాడ్‌ను క్లిక్ చేసి, నిమిషాల వ్యవధిలోనే దాదాపు

శాడిస్టు సాదిక్
Andhra Jyothy13 Jan 2027
శాడిస్టు సాదిక్

పిఠాపురం పంచాయతీరాజ్‌ ఏఈ టిల్లపూడి నూకరాజు ఆత్మహత్య, కుటుంబసభ్యులు గల్లంతైన కేసులో విస్మయపరిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రైఫిల్‌ షూటర్‌ సాదిక్‌ ఖాన్‌ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి

ప్రియుడి మోజులో భర్త, కొడుకుని చంపిన భార్య.. ఏం జరిగిందంటే
Oneindia Telugu12 Jan 2027
ప్రియుడి మోజులో భర్త, కొడుకుని చంపిన భార్య.. ఏం జరిగిందంటే

ప్రస్తుతకాలంలో వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలను కూల్చుతున్నాయి. భార్యాభర్తల మధ్య చిచ్చు రేపుతున్నాయి. వివిధ కారణాలతో ఇటీవలి కాలంలో వివాహేతర సంబధాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఉచ్చులో పడి నిండు

భూమిని సొంతం చేసుకోవాలనే ప్రాణాలు తీసింది
Eenadu12 Jan 2027
భూమిని సొంతం చేసుకోవాలనే ప్రాణాలు తీసింది

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీనివాసులు కందనూలు, న్యూస్‌టుడే: బిజినేపల్లి మండలంలోని ఇప్పలతండాలో ఈనెల 15న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం పట్టణంలోని సీఐ కార్యాలయంలో నిర్వహించిన

పోలండ్ లో గుండెపోటుతో శ్రీకాకుళం వ్యక్తి మృతి
AP7AM12 Jan 2027
పోలండ్ లో గుండెపోటుతో శ్రీకాకుళం వ్యక్తి మృతి

శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉపాధి నిమిత్తం పోలండ్‌ దేశానికి వెళ్లిన ఓ వ్యక్తి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించాడు. సంతబొమ్మాళి మండలం కాపుగోదాయవలస గ్రామానికి చెందిన బత్సల రాంబాబు

టాక్సిక్ హీరో యశ్ భార్య.. రాధికా పండిట్ లేటెస్ట్ ఫొటోలు చూశారా
10TV Telugu12 Jan 2027
టాక్సిక్ హీరో యశ్ భార్య.. రాధికా పండిట్ లేటెస్ట్ ఫొటోలు చూశారా

టాక్సిక్ హీరో యశ్ భార్య.. రాధికా పండిట్ లేటెస్ట్ ఫొటోలు చూశారా..? కెజిఎఫ్, టాక్సిక్ హీరో యశ్ భార్య, ఒకప్పటి హీరోయిన్ రాధికా పండిట్ తాజగా పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు అసలు వార్తా మూలంలో అందుబాటులో ఉన్నాయి

మిలియన్ ఉద్యోగుల డేటా చోరీ?.. టీసీఎస్ తో సహా ఇతర టెక్ దిగ్గజ సంస్థలు
Sakshi12 Jan 2027
మిలియన్ ఉద్యోగుల డేటా చోరీ?.. టీసీఎస్ తో సహా ఇతర టెక్ దిగ్గజ సంస్థలు

ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ కంపెనీలకు చెందిన లక్షలాది మంది ఉద్యోగుల డేటా చోరీకి గురైనట్లు ఓ థ్రెట్ యాక్టర్ చేసిన ఆరోపణలు టెక్ ప్రపంచంలో కలకలం రేపుతున్నాయి. ‘హ్యాట్‌మాన్‌’ అనే సైబర్‌ నేరస్తుడు

అదిరిపోయే లుక్స్ తో రాశి ఖన్నా.. ఫొటోలు
Sakshi12 Jan 2027
అదిరిపోయే లుక్స్ తో రాశి ఖన్నా.. ఫొటోలు

అదిరిపోయే లుక్స్‌తో రాశి ఖన్నా.. (ఫొటోలు) భార్య బర్త్‌డే.. సెలబ్రేషన్స్‌ ఫొటోలు షేర్‌చేసిన హీరో (ఫొటోలు) జెన్‌జీ స్టైల్‌లో జూడాలు.. కూటమి తీరుపై వినూత్న నిరసన (చిత్రాలు) తిరుమల శ్రీవారిని

గంజాయిపై ఏపీ ప్రభుత్వానికి నియంత్రణ లేదు
Sakshi12 Jan 2027
గంజాయిపై ఏపీ ప్రభుత్వానికి నియంత్రణ లేదు

ప్రకాశం: ఏపీలో ఎక్కడ చూసినా గంజాయే దొరుకుతుందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఏపీలో గంజాయిపై ప్రభుత్వానికి నియంత్రణ లేదన్నారు. పోలీసుల కారులోనే గంజాయి తరలిస్తుంటే

మోహన్ లాల్ , అనూప్ సత్యన్ కాంబోలో సినిమా
Sakshi12 Jan 2027
మోహన్ లాల్ , అనూప్ సత్యన్ కాంబోలో సినిమా

మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ మరో కొత్త చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. దర్శకుడు అనూప్‌ సత్యన్‌తో కలిసి ఆయన ఓ చిత్రాన్ని చేయనున్నట్లు సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. నిర్మాతలు బిను

ఐదు నూతన క్యాంపస్లను ప్రారంభించిన నారాయణ
Sakshi12 Jan 2027
ఐదు నూతన క్యాంపస్లను ప్రారంభించిన నారాయణ

సాక్షి హైదరాబాద్‌:1985లో స్థాపించబడిన నారాయణ స్కూల్స్ (నారాయణ ఇ-టెక్నో స్కూల్స్ అని కూడా పిలుస్తారు)తెలంగాణలో విస్తరించే క్రమంలో మరో ఐదు కొత్త స్కూల్ క్యాంపస్లను ప్రారంభించింది. వీటిలో నాలుగు

వైఎస్ జగన్ ను కలిసిన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు
Sakshi11 Jan 2027
వైఎస్ జగన్ ను కలిసిన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు

తాడేపల్లి : ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్‌ వేసిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు.. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. వైఎస్సార్‌సీపీ

బాబర్ ఆజం ఔట్ .. కెప్టెన్ గా సల్మాన్ ఆఘా
Sakshi11 Jan 2027
బాబర్ ఆజం ఔట్ .. కెప్టెన్ గా సల్మాన్ ఆఘా

ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు ముందు పాకిస్తాన్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు రెగ్యులర్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇటీవల ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడిన బాబర్.. ఆ

సందీప్ కిషన్ సిగ్మా’ విడుదల తేదీ ఇదే
Sakshi11 Jan 2027
సందీప్ కిషన్ సిగ్మా’ విడుదల తేదీ ఇదే

కోలీవుడ్‌ స్టార్‌, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ కుమారుడు జాసన్‌ సంజయ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న తొలి చిత్రం ‘సిగ్మా’. సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి కొత్త విడుదల తేదీని చిత్ర

టీమిండియాకు బ్యాడ్ న్యూస్
Sakshi11 Jan 2027
టీమిండియాకు బ్యాడ్ న్యూస్

శ్రీలంకతో తొలి టెస్టులో పట్టు బిగిస్తున్న టీమిండియాకు ఊహించని షాక్‌ తగిలింది. ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో స్టార్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌ గాయపడ్డాడు. నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడాడు. భార్య

చిన్నారెడ్డిపై టీపీసీసీకి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు
Sakshi10 Jan 2027
చిన్నారెడ్డిపై టీపీసీసీకి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు

హైదరాబాద్: తనపై ఆరోపణల కారణంగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత చిన్నారెడ్డిపై టీపీసీసీ ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ను కోరారు

ఈ 4 రాశుల అబ్బాయిలు భార్య మాట అస్సలు వినరు.. వారి మాటే ఫైనల్
Asianet News Telugu10 Jan 2027
ఈ 4 రాశుల అబ్బాయిలు భార్య మాట అస్సలు వినరు.. వారి మాటే ఫైనల్

కుటుంబ జీవితంలో భార్యాభర్తలు ఒకరికొకరు సర్దుకుపోవడం చాలా ముఖ్యం. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులలో పుట్టిన పురుషులు పుట్టుకతోనే స్వేచ్ఛను ఎక్కువగా ఇష్టపడతారు. వీరికి సొంత ఆలోచనలు, మొండి

మూడ్ బాలేదా? ఈ 5 సినిమాలు చూస్తే మనసు తేలికపడటం ఖాయం
Asianet News Telugu9 Jan 2027
మూడ్ బాలేదా? ఈ 5 సినిమాలు చూస్తే మనసు తేలికపడటం ఖాయం

భార్య చనిపోయాక, ఓటో జీవితంపై ఆసక్తి కోల్పోతాడు. ఎప్పుడూ కోపంగా, చిరాకుగా ఉంటాడు. అలాంటి అతని జీవితంలోకి ఓ కొత్త కుటుంబం వస్తుంది. మొదట్లో వాళ్లతో విసుగ్గా ప్రవర్తించినా, నెమ్మదిగా ఆ కుటుంబంతో

బెంగళూరులో దారుణం.. భర్త, నాలుగేళ్ల కుమారుడి మృ తి.. భార్యపై అనుమానం
Andhra Jyothy9 Jan 2027
బెంగళూరులో దారుణం.. భర్త, నాలుగేళ్ల కుమారుడి మృ తి.. భార్యపై అనుమానం

బెంగళూరులోని చిక్కబాణవార ప్రాంతంలో ఓ వ్యక్తి, అతడి నాలుగేళ్ల కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంచలనం రేపింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరివీ హత్యలేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు

పవన్ కళ్యాణ్ పిలిచి మరీ.. సంగీత దర్శకుడికి పవర్ స్టార్ బంపర్ ఆఫర్
10TV Telugu9 Jan 2027
పవన్ కళ్యాణ్ పిలిచి మరీ.. సంగీత దర్శకుడికి పవర్ స్టార్ బంపర్ ఆఫర్

Ajay Arasada : ఆయ్, సేవ్ ది టైగర్స్, వికటకవి, గుర్తుకొస్తున్నాయి.. లాంటి పలు సినిమాలు, సిరీస్ లతో మంచి మ్యూజిక్ అందించి ఇటీవల వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు సంగీత దర్శకుడు అజయ్ అరసాడ. ఇటీవల పవన్

మెగా158' అసలు టైటిల్ ఇదే.. మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
TeluguOne9 Jan 2027
మెగా158' అసలు టైటిల్ ఇదే.. మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #Mega158 గురించిన క్రేజీ అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్

పవన్ కళ్యాణ్ గారు నా వర్క్ చూసి పర్సనల్ గా పిలిచి మాట్లాడారు - సంగీత దర్శకుడు అజయ్
Telugu Times9 Jan 2027
పవన్ కళ్యాణ్ గారు నా వర్క్ చూసి పర్సనల్ గా పిలిచి మాట్లాడారు - సంగీత దర్శకుడు అజయ్

‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లతో సంగీత దర్శకుడిగా అజయ్ అరసాడ తెలుగు ప్రేక్షకుల్లో ఓ ముద్ర వేశారు. వరస ఆఫర్లతో మ్యూజిక్ డైరెక్టర్‌గా

దిండుతో అదిమి భర్త, కొడుకు హత్య
Sakshi9 Jan 2027
దిండుతో అదిమి భర్త, కొడుకు హత్య

సాక్షి, బెంగళూరు: దుర్మార్గురాలైన ఒక భార్య చేతిలో భర్త, ఒక చిన్నారి బలైపోయిన ఘటన సంచలనం రేపుతోంది. ప్రియుడితో కలిసి భర్తను, నాలుగేళ్ల కుమారుడి దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని ఉత్తర బెంగళూరులోని

ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య.. వెలుగులోకి అల్లుడి హత్య కేసు
Eenadu9 Jan 2027
ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య.. వెలుగులోకి అల్లుడి హత్య కేసు

కాకినాడ: పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీకల పరిణామం చోటుచేసుకుంది. నూకరాజు వియ్యంకుడు భాస్కర్‌రెడ్డి ఫిర్యాదుతో సాధిక్‌ఖాన్‌పై మరో కేసు నమోదైంది. జులై 2న తన కుమారుడు జగదీశ్‌రెడ్డికి

పవన్ కళ్యాణ్ గారేంటి నాతో జోక్స్ వేస్తున్నారు అనుకున్నా - సంగీత దర్శకుడు అజయ్ అరసాడ
TeluguOne8 Jan 2027
పవన్ కళ్యాణ్ గారేంటి నాతో జోక్స్ వేస్తున్నారు అనుకున్నా - సంగీత దర్శకుడు అజయ్ అరసాడ

‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లతో సంగీత దర్శకుడిగా అజయ్ అరసాడ తెలుగు ప్రేక్షకుల్లో ఓ ముద్ర వేశారు. వరస ఆఫర్లతో మ్యూజిక్ డైరెక్టర్‌గా

పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుపై భార్య స్వప్న కన్నీళ్లు
HMTV8 Jan 2027
పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుపై భార్య స్వప్న కన్నీళ్లు

Nallabelli: పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుపై భార్య స్వప్న కన్నీళ్లు Nallabelli: పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు నేపథ్యంలో నల్లబెల్లి లోని స్వ గృహం లో ఉన్న సుదర్శన్ రెడ్డి విగ్రహం

భార్యపై భర్త కత్తితో దాడి.. బాధితురాలి పరిస్థితి విషమం
Eenadu8 Jan 2027
భార్యపై భర్త కత్తితో దాడి.. బాధితురాలి పరిస్థితి విషమం

లింగంపేట: కుటుంబ కలహాలతో భార్యపై భర్త కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటన మండలంలోని ముస్తాపూర్‌లో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.గ్రామస్థులు, బాధితురాలి బంధువుల వివరాల ప్రకారం.. ముస్తాపూర్‌కు చెందిన వడ్ల మౌనిక (27)కు మండలంలోని శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన వడ్ల బహుగుణచారితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. భర్త జల్సాలకు అలవాటుపడి తరచూ వేధిస్తుండటంతో మౌనిక బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. వేధింపులపై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బహుగుణచారి తనతో తెచ్చుకున్న కత్తితో అందరూ నిద్రిస్తున్న సమయంలో మౌనికపై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె అపస్మారక స్థితిలోకి చేరింది. కుటుంబ సభ్యులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని వెల్‌నెస్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఉద్దేశపూర్వకంగానే చంపేందుకు పథకం ప్రకారం దాడి చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

పెళ్లి చేద్దామనుకున్నారు.. అంతలోనే ప్రాణాలు కోల్పోయాడు
Eenadu6 Jan 2027
పెళ్లి చేద్దామనుకున్నారు.. అంతలోనే ప్రాణాలు కోల్పోయాడు

బాలానగర్, న్యూస్‌టుడే: కుమారుడికి పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు. కానీ ఇంతలోనే విధి వక్రీకరించి కుమారుడి ప్రాణాలను హరించడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఈ ఘటన బాలానగర్‌

వ్యక్తి వేధింపులకు పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం బలి
Sakshi6 Jan 2027
వ్యక్తి వేధింపులకు పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం బలి

గోదావరిలో దూకిన ఏఈ, భార్య, కుమార్తె, మనుమడు మనుమడిని రక్షించిన జాలర్లు ∙ఏఈ మృతదేహం లభ్యం.. భార్య, కుమార్తె గల్లంతు షేక్‌ సాధిక్‌ ఖాన్‌ అనే వ్యక్తి వేధింపులే కారణమని సూసైడ్‌ నోట్‌లో ఏఈ వెల్లడి

అత్తారింట్లో నవ వధువు ఇంత పని చేసిందేంటి..? పెళ్లైన వారానికే
Oneindia Telugu5 Jan 2027
అత్తారింట్లో నవ వధువు ఇంత పని చేసిందేంటి..? పెళ్లైన వారానికే

ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు.. ఇతర కారణాలతో చాలా మంది జంటలు విడిపోతున్నాయి. భర్తకు తెలియకుండా భార్య.. అటు భార్యకు తెలియకుండా భర్త చాటుగా ఎఫైర్లు నడిపిస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి

రెండ్రోజులు పుట్టింట్లో ఉంటానన్న భార్య.. ఇంటికి తీసుకొచ్చి హత్య చేసిన భర్త
Eenadu5 Jan 2027
రెండ్రోజులు పుట్టింట్లో ఉంటానన్న భార్య.. ఇంటికి తీసుకొచ్చి హత్య చేసిన భర్త

రాజానగరం: కుటుంబ కలహాల నేపథ్యంలో నైట్‌ ట్రాక్‌ ప్యాంట్‌ బొందు (షూలేస్‌ వంటిది)ను మెడకు బిగించి భార్యను హతమార్చాడో కిరాతక భర్త. ఈ ఘటన రాజానగరం మండలం చక్రద్వారబంధంలో సోమవారం కలకలం రేపింది. మట్టపర్తి

రిటైర్మెంట్ డబ్బుల కోసం దారుణం.. హుస్నాబాద్ లో భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య
Samayam Telugu4 Jan 2027
రిటైర్మెంట్ డబ్బుల కోసం దారుణం.. హుస్నాబాద్ లో భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రిటైర్మెంట్ డబ్బులు, ఆస్తి పంపకాల విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం చివరకు హత్యకు దారితీసింది. హనుమాన్ నగర్‌లో దంపతులు నివాసం

కాళ్లకు కిలో.. కడుపుకు కిలో! భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
Oneindia Telugu4 Jan 2027
కాళ్లకు కిలో.. కడుపుకు కిలో! భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు

పోలీసుల కళ్లుగప్పి హషీష్ ఆయిల్‌ను శరీరానికి కట్టుకుని బస్సులో తరలిస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాను ఎస్‌ఓటీ ఎల్బీనగర్, వనస్థలిపురం పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. ఎల్బీనగర్ సమీపంలోని చింతల్‌కుంట వద్ద

అలా.. రెండో పెళ్లి చేసుకుంటే జీతంలో కోత
Eenadu4 Jan 2027
అలా.. రెండో పెళ్లి చేసుకుంటే జీతంలో కోత

డిస్పూర్‌: బహుభార్యత్వాన్ని నిషేధించే దిశగా అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకుంటే జీతంలో 20 శాతం కోత విధిస్తామని సీఎం హిమంత

వివాదం ముగిసినట్టేనా? ఆ ఇద్దరి కలయిక.. పవన్ ఫ్యాన్స్ హ్యాపీ
10TV Telugu4 Jan 2027
వివాదం ముగిసినట్టేనా? ఆ ఇద్దరి కలయిక.. పవన్ ఫ్యాన్స్ హ్యాపీ

Trivikram – Bandla Ganesh : ఒకరు పవన్ కళ్యాణ్ కి భక్తుడు. ఇంకొకరు పవన్ కళ్యాణ్ కి ఆప్త మిత్రుడు. పవన్ ఫ్యాన్స్ కి ఈ ఇద్దరూ కావాల్సినవాళ్ళే. కానీ కొన్నాళ్ల క్రితం ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు

గోదావరిలో దూకిన పిఠాపురం ఇంజినీర్ ఫ్యామిలీ.. ముగ్గురు గల్లంతు.. డెత్ నోట్ లో షాకింగ్ విషయాలు
10TV Telugu3 Jan 2027
గోదావరిలో దూకిన పిఠాపురం ఇంజినీర్ ఫ్యామిలీ.. ముగ్గురు గల్లంతు.. డెత్ నోట్ లో షాకింగ్ విషయాలు

Pithapuram Tragedy: రాజమహేంద్రవరంలో ఆదివారం అర్ధరాత్రి తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పిఠాపురానికి చెందిన పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు (60), ఆయన భార్య మీనా (58), కుమార్తె సౌజన్య (34) కుటుంబసమేతంగా

కొడుకు వద్దన్నా పెళ్లి చేసిన జోగి
Telugu Times3 Jan 2027
కొడుకు వద్దన్నా పెళ్లి చేసిన జోగి

మాజీ మంత్రి, వైసీపీ(ysrcp) సీనియర్ నేత జోగి రమేష్(jogi ramesh) కుటుంబంలో అంతర్గత వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఆయన కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన పలు సంచలన ఆడియోలు, వీడియోలు ఒక్కసారిగా వెలుగులోకి

మరణ వాంగ్మూలం రాసి.. గోదావరిలోకి దూకిన ఏఈ కుటుంబం
Eenadu3 Jan 2027
మరణ వాంగ్మూలం రాసి.. గోదావరిలోకి దూకిన ఏఈ కుటుంబం

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని రోడ్డు కమ్‌ రైలు వంతెన పైనుంచి ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పిఠాపురానికి చెందిన ఏఈ కుటుంబం గోదావరిలోకి

భార్య, మరదలిని హత్య చేసిన భర్త
Sakshi1 Oct 2026
భార్య, మరదలిని హత్య చేసిన భర్త

బెంగుళూరు: కట్టుకున్న భార్యను, ఆమె చెల్లెలిని చాకుతో గొంతుకోసి చంపాడో కిరాతకుడు. అక్కడి నుంచి సొంతూరికి పారిపోయాడు. చింతామణి పట్టణం జెజె కాలనీలో సోమవారం ఈ హత్యాకాండ జరిగింది. వివరాలు.. భార్య షమా తాజ్‌ (27) మరదలు రేష్మా(18)ను హత్య చేశాడు. 8 ఏళ్ల కిందట స్థానికులు అనిత, సర్దార్‌ దంపతుల కుమార్తెను కోలారు మిలత్‌ నగరకు ఎజాజ్‌ (35)కు ఇచ్చి పెళ్లి చేశారు. కొన్ని ఏళ్లు సజావుగా సాగింది, వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. 3 నెలల నుంచి కలహాలు జరుగుతున్నాయి. ఆమె కోలారు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పంచాయతీలు చేశారు. పుట్టింటికి వచ్చేసినా.. భర్త వేధింపులను తట్టుకోలేక షమా తాజ్‌ ముగ్గురు పిల్లలను పిలుచుకొని చింతామణిలో పుట్టింటికి వచ్చింది. ఎజాజ్‌ ఆదివారం రాత్రి ఆమె వద్దకు వచ్చాడు, ఈ సమయంలోనూ రగడ మొదలైంది. ఉదయమే వాగ్వాదం జరిగి, ఎజాజ్‌ కత్తి పట్టుకుని ఉన్మాదిగా మారి భార్య, ఆమె చెల్లెలిని గొంతు కోసి, ముగ్గురు పిల్లలను పిలుచుకొని కోలారుకు వెళ్లాడు. ఇంటిలో పిల్లలను వదిలి, గల్‌పేట ఠాణాలో లొంగిపోయాడు. గంజాయి, ఇస్పేటు అలవాట్లు చుట్టుపక్కల జనం అనుమానంతో ఇంట్లోకి వెళ్లిచూడగా ఇద్దరి శవాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. జిల్లా ఎస్పీ కుశాల్‌ చౌక్సి, అదనపు ఎస్పీ జగన్నాథ్, సీఐ శివరాజ్‌ పరిశీలించారు. ఎజాజ్‌ నిత్యం గంజాయి సేవిస్తూ, ఇస్పేటు ఆడుతూ సంసారాన్ని పట్టించుకొనేవాడు కాదని బంధువులు ఆరోపించారు. షమా తల్లిదండ్రులే డబ్బులు పంపేవారని చెప్పారు. తిరుపతిలో ఘనంగా 'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) తిరుమల శ్రీవారి సేవలో నాగార్జున కుటుంబం (ఫొటోలు) మాల్దీవులు ట్రిప్ వేసిన హీరోహీరోయిన్ జంట (ఫొటోలు) ఎన్టీఆర్ బావమరిది కొత్త సినిమా గ్రాండ్ లాంచ్ (ఫొటోలు) అలీ ఖమేనీ అంతిమ యాత్ర.. ట్రంప్ ను హతమార్చాలి సంచలన ఆడియో లీక్ .. ఏదేమైనా.. నా భర్తను చంపే బాధ్యత నీదే.. ఎక్కడికి తీసుకెళ్తున్నారు... YSRCP

భార్యపై ఇంత ప్రేమా
Sakshi9 Sept 2026
భార్యపై ఇంత ప్రేమా

ఇటీవల కాలంలో కొన్ని ఘటనలు భార్యభర్తల మధ్య అనుబంధాలు ఎంత పాశవికంగా మారుతున్నాయో చూస్తూనే ఉన్నాం. డబ్బు మీద ఉన్న ప్రేమ మనుషుల మీద లేదు అనేంతగా బంధాలు తయారయ్యాయి. ఆ తరుణంలో నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..ప్రేమకు సరికొత్త అర్థం చెప్పేలా హృదయాన్ని తాకుతోంది. ఆ వీడియోలో ఒక ఆటో డ్రైవర్‌ తన ఆటో మొత్తాన్ని దివంగత భార్య ఫోటోలతో నింపేశాడు. కంటెంట్‌ క్రియేటర్‌ ఆశిష్‌ మాథ్యు ఈ వీడియోని షేర్‌ చేశారు. ఆ కంటెంట్‌ క్రియేటర్‌ ఆటోడ్రైవర్‌తో సంభాషిస్తూ ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ కనిపిస్తారు వీడియోలో. అతను ఫోటో వైపు చూపిస్తూ ఎవరని ప్రశ్నించగా..ఆ ఆటోడ్రైవర్‌ ఆమె తన భార్య అని చెబుతాడు. ఆమె చనిపోయి ఎనిమిదేళ్లు అవుతోందని, అయినప్పటికీ ఇప్పటికీ ఆమెను మర్చిపోలేకపోతున్నానని బాధగా చెప్పాడు. అలాగే తనకు కొడుకు కోడలు, ఆరుగురు మనవళ్లు ఉన్నారని కూడా వెల్లడించాడు. తన కుమారుడు తనను ఇంట్లోనే ఉండమని చెబుతుంటాడని, అయితే ఇంట్లోనే ఉంటే ఆమె ఆలోచనలే వస్తాయని, తన మనసంతా ఆమె చుట్టూనే తిరుగుతందని తెలిపాడు. అందుకనే ప్రతిరోజూ ఆటో నడుపుతూ..కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటూ..మనసుని పనిపై నిమగ్నమయ్యేలా చేసుకుంటూ బాధను మర్చిపోతానని భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఆయన ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఆ కంటెంట్‌ క్రియేటర్‌ ఆ వీడియోకి ‘అతడి ప్రేమ భాష’ అనేక్యాప్షన్‌ జోడించి మరీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. నెటిజన్లు కూడా మంచి సందేశాత్మకమైన వీడియోని షేర్‌ చేశాశ్‌ బ్రో అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: ఆటిజం పిల్లలను పెంచే పేరెంటింగ్‌ టిప్స్..! వైరల్‌గా ఓ తల్లి గైడెన్స్‌..) ఇదంతా అద్భుతమైన కథలా ఉంది.. సమంత లేటెస్ట్ (ఫొటోలు) హైదరాబాద్‌ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు) హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026 (ఫొటోలు) సీఎం విజయ్ తండ్రి బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

భార్య, మాజీ భార్య, గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఒకే కారులో ప్రయాణం చేసిన స్టార్ హీరో
Zee Telugu19 Jun 2026
భార్య, మాజీ భార్య, గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఒకే కారులో ప్రయాణం చేసిన స్టార్ హీరో

Aamir Khan ex wives: బాలీవుడ్ స్టార్ నటుడు ఆమిర్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆయన సినిమా కారణంగా కాదు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికర సంఘటన వల్ల. సాధారణంగా విడాకులు తీసుకున్న తర్వాత మాజీ జీవిత భాగస్వాములతో ఎక్కువగా కలవడం లేదా సన్నిహితంగా ఉండడం చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ ఆమిర్ ఖాన్ మాత్రం ఈ విషయంలో భిన్నంగా ఆలోచిస్తున్నారని తాజాగా బయటకు వచ్చిన దృశ్యాలు చెబుతున్నాయి. ఆమిర్ ఖాన్ గతంలో రెండు వివాహాలు చేసుకున్నారు. మొదట రీనా దత్తాతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆయన, కొన్ని సంవత్సరాల తర్వాత విడిపోయారు. అనంతరం దర్శకురాలు కిరణ్ రావును వివాహం చేసుకుని, తర్వాత ఆమెతో కూడా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. అయితే విడిపోయిన తర్వాత కూడా ఇద్దరితో ఆయన స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇటీవల ఆమిర్ ఖాన్, ఆయనకు అత్యంత సన్నిహితురాలిగా చెప్పబడుతున్న గౌరీ స్ప్రాట్, అలాగే మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు ఒకే కారులో ప్రయాణించినట్లు కొన్ని ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలు అభిమానులతో పాటు సినీ వర్గాల దృష్టిని కూడా ఆకర్షించాయి. ఈ సంఘటనను చూసిన చాలామంది నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివాహ బంధం ముగిసినా పరస్పర గౌరవం, స్నేహం కొనసాగించడం మంచి విషయమని అభిప్రాయపడుతున్నారు. జీవితంలో మార్పులు వచ్చినప్పటికీ సంబంధాలను పూర్తిగా తెంచుకోవాల్సిన అవసరం లేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఆమిర్ ఖాన్ త్వరలో గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకునే అవకాశముందని బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ వేడుకకు ఆయన మాజీ భార్యలు కూడా హాజరవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే అది మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే, ఆమిర్ ఖాన్ ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన