భారీగా తగ్గిన పసిడి ధరలు.. 10గ్రాముల
Actor ProfilePolitician

భారీగా తగ్గిన పసిడి ధరలు.. 10గ్రాముల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
భారీగా తగ్గిన పసిడి ధరలు.. 10గ్రాములపై ఎంత తగ్గిందంటే
Zee Telugu30 Oct 2026
భారీగా తగ్గిన పసిడి ధరలు.. 10గ్రాములపై ఎంత తగ్గిందంటే

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate Today: ఈ రోజు బంగారం ధరలు భారీగా పడిపోయాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 490, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 450, 18 క్యారెట్ల బంగారం ధర రూ. 370 మేర తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,44,330 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర ూ. 1,32,300 వద్ద 18 క్యారెట్ల బంగారం ధర రూ. 1,08,250 వద్ద ట్రేడవుతోంది. బంగారంతో పాటు, వెండి ధరలు కూడా ఈరోజు స్వల్పంగా తగ్గాయి. వెండి ధర కిలోగ్రాముకు రూ. 2.23 లక్షల నుంచి రూ. 2.24 లక్షల మధ్య ఉంది. గత ట్రేడింగ్ రోజుతో పోలిస్తే, వెండి ధర కిలోగ్రాముకు సుమారుగా రూ. 500 నుంచి రూ. 1,000 వరకు తగ్గింది. నిన్నటి బంగారం ధరలతో పోలిస్తే.. ఈరోజు గణనీయమైన తగ్గుదల కనిపించింది. బంగారం ధరలు తగ్గడానికి ప్రస్తుత మార్కెట్ పరిస్థితులే ప్రధాన కారణమని చెబుతున్నారు. అమెరికా డాలర్ బలపడటమే బంగారం ధరలు తగ్గడానికి ముఖ్య కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు ఇటీవల పెట్టుబడిదారులలో విస్తృతంగా నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు కనిపిస్తోంది. బలపడుతున్న డాలర్‌తో పాటు, ఈక్విటీ మార్కెట్లు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. సాధారణంగా, ఈక్విటీ మార్కెట్లు గణనీయమైన నష్టాలను చవిచూసినప్పుడు, పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను కాపాడుకోవడానికి బంగారం వైపు మొగ్గు చూపుతారు. ప్రశ్న: ధరలు ఎందుకు తగ్గాయి? జవాబు: డాలర్ బలపడటం

భ ర గ తగ గ న పస డ ధరల 10గ ర మ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in